AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 3 January 2018

(ఎవరెవరు ఏ పదవుల్లో In what positions?) భారత పార్లమెంటు సభ్యుల సంఖ్య

భారత పార్లమెంటు సభ్యుల సంఖ్య

లోక్‌సభ మొత్తం సభ్యుల సంఖ్య : 552
రాష్ట్రాల నుంచి : 530
కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి :20
నామినేటెడ్ (ఆంగ్లో ఇండియన్) సభ్యులు : 2
రాజ్య సభ మొత్తం సభ్యులు : 250
రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం :238
నామినేటెడ్ సభ్యులు : 12

(గమనిక: ప్రస్తుతం పార్లమెంటుకు 545 మంది మాత్రమే ఎన్నికవుతున్నారు. రాష్ట్రాలు-530, కేంద్రపాలిత ప్రాంతాలు-13, నామినేటెడ్ సంభ్యులు - 2)
 
రాష్ట్రంలోక్‌సభ సభ్యుల సంఖ్యరాజ్యసభ సభ్యుల సంఖ్య
1. ఆంధ్ర ప్రదేశ్2511
2.అరుణాచల్ ప్రదేశ్21
3. అసోం147
4. బీహార్4016
5. చత్తీస్‌గఢ్115
6. గోవా21
7. గుజరాత్2611
8. హర్యానా105
9. హిమాచల్ ప్రదేశ్43
10. జమ్మూ-కాశ్మీర్64
11. జార్ఖండ్146
12. కర్ణాటక2812
13. కేరళ209
14. మధ్య ప్రదేశ్2911
15. మహారాష్ర్ట4819
16. మణిపూర్21
17. మేఘాలయ21
18. మిజోరాం11
19. నాగాలాండ్11
20. ఒడిశా2110
21. పంజాబ్137
22. రాజస్థాన్2510
23. సిక్కిం11
24. తమిళనాడు3918
25. తెలంగాణ1707
26. త్రిపుర21
27. ఉత్తర ప్రదేశ్8031
28. ఉత్తరా ఖండ్53
29. పశ్చిమ బెంగాల్4216
కేంద్ర పాలిత ప్రాంతాలు
1. అండమాన్,నికోబార్ దీవులు1
2. చండీగఢ్1
3. దాద్ర, నాగర్ హవేలి1
4. డామన్, డయ్యూ1
5. ఢిల్లీ73
6. లక్షద్వీప్1
7. పుదుచ్చేరి11
నామినేటెడ్ సభ్యులు212
మొత్తం సభ్యుల సంఖ్య545250


No comments:

Post a Comment