Important Note : World First Incidents
Question - ప్రపంచంలో మొదటి భూగర్భ రైల్వే వ్యవస్థ
Answer - లండన్ (1863)
Question - ప్రపంచంలో తొలి గ్రంథం
Answer - రుగ్వేదం
Question - తొలిసారిగా మన దేశంలో బంగారు నాణేలు ప్రవేశపెట్టినవారు
Answer - ఇండో - గ్రీకులు
Question - దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం
Answer - ఆంధ్రప్రదేశ్ (1956)
Question - భారత్‌లో మొదటి మహిళా కళాశాల
Answer - బెతూన్ కళాశాల కలకత్తా (1879)
Question - ఒలింపిక్స్ నిర్వహించిన తొలి ఆసియా దేశం
Answer - జపాన్ (టోక్యో 1964)
Question - మానవుడు తొలిసారిగా ఉపయోగించిన లోహం
Answer - రాగి
Question - భారత్‌లో తొలి నాగరికత
Answer - సింధు
Question - తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం
Answer - జనతా ప్రభుత్వం (1977 - 79)
Question - ప్రపంచంలో మొదటి భూగర్భ ఎలక్ట్రిక్ రైల్వే వ్యవస్థ
Answer - లండన్ (1890)
Question - భారత్‌లో మన మొదటి న్యూక్లియర్ రియాక్టర్
Answer - అప్సర (1956)
Question - భారత్‌లో తొలి పత్రిక
Answer - బెంగాల్ గెజిట్ (1780)
Question - ఆసియాలో మొదటి ఏరోస్పేస్ మ్యూజియం
Answer - ముంబయి
Question - దేశంలో తొలి చమురు బావి
Answer - దిగ్బోయ్ (అస్సాం 1890)
Question - మానవుడు మొదటిసారిగా మచ్చిక చేసుకున్న జంతువు
Answer - కుక్క
Question - దేశంలో 100 శాతం కంప్యూటర్ అక్షరాస్యత సాధించిన తొలి గ్రామం
Answer - చామ్రవట్టం (కేరళ)
Question - భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం జరిగిన స్థలం
Answer - ముంబయి (1885)
Question - మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం
Answer - న్యూజిలాండ్ (1893)
Question - భారత్‌లో తొలి పూర్తి బ్యాంకింగ్ జిల్లా
Answer - పాలక్కడ్ (కేరళ)
Question - భారతదేశంలో సౌరశక్తితో విద్యుదీకరించిన తొలి గ్రామం
Answer - చోగ్లామ్‌సార్ (జమ్ము కాశ్మీర్)
Question - తొలి ఇ-నెట్‌వర్క్ జిల్లా
Answer - మలప్పురం (కేరళ)
Question - భారత్‌పై దండెత్తిన తొలి యూరోపియన్
Answer - అలెగ్జాండర్ (క్రీ.పూ. 326)
Question - భారత్‌లో పూర్తిగా విద్యుదీకరించిన తొలి నగరం
Answer - బెంగళూరు (1906)
Question - భారత్‌లో వైర్‌లెస్ కనెక్టివిటీ ఉన్న మొదటి నగరం
Answer - మైసూర్ (కర్ణాటక)
Question - మొదటి యాంటీ బయోటిక్ డ్రగ్
Answer - పెన్సిలిన్
Question - భారత్‌లో మొదటి అణు పరీక్ష
Answer - పోఖ్రాన్ (రాజస్థాన్ - 1974)
Question - భారత్ ప్రయోగించిన మొదటి ఉపగ్రహం
Answer - ఆర్యభట్ట (1975)
Question - భారత్‌లో తొలి సైన్స్ నగరం
Answer - కలకత్తా
Question - కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తొలి కృత్రిమ ఉపగ్రహం
Answer - స్పుత్నిక్ (రష్యా - 1957)
Question - ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన తొలి మహిళ
Answer - రజియా సుల్తానా
Question - ఇండియాలోమొదటి రైల్వే లైను
Answer - ముంబయి నుంచి థానే (1853)
Question - ఇండియాలో మొదటి టెలిగ్రాఫ్ లైను
Answer - కలకత్తా డైమండ్ హార్బర్‌ల మధ్య (1851)
Question - భారత్ మొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం
Answer - ఆపిల్ (1981)
Question - భారత్ ప్రయోగించిన తొలి మల్టిపుల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్
Answer - PSLVC - 2
Question - భారత్‌లో తొలి తపాలా కార్యాలయం ఉన్న నగరం
Answer - కలకత్తా (1727)
Question - మనదేశంలో రేడియో ప్రసారాలు తొలిసారిగా ప్రసారమైన ప్రాంతం
Answer - ముంబయి కలకత్తాల మధ్య (1927)
Question - ఇండియాలో తొలి మూగ (మూకి) సినిమా
Answer - రాజా హరిశ్చంద్ర (1913)
Question - ప్రపంచంలో మొదటి టాకీ సినిమా
Answer - ది జాజ్ సింగర్ (1927)
Question - భారత్‌లో మొదటి టాకీ సినిమా
Answer - ఆలం ఆరా (1931)
Question - పూర్తినిడివి ఉన్న మొదటి కార్టూన్ చిత్రం
Answer - స్నోవైట్ అండ్ ది సెవెన్ డ్వార్ఫ్స్
Question - భారతదేశంలో మొదటి ఉక్కు కర్మాగారం
Answer - టాటా ఐరన్ స్టీల్ కంపెనీ (1907)
Question - విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రం
Answer - మదర్ ఇండియా
Question - భారతదేశ మొదటి యోగా శాస్త్రవేత్త
Answer - పతంజలి
Question - ప్రపంచంలో మొదటిసారిగా నిర్వహించిన అందాల పోటీలు
Answer - కార్నిత్ (గ్రీకు క్రీ.పూ. 700)
Question - భారత్ తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్
Answer - ఇంగ్లండ్‌తో (1932)
Question - భారత్ తొలి ఎలక్ట్రిక్ రైలు
Answer - ముంబయి నుంచి వి.టి. కుర్లా వరకు (1925)
Question - మొదటి ఆటంబాంబు
Answer - లిటిల్ బాయ్ (1945)
Question - ప్రపంచంలో మొదటిసారిగా కుటుంబ నియంత్రణ అమలు చేసిన దేశం
Answer - భారతదేశం
Question - భారత దేశాన్ని సందర్శించిన తొలి చైనీస్ యాత్రికుడు
Answer - పాహియాన్
Question - భారత దేశంలో శాసనాలు వేయించిన తొలి చక్రవర్తి
Answer - అశోకుడు
Question - దేశంలో మొదటిసారిగా రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం
Answer - పంజాబ్
Question - భారత దేశ మొదటి రాష్ట్రపతి
Answer - డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ (1950 - 1962)
Question - భారతదేశ తొలి అణు పరిశోధనా కేంద్రం
Answer - బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బీఏఆర్‌సీ)
Question - భారతదేశ తొలి ప్రయోగాత్మక భూపరిశీలన ఉపగ్రహం
Answer - భాస్కర - 1
Question - భారతదేశ తొలి ఖండాంతర క్షిపణి
Answer - సూర్య
Question - గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ ఉన్న తొలి క్షిపణి
Answer - అగ్ని-2
Question - స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి క్షిపణి
Answer - పృథ్వీ
Question - చంద్రుడిపై పరిశోధనల కోసం భారత్ ప్రయోగించిన తొలి ఉపగ్రహం
Answer - చంద్రయాన్ - 1
Question - మన దేశ తొలి ప్రయోగాత్మక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం
Answer - భాస్కర - 1
Question - స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి అణు జలాంతర్గామి
Answer - అరిహంత్ (2009)
Question - భారత దేశ తొలి అణు సబ్‌మెరైన్
Answer - ఐఎన్ఎస్ చక్ర
Question - దేశీయ పరిజ్ఞానంతో తయారైన తొలి సబ్‌మెరైన్
Answer - ఐఎన్ఎస్ షల్కి
Question - స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన దేశ తొలి క్షిపణి నౌక
Answer - ఐఎన్ఎస్ విభూతి
Question - మన దేశ తొలి గూఢచార నౌక
Answer - ఐఎన్ఎస్ శివాలిక్
Question - భారత నావికాదళంలో తొలి యుద్ధ నౌక
Answer - ఐఎన్ఎస్ సావిత్రి
Question - భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి పైలట్ రహిత యుద్ధ విమానం
Answer - నిశాంత్
Question - తొలి టెస్ట్‌ట్యూబ్ బేబి
Answer - లూయిస్ బ్రౌన్ (1978 ఇంగ్లండ్)
Question - ఓడపై ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి Answer
Answer - ఫెర్డినాండ్ మాజిలాన్ (స్పెయిన్)
Question - ఐక్యరాజ్యసమితి తొలి సెక్రెటరీ జనరల్
Answer - ట్రిగ్వేలీ (నార్వే 1946 - 53)
Question - ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తులు
Answer - టెన్సింగ్ నార్కే (భారత్) ఎడ్మండ్ హిల్లరీ (న్యూజిలాండ్) 1955
Question - ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ
Answer - జుంకోతాబి (జపాన్ 1975)
Question - తొలి కేంద్ర ఆర్థికమంత్రి
Answer - ఆర్.కె. షణ్ముగం చెట్టి
Question - తొలి కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి
Answer - బాబూ రాజేంద్రప్రసాద్
Question - తొలి కేంద్ర హోంశాఖామంత్రి
Answer - సర్దార్ వల్లభాయ్ పటేల్
Question - తొలి కేంద్ర కార్మిక శాఖామంత్రి
Answer - బాబూ జగ్‌జ్జీవన్ రామ్
Question - ఎర్రకోటపై ఎక్కువసార్లు జాతీయ జెండాను ఎగరవేసిన తొలి ప్రధాని
Answer - జవహర్‌లాల్ నెహ్రూ (17 సార్లు)
Question - మొదటి అటార్నీ జనరల్
Answer - ఎం.సి. సెతల్‌వాడ్
Question - పదవిలో ఉండగా మరణించిన ఏకైక స్పీకర్
Answer - జి.ఎం.సి. బాలయోగి
Question - భారత్‌లో హత్యకు గురైన ఏకైక వైశ్రాయి
Answer - లార్డ్ మేయో (1872)
Question - ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడు
Answer - అభినవ్ బింద్రా (2008 బీజింగ్ షూటింగ్)
Question - అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతికి చెందిన తొలి మహిళ
Answer - కల్పనా చావ్లా
Question - అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు
Answer - రాకేష్ శర్మ (1984)
Question - భారత్‌ను పాలించిన తొలి మహిళ
Answer - రజియా సుల్తానా (1236 - 1240)
Question - స్వతంత్ర భారత పోస్టల్ స్టాంపుపై దర్శన మిచ్చిన తొలి Answer
Answer - మహాత్మా గాంధీ (1948)
Question - తొలి మహిళా రాయబారి
Answer - విజయలక్ష్మి పండిట్ (మాజీ సోవియట్‌కు 1947 - 49)
Question - ఐక్యరాజ్యసమితి సివిల్ పోలీస్‌కు సలహాదారుడిగా నియమితులైన తొలి భారతీయ మహిళ
Answer - కిరణ్‌బేడి
Question - తొలి మహిళా ఐ.పి.ఎస్. అధికారి
Answer - కిరణ్‌బేడి (1972)
Question - మొదటి దళిత ముఖ్యమంత్రి
Answer - దామోదరం సంజీవయ్య (ఆంధ్రప్రదేశ్ 1960 - 62)
Question - మొదటి మహిళా ముఖ్యమంత్రి
Answer - సుచేతా కృపాలానీ (ఉత్తర్ ప్రదేశ్ 1963 - 67)
Question - మొదటి మహిళా గవర్నర్
Answer - సరోజినీ నాయుడు (ఉత్తర్ ప్రదేశ్ 1947 - 49)
Question - భారత ఎన్నికల తొలి మహిళా కమిషనర్
Answer - వి.ఎస్. రమాదేవి
Question - భారత తొలి ఎన్నికల కమిషనర్
Answer - సుకుమార్ సేన్
Question - లోక్‌సభకు తొలి మహిళా స్పీకర్
Answer - మీరాకుమార్
Question - లోక్‌సభకు స్పీకర్‌గా పనిచేసిన తొలి ఆంధ్రుడు
Answer - నీలం సంజీవరెడ్డి
Question - లోక్‌సభ తొలి స్పీకర్
Answer - గణేష్ వాసుదేవ్ మౌలాంకర్
Question - ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించిన మొదటి ప్రధాని
Answer - అటల్ బిహారీ వాజ్‌పేయ్
Question - పార్లమెంటులో సభ్యత్వం లేకుండా ప్రధాని అయిన తొలి Answer
Answer - పి.వి. నరసింహారావు
Question - ప్రధాని పదవికి రాజీనామా చేసిన మొదటి Answer
Answer - మొరార్జీ దేశాయ్
Question - మొదటి కాంగ్రెసేతర ప్రధాని
Answer - మొరార్జీ దేశాయ్
Question - హత్యకు గురైన మొదటి ప్రధాని
Answer - ఇందిరాగాంధీ
Question - అత్యధిక రాజ్యాంగ సవరణలు చేసిన మొదటి ప్రధాని
Answer - ఇందిరాగాంధీ
Question - మొదటి మహిళా ప్రధాని
Answer - ఇందిరాగాంధీ
Question - విదేశాల్లో మరణించిన మొదటి ప్రధాని
Answer - లాల్‌బహదూర్‌శాస్త్రి
Question - పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి
Answer - డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1969)
Question - భారతరత్న పొందిన తొలి మహిళ
Answer - ఇందిరాగాంధీ (1971)
Question - భారతదేశ చివరి గవర్నర్ జనరల్ మొదటి వైస్రాయ్
Answer - లార్డ్ కానింగ్ (1856 - 62)
Question - స్వాతంత్య్రం రాకముందు భారత దేశ మొదటి గవర్నర్ జనరల్
Answer - విలియం బెంటింగ్ (1828 - 35)
Question - స్వతంత్ర భారత మొదటి చివరి గవర్నర్ జనరల్
Answer - మౌంట్ బాటన్ (1947 - 48)
Question - స్వతంత్ర భారత మొదటి చివరి భారతీయ గవర్నర్ జనరల్
Answer - సి. రాజగోపాలాచారి
Question - భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు
Answer - ఉమేష్ చంద్ర బెనర్జి (1885 - బొంబయి)
Question - అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళ
Answer - వాలెంటీనా తెరిష్కోవా
Question - అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మానవుడు
Answer - యూరీ గగారిన్ (సోవియట్ యూనియన్ 1961)

No comments:
Post a Comment