AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 3 January 2018

Disaster management విపత్తు నిర్వహణ - 2

విపత్తు నిర్వహణ - 2

1. ‘విపత్తు’ అనే పదాన్ని ఏ భాషా పదజాలం నుంచి గ్రహించారు?
ఎ) ఫ్రెంచ్ 
బి) గ్రీకు
సి) లాటిన్ 
డి) అరబిక్
  • View Answer : సమాధానం: ఎ
    2. కింది వాటిలో పర్వత ప్రాంతాల్లో ఏర్పడే వైపరీత్యం?
    ఎ) భూకంపాలు
    బి) భూపాతాలు
    సి) కుండపోత వర్షాలు
    డి) పైవన్నీ
    • View Answer : సమాధానం:డి
      3. కింది వాటిలో 'Rapid-Onset Hazard' (వేగంగా విస్తరించే వైపరీత్యం?
      ఎ) భూకంపం
      బి) అగ్నిపర్వతాలు
      సి) సునామీ 
      డి) పైవన్నీ
      • View Answer : సమాధానం: డి
        4. వైపరీత్యాల అధ్యయనంపై 1999లో కె.సి.పంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అత్యున్నతాధికార కమిటీ దేశంలో ఎన్ని రకాల విపత్తులను గుర్తించింది?
        ఎ) 20
        బి) 10
        సి) 31
        డి) 21
        • View Answer : సమాధానం: సి
          5. ఏదైనా భౌగోళిక ప్రాంతంలో ప్రజాజీవనానికి, ఆస్తులకు నష్టాన్ని కలిగించే శక్తి కలిగిన ఆకస్మిక సంఘటన?
          ఎ) విపత్తు 
          బి) దుర్భలత్వం
          సి) వైపరీత్యం
          డి) పైవన్నీ
          • View Answer : సమాధానం: సి
            6. విపత్తు అనేది కింది వాటిలో దేని ఫలితం?
            ఎ) వైపరీత్యం
            బి) దుర్భలత్వం
            సి) విపత్కరస్థితి
            డి) ఎ, బి
            • View Answer : సమాధానం: డి
              7. అత్యంత దుర్భలమైన ప్రాంతంలో అతి తీవ్రమైన వైపరీత్యం సంభవిస్తే అది దేనికి దారితీస్తుంది?
              ఎ) బలమైన విపత్తు
              బి) బలహీన విపత్తు
              సి) ఏ ప్రమాదం ఉండదు
              డి) ఏమీ చెప్పలేం
              • View Answer : సమాధానం: ఎ
                8. భారత ప్రభుత్వం విపత్తు నిర్వహణ చట్టాన్ని ఎప్పుడు చేసింది?
                ఎ) 2005, మే 25
                బి) 2005, మే 24
                సి) 2005, మే 22
                డి) 2005, మే 20
                • View Answer : సమాధానం: డి
                  9. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారక సంస్థ (NDMA) ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
                  ఎ) 2005, మే 25
                  బి) 2005, మే 24
                  సి) 2005, మే 20
                  డి) 2005, మే 30
                  • View Answer : సమాధానం: డి
                    10. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎప్పటి నుంచి పూర్తిస్థాయిలో పనిచేస్తోంది?
                    ఎ) 2006, సెప్టెంబర్ 24
                    బి) 2006, సెప్టెంబర్ 25
                    సి) 2006, సెప్టెంబర్ 27
                    డి) 2006, సెప్టెంబర్ 26
                    • View Answer : సమాధానం: సి
                      11.కింది వాటిలో విపత్తు సంభవించడానికి ముందు తీసుకొనే చర్యలు?
                      ఎ) నివారణ
                      బి) సంసిద్ధత
                      సి) ఉపశమనం
                      డి) పైవన్నీ
                      • View Answer : సమాధానం: డి
                        12. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారక సంస్థ (NDMA) లో ఎంత మంది సభ్యులుంటారు?
                        ఎ) 7
                        బి) 9
                        సి) 42
                        డి) 41
                        • View Answer : సమాధానం: బి
                          13. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NIDM)లో ఎంతమంది సభ్యులుంటారు?
                          ఎ) 7
                          బి) 9
                          సి) 42
                          డి) 41
                          • View Answer : సమాధానం: సి
                            14. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది?
                            ఎ) వ్యవసాయ మంత్రిత్వ శాఖ
                            బి) హోం శాఖ
                            సి) రక్షణ మంత్రిత్వ శాఖ
                            డి) ప్రధాన మంత్రి
                            • View Answer : సమాధానం: బి
                              15. కరువు నిర్వహణను ఏ మంత్రిత్వ శాఖ చేపడుతోంది?
                              ఎ) వ్యవసాయ మంత్రిత్వ శాఖ
                              బి) హోం శాఖ
                              సి) రక్షణ మంత్రిత్వ శాఖ
                              డి) ప్రధాన మంత్రి
                              • View Answer : సమాధానం: ఎ
                                16. పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం ప్రధాన కార్యాలయం ఎక్కడుంది?
                                ఎ) ఇవాబీచ్ (హవాయి)
                                బి) హోనలోలు (హవాయి)
                                సి) టోక్యో 
                                డి) పారిస్
                                • View Answer : సమాధానం: ఎ
                                  17. భారతదేశ సునామీ ముందస్తు హెచ్చరిక కేంద్రం ఎక్కడుంది?
                                  ఎ) విశాఖపట్నం
                                  బి) ముంబై
                                  సి) హైదరాబాద్
                                  డి) చెన్నై
                                  • View Answer : సమాధానం: సి
                                    18. భూ నిర్మితి, శీతోష్ణస్థితిల్లో వచ్చే మార్పుల వల్ల సంభవించే వైపరీత్యాల గురించి ముందస్తు హెచ్చరికలు చేసే ‘భారత భూ మంత్రిత్వ శాఖ’ను ఏర్పాటు చేసిన సంవత్సరం?
                                    ఎ) 2006
                                    బి) 2007
                                    సి) 2008
                                    డి) 2005
                                    • View Answer : సమాధానం: ఎ
                                      19. జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తారు?
                                      ఎ) ప్రధాన మంత్రి
                                      బి) విపత్తు నిర్వహణ ఉపాధ్యక్షుడు
                                      సి) గృహ మంత్రిత్వ శాఖ
                                      డి) కేంద్ర కేబినెట్ కార్యదర్శి
                                      • View Answer : సమాధానం: డి
                                        20. హోంగార్డ్ వ్యవస్థలేని రాష్ట్రం?
                                        ఎ) మహరాష్ర్ట
                                        బి) కర్ణాటక
                                        సి) కేరళ
                                        డి) ఒడిశా
                                        • View Answer : సమాధానం: సి
                                          21. జాతీయ పౌర రక్షణ కళాశాలను ఎక్కడ ఏర్పాటు చేశారు?
                                          ఎ) ఢిల్లీ 
                                          బి) కోల్‌కతా
                                          సి) నాగ్‌పూర్
                                          డి) జబల్‌పూర్
                                          • View Answer : సమాధానం: సి
                                            22. పారిశ్రామిక, రసాయన విపత్తుల నిర్వహణ, ఉపశమన చర్యలను ఎవరు చేపడతారు?
                                            ఎ) వ్యవసాయ మంత్రిత్వ శాఖ
                                            బి) గృహ మంత్రిత్వ శాఖ
                                            సి) ప్రధాన మంత్రి
                                            డి) పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ
                                            • View Answer : సమాధానం: డి
                                              23. డర్టీ బాంబు లేదా బ్యాక్ పాప్ బాంబ్ అని వేటిని పిలుస్తారు?
                                              ఎ) అణుబాంబులు
                                              బి) హైడ్రోజన్ బాంబులు
                                              సి) సాధారణ బాంబులు
                                              సి) రేడియో ధార్మిక పేలుళ్లు
                                              • View Answer : సమాధానం: డి
                                                24. 1945, ఆగస్టు 6న హిరోషిమా నగరంపై అమెరికా జారవిడిచిన అణుబాంబు పేరు?
                                                ఎ) ఫాటిమాన్
                                                బి) ఎన్‌లాగో
                                                సి) లిటిల్‌బాయ్
                                                డి) సీవర్ట్
                                                • View Answer : సమాధానం: సి
                                                  25. కింది వాటిలో వేటిని ‘పేదవాని ఆయుధాలు’గా పిలుస్తారు?
                                                  ఎ) రోడ్డు ప్రమాదాలు
                                                  బి) జీవాయుధాలు
                                                  సి) అణుబాంబులు
                                                  డి) ఆటంబాంబులు
                                                  • View Answer : సమాధానం: బి
                                                    26. ‘దాగి ఉన్న మహమ్మారులు’ అని వేటిని పిలుస్తారు?
                                                    ఎ) రోడ్డు ప్రమాదాలు
                                                    బి) జీవాయుధాలు
                                                    సి) అణుబాంబులు
                                                    డి) ఆటంబాంబులు
                                                    • View Answer : సమాధానం: ఎ
                                                      27. భూకంపాలు, సునామీలు రోజులో ఏ సమయంలో సంభవిస్తాయి?
                                                      ఎ) ఉదయం
                                                      బి) మధ్యాహ్నం
                                                      సి) రాత్రి 
                                                      డి) ఏ సమయంలోనైనా
                                                      • View Answer : సమాధానం: డి
                                                        28. భారతదేశంలో తీవ్రమైన భూకంపాలు సంభవించే ప్రాంతాలను ‘బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్’ ప్రకారం ఏ జోన్‌లో చేర్చారు?
                                                        ఎ) 5
                                                        బి) 4
                                                        సి) 3
                                                        డి) 1
                                                        • View Answer : సమాధానం: ఎ
                                                          29. భారతదేశంలో తీవ్రమైన భూకంపాలు సంభవించే ప్రాంతం?
                                                          ఎ) హిమాలయాలు
                                                          బి) గంగా- సింధు మైదానం
                                                          సి) దక్కన్ పీఠభూమి
                                                          డి) నర్మద పగులులోయ ప్రాంతం
                                                          • View Answer : సమాధానం:ఎ
                                                            30. భారతదేశంలో దుర్భిక్ష దుర్భలత్వం ఎంత శాతం మేర ఉంది?
                                                            ఎ) 58% 
                                                            బి) 68 %
                                                            సి) 12 % 
                                                            డి) 8 %
                                                            • View Answer : సమాధానం: బి
                                                              31. ప్రపంచబ్యాంకు నివేదిక ప్రకారం వివిధ రకాల వైపరీత్యాల వల్ల ఏటా జాతీయాదాయానికి ఎంత మేర నష్టం వాటిల్లుతోంది?
                                                              ఎ) 1.75% 
                                                              బి) 2.75%
                                                              సి) 2.25% 
                                                              డి) 2.50%
                                                              • View Answer : సమాధానం: సి
                                                                32. ఒకే భూకంప తీవ్రత గల ప్రదేశాలను కలుపుతూ గీసిన ఊహారేఖలను ఏమని పిలుస్తారు?
                                                                ఎ) ఐసోనిఫ్
                                                                బి) ఐసోహెలైన్స్
                                                                సి) ఐసోహైట్స్
                                                                డి) ఐసోసిస్మల్ లైన్స్
                                                                • View Answer : సమాధానం: డి
                                                                  33. 2013, అక్టోబరు 12న ఒడిశాలోని గోపాలపురం వద్ద తీరాన్ని దాటిన తుపాను పేరు?
                                                                  ఎ) హెలెన్ 
                                                                  బి) లెహర్
                                                                  సి) మహాసేన్
                                                                  డి) ఫైలిన్
                                                                  • View Answer : సమాధానం: డి
                                                                    34. భారతీయ విపత్తు నిర్వహణ దినోత్సవంగా ఏ రోజును పాటిస్తారు?
                                                                    ఎ) ఆగస్టు 29
                                                                    బి) సెప్టెంబరు 29
                                                                    సి) అక్టోబరు 29
                                                                    డి) నవంబరు 29
                                                                    • View Answer : సమాధానం: సి
                                                                      35.దివిసీమ ఉప్పెన సంభవించిన సంవత్సరం?
                                                                      ఎ) 1976 
                                                                      బి) 1977
                                                                      సి) 1998 
                                                                      డి) 1999
                                                                      • View Answer : సమాధానం: బి
                                                                        36. 2007లో బంగాళాఖాతంలో సంభవించిన ‘సిడార్’ తుపాను కారణంగా బంగ్లాదేశ్‌లో 50,000 మంది మరణించిన రోజు?
                                                                        ఎ) నవంబరు 19
                                                                        బి) నవంబరు 18
                                                                        సి) నవంబరు 15 
                                                                        డి) నవంబరు 6
                                                                        • View Answer : సమాధానం: సి
                                                                          37. భూకంపాలు రోజులో ఏ సమయంలో అపాయకారులుగా ఉంటాయి?
                                                                          ఎ) మలి సంధ్య
                                                                          బి) సంధ్యాసమయం
                                                                          సి) మధ్యాహ్నం
                                                                          డి) అర్ధరాత్రి
                                                                          • View Answer : సమాధానం:బి
                                                                            38. సునామీలు సంభవించడానికి గల కారణాలేవి?
                                                                            ఎ) సముద్రాంతర్గత భూకంపాలు
                                                                            బి) భూపాతాలు సంభవించడం
                                                                            సి) ఆస్టరాయిడ్స్ సముద్ర భూతలాన్ని డీకొట్టడం
                                                                            డి) పైవన్నీ
                                                                            • View Answer : సమాధానం: డి
                                                                              39. భూకంపాలు, అగ్నిపర్వతాలు అధికంగా ఏర్పడే చోటు ఏది?
                                                                              ఎ) అభిసరణ, అపసరణ పలక సరిహద్దులు
                                                                              బి) భ్రంశ ప్రాంతాలు
                                                                              సి) ముడత పర్వతాలు
                                                                              డి) పైవన్నీ
                                                                              • View Answer : సమాధానం: డి
                                                                                40. 2015లో భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య బంగాళాఖాతంలో ‘కోమెన్’ తుపాను సంభవించిన రోజు?
                                                                                ఎ) జూలై 26
                                                                                బి) జూలై 27
                                                                                సి) ఆగస్టు 1
                                                                                డి) ఆగస్టు 2
                                                                                • View Answer : సమాధానం: డి
                                                                                  41. తుపానుల సమయంలో గాలుల వేగం గంటకు ఎంత మించి ఉంటే దాన్ని ‘సూపర్ సైక్లోన్’గా వ్యవహరిస్తారు?
                                                                                  ఎ) 218 కి.మీ./గం.
                                                                                  బి) 219 కి.మీ./గం.
                                                                                  సి) 220 కి.మీ./గం.
                                                                                  డి) 221 కి.మీ./గం.
                                                                                  • View Answer : సమాధానం: డి
                                                                                    42. మానవ ప్రేరేపిత విపత్తులకు గల కారణాలేవి?
                                                                                    ఎ) వనరుల దోపిడి 
                                                                                    బి) సామ్రాజ్యవాద ధోరణులు
                                                                                    సి) జాతీయాభిమానం, దురాభిమానం
                                                                                    డి) పైవన్నీ
                                                                                    • View Answer : సమాధానం: డి
                                                                                      43. ఏ సంవత్సరంలో ఉక్రెయిన్‌లో ‘చెర్నోబిల్’ అణు దుర్ఘటన జరిగింది?
                                                                                      ఎ) 1994
                                                                                      బి) 1995
                                                                                      సి) 1984
                                                                                      డి) 1986
                                                                                      • View Answer : సమాధానం: డి
                                                                                        44. సామూహిక జనహనన ఆయుధాల పరిధిలోకి రానివి?
                                                                                        ఎ) అణ్వాయుధాలు
                                                                                        బి) రసాయన, పారిశ్రామిక
                                                                                        సి) జీవాయుధాలు
                                                                                        డి) పైవేవీ కావు
                                                                                        • View Answer : సమాధానం: డి
                                                                                          45. ‘భోపాల్’ పారిశ్రామిక దుర్ఘటన జరిగిన రోజు?
                                                                                          ఎ) 1984, డిసెంబర్ 2
                                                                                          బి) 1984, డిసెంబర్ 3
                                                                                          సి) 1984, డిసెంబర్ 4
                                                                                          డి) 1984, డిసెంబర్ 5
                                                                                          • View Answer : సమాధానం: ఎ
                                                                                            46. భోపాల్ దుర్ఘటనలో ప్రాణాలను బలిగొన్న విషవాయువు?
                                                                                            ఎ) ఇథైల్ ఐసోసైనేట్
                                                                                            బి) మిథైల్ ఐసోసైనేట్
                                                                                            సి) పాస్జీన్ 
                                                                                            డి) సెరీన్
                                                                                            • View Answer : సమాధానం: బి
                                                                                              47. ‘సామూహిక జనహనన ఆయుధం’ అనే పదాన్ని తొలిసారిగా ఏ సంవత్సరంలో వాడారు?
                                                                                              ఎ) 1937
                                                                                              బి) 1947
                                                                                              సి) 1948
                                                                                              డి) 1957
                                                                                              • View Answer : సమాధానం: ఎ
                                                                                                48. సామూహిక జనహనన ఆయుధం అనే పదం ఎప్పట్నుంచి విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది?
                                                                                                ఎ) 2004
                                                                                                బి) 2005
                                                                                                సి) 2006
                                                                                                డి) 2007
                                                                                                • View Answer : సమాధానం: ఎ
                                                                                                  49.దేశ భూభాగంలో ఎంత భాగం భూపాతాల ప్రభావం పరిధిలో ఉంది?
                                                                                                  ఎ) 12%
                                                                                                  బి) 8%
                                                                                                  సి) 15%
                                                                                                  డి) 5%
                                                                                                  • View Answer : సమాధానం:సి

                                                                                                  No comments:

                                                                                                  Post a Comment