AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 3 January 2018

మిజోరాం (భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు INDIAN STATES & UNION TERRITORIES)

   (భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు INDIAN STATES & UNION TERRITORIES) మిజోరాం

అవతరణ: ఏప్రిల్ 2, 1970 వరకు అసోం రాష్ట్రంలో ఉండేది. జనవరి 21, 1972లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. 
విస్తీర్ణం: 21,081 చ.కి.మీ.
రాజధాని: ఐజ్వాల్
సరిహద్దు రాష్ట్రాలు: త్రిపుర, అసోం, మణిపూర్, 
దేశం: మయన్మార్
జనాభా: 10,91,014
స్త్రీలు: 5,38,675
పురుషులు: 5,52,339
జనసాంద్రత: 52
లింగనిష్పత్తి: 975
అక్షరాస్యత: 91.58
స్త్రీలు: 89.40
పురుషులు: 93.72
మొత్తం జిల్లాలు: 8 (ఐజ్వాల్, చాంపాయ్, కొలసిబ్, లవంగట్లాయ్, లుంగ్‌లీ, మమిత్, ఛింతుయ్‌పుయ్, సెర్చిప్)
మొత్తం గ్రామాలు: 707
పట్టణాలు: 22
శాసనసభ: ఏకసభ
శాసనసభ సీట్లు: 40
పార్లమెంట్: లోక్‌సభ: 1 రాజ్యసభ: 1
ప్రధాన రాజకీయపార్టీలు: మిజోనేషనల్ ఫ్రంట్, ఐఎన్‌సీ, మిజోరాం పీపుల్స్ కాన్ఫిడరెన్స్, మిజోరం నేషనలిస్ట్ పార్టీ, హమర్ పీపుల్స్ కన్వెన్‌షన్, మరలాండ్ డెమోక్రటిక్ ఫ్రంట్.
ముఖ్య భాష: మిజో, ఇంగ్లిషు.
హైకోర్టు: గువాహటి. ఐజ్వాల్‌లో హైకోర్టు బెంచ్.
ప్రధాన మతం: క్రిస్టియానిటీ
ముఖ్యనగరాలు: ఐజ్వాల్, మమిత్, లుంగ్‌లీ, లవంగ్‌ట్లాయ్, సైహా, చంపాయ్, ఛిమ్‌తుయ్‌పుయ్.
నదులు: త్లవాంగ్ (దాలేశ్వరీ), సొనాయ్, త్యువ్వాల్
పర్వత శిఖారాలు: మిజోరాం మొత్తం పర్వత ప్రాంతం. దీనిలో ఎత్తయినది బ్లూ మౌంటైన్ (2165 మీటర్లు) 
పరిశ్రమలు: చేనేత, బియ్యం మిల్లులు, మర మిల్లులు, ఇటుక తయారీ, పట్టుపురుగుల పెంపకం, ఎలక్ట్రానిక్స్.
వ్యవసాయోత్పత్తులు: మొక్కజోన్న, వరి, పప్పు దినుసులు, చెరకు, పసుపు, మిరప, అల్లం,  బంగాళ దుంపలు, పొగాకు, కూరగాయలు, అరటి, అనాసపళ్లు. 
రోడ్ల పొడవు: 5,982 కి.మీ
ప్రధాన రైల్వేస్టేషన్లు: బైరభి
విమానాశ్రయాలు: ఐజ్వాల్, లుంగ్‌లీ
నృత్యం: బేంబో డాన్స్‌లు, ఖన్‌తుమ్‌సొలొక్యా, కుల్లమ్, ఛిరౌకాన్, ఛిరోఅండ్ లామ్, 
పండుగలు: చాప్‌చర్‌కుట్, క్రిస్టమస్, ఈస్టర్


No comments:

Post a Comment