AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 3 January 2018

Aptitude & Reasoning (మిస్సింగ్ నెంబర్స్ (Missing Numbers))

మిస్సింగ్ నెంబర్స్ (Missing Numbers)

1.ప్రథాన సంఖ్యలు: 2,3,5,7,11,13,17,19,23,29,31,37,41,43,47....
2.సరి సంఖ్యలు: 2,4,6,8,10,12,14,16,18,20,22,24,26......
3.బేసి సంఖ్యలు : 1,2,3,5,7,9,11,13,15,17,19,21,23,25....
3.వర్గాలు :
1² = 1
2² = 4
3² = 9
4² = 16
5² = 25
6² = 36
7² = 49
8² = 64
9² = 81
10² = 100
11² = 121
12² = 144
13² = 169
14² = 196
15² = 225
16² = 256
17² = 289
18² = 324
19² = 361
20² = 400
21² = 441
22² = 484
23² = 529
24² = 576
25² = 625
26² = 676
27² = 729
28² = 784
29² = 841
30² = 900
4.ఘనాలు:
1³ = 1
2³ = 8
3³ = 27
4³ = 64
5³ = 125
6³ = 216
7³ = 343
8³ = 512
9³ = 729
10³ = 1000
11³ = 1331
12³ = 1728
13³ = 2197
14³ = 2744
15³ = 3375
16³ = 4096
17³ = 4913
18³ = 5832
19³ = 6859
20³ = 8000
Examples:-
1. 1,2,3,4,5, 6 
2. 2,4,6,8, 10 
3. 94,96,98,100, 102 
4. 1,3,5,7,
5. 93,95,97,99, 101 
6. 2,3,5,7, 11 
7. 11,13,17,19,23, 29 
8. 1,4,9,16,25,36 
9. 4,16,36,64,100 
10. 144,196,256,324, 400 
11. 1,9,25,49, 81 
12. 121,169,225,289,361 
13. 4,9,25,49, 121
14. 1,8,27,64, 125 
15. 8,64,216,512, 1000 
16. 5,8,11,14,17, 20 
17. 7,11,15,19,23, 27
18. 11,17,23,29,35, 41 
19. 7,8,10,13,17, 22 
20. 11,13,17,23,31, 41 
21. 7,8,11,16,23,32 
22. 5,6,10,19,35, 60
23. 6,10,26,62,126, 226
24. 7,8,16,43,107, 232 
25. 7,10,16,25,37, 52
26. 11,15,23,35,51, 71 
27. 7,20,46,85, 137
28. 5,7,11,19,35, 67 
29. 7,9,15,33,87, 249 
30. 3,6,11,14,19, 27 
31. 7,11,17,21,27,31, 37 
32. 9,10,12,14,18,21,27,31, 39 
33. 7,8,9,11,15,18,27,31, 47 
34. 1,2,3,5,8,13,21, 34 
35. 5,6,8,11,16,24, 37 
36. 112,109,106,103,100, 97 
37. 119,116,110,101,89, 74 
38. 117,114,108,96,72, 24 
39. 116,115,111,102,86, 61 
40. 11,14,9,12,7, 10 
41. 13,17,11,15,9,13, 7 
42. 2,10,4,8,6,6, 8 
43. 2,10,4,10,6,10,8,10, 10 
44. 3,6,12,24, 48 
45. 2,6,18,54, 162 
46. 2,2,4,12,48, 240
47. 3,6,24,144, 1152
48. 3,6,18,36,108, 216 
49. 2,6,30,90,450, 1350 
50. 2,3,7,22,89, 446 
51. 3,4,10,39,172, 685
52. 2,3,10,39,172, 885 
53. 3,5,13,49, 249 
54. 3,5,10,13,39,43, 172 
55. 2,2,3,6,15, 45 
56. 8,4,4,6,12 30 
57. 1,2,9,64,625, 7776 
58. 0,7,26,63, 124 
59. 2,9,28,65, 126 
60. 10,40,90,61,52, 63 
61. 1,22,333,4444, 55555 
62. 123,234,345,456, 567 
63. 876,765,654,543, 432 
64. 101,212,323,434, 545 
65. 234567,23456,3456, 34545 
66. 3:9::8: 64 
67. 6:36::16: 256 
68. 7:50::13: 170 
69. 5:30::15: 230 
70. 9:80::19: 360 
71. 4:12::10 90 
72. 9:100::16: 289 
73. 13:144::18: 289 
74. 7:196::12: 576 
75. 12:36::18: 81 
76. 529:23::361 19 
77. 3:27::6: 216 
78. 729:9::1331:11 
79. 25:125::64: 512 
80. 8:4::216: 36
81. 5:150::10: 1100 
82. 23:25::34: 469
83. 35:225::54: 400 
84. 71:36::92: 49 
85. 34:5::68: 10
86. 23:49::46: 1636 
87. 45:41::79: 130 
88. 4:9::49: 64 
89. 4:27::64: 729
90. 5:10::50: 65 
91. 234:345::567: 678 
92. 567:456::876: 765 
93. 345:543::678: 876 
94. 2345:2435::6789: 6879 
95. 345:144::456: 225 
96. 234:24::456: 120 
97. 345:50::456: 77 

ఈ క్రింది వాటిలో భిన్నమైనవి ఏది?
98. 13,33,43,23, 33 
99. 17,27,57,77, 17 
100. 2,6,12,22, 2 
101. 15,17,28,37,28 
102. 112,126,137,156,137 
103. 12,18,16,24, 16 
104. 144,484,198,324, 198 
105. 161,441,361,121, 161 
106. 256,576,163,289, 163 
107. 1,27,121,125, 121 
110. 8,216,512,258, 258 
111. 8,216,512,258, 258 
112. 64,36,100,144, 64 
113. 64,216,8,1000, 64 
114. 12,21,32,63, 32 
115. 35,91,56,86, 86 
116. 65,91,102,78, 102 
117. 123,456,765,678,765 
118. 432,123,876,543, 123 
119. 235,179,426,538,179 
120. 3186,5357,4215,3248, 4215 
121. 3753,7647,8357,9429,8357 
122. 7032,6051,5034,8045,8045 
Q. 38 : 66 : : 52 : ........
జ.80
వివరణ: దీంట్లో ముందు సంఖ్యకు ఒక స్థిరసంఖ్య (28)ను కలిపితే తర్వాతి సంఖ్య వస్తుంది.
38 + 28 = 66
52 + 28 = 80.
Q. 3 : 11 : : 7 : .......
జ. 51
వివరణ: దీంట్లో ముందు సంఖ్యను వర్గం చేసి 2 కలిపితే తర్వాతి సంఖ్య వస్తుంది.
3→ 3²→ 9 + 2 = 11
7→ 7²→ 49 + 2 = 51 
Q. 38 : 66 : : 52 : ........
జ.80
వివరణ: దీంట్లో ముందు సంఖ్యకు ఒక స్థిరసంఖ్య (28)ను కలిపితే తర్వాతి సంఖ్య వస్తుంది.
38 + 28 = 66
52 + 28 = 80.
Q. 27:51: :83: .......
జ. 123
వివరణ: దీంట్లో ప్రతి దాంట్లో ఒక సంఖ్యను వర్గం చేసి +2 చేశారు.
52 + 2 : 72 + 2 : : 92 + 2
5, 7 లు వరుస బేసి సంఖ్యలు 9 తర్వాత వచ్చే బేసి సంఖ్య 11 కాబట్టి 112 + 2 
=121 + 2 = 123.
Q. 11 : 25 : : 17 : ......
జ.37
వివరణ: దీంట్లో ముందు సంఖ్యను 2తో గుణించి 3 కలిపితే తర్వాతి సంఖ్య వస్తుంది.
(11 × 2) + 3 => 22 + 3 = 25
(17 × 2) + 3 => 34 + 3 = 37 
Q.48 : 120 : : 35 : ........
జ. 99
వివరణ: దీంట్లో ప్రతి దాంట్లో ఒక సంఖ్యను వర్గం చేసి 1 తీసేశారు.
72 - 1 : 112 - 1 : : 62 - 1 : .......
7, 11ల మధ్య తేడా 4.
6 తర్వాతి సంఖ్య 10 (6 + 4) అవుతుంది. దీన్ని వర్గం చేసి 1 తీసేస్తే ...
కావాల్సింది 102 - 1 = 99 
Q. 6 : 18 : : 4 : .......
జ. 8
వివరణ: దీంట్లో ముందు సంఖ్యను వర్గం చేసి, వచ్చినదాన్ని సగం చేస్తే తర్వాతి సంఖ్య వస్తుంది.
6→ 6²→36/2 =18
4→ 4²→16/2 =8
Q.64 : 512 :: 100 : .......
జ. 1000
వివరణ: దీంట్లో ముందు ఉన్న రెండు సంఖ్యలు కూడా ఒకే సంఖ్య వర్గం, ఘనం. అదే విధంగా...
8² : 8³ : : 10² : ? (10)³ = 1000 
Q. 8 : 81 : : 64 : .......
జ.625
వివరణ: 23 : 34 : : 43 : ........
2, 3లు వరుస సంఖ్యలు. అదే విధంగా తర్వాతి వరుస సంఖ్యలు 4, 5.
కావాల్సిన సంఖ్య = 54 = 5 × 5 × 5 × 5 × 5 = 625 అవుతుంది. 
Q.28 : 15 : : ....... : 63
జ. 76
వివరణ: ఈ సిరీస్‌లో ముందు సంఖ్య నుంచి 13 తీసివేస్తే తర్వాతి సంఖ్య వస్తుంది.
28 - 13 = 15
76 - 13 = 63 
Q.63 : 9 :: ....... : 14
జ. 68
వివరణ: 63 6 + 3 = 9
అదే విధంగా ఇచ్చిన ఛాయిస్‌ల నుంచి అంకెల మొత్తం 14 అయ్యే విధంగా ఉన్న సంఖ్యను కనుక్కోవాలి.
68 6 + 8 = 14 అవుతుంది. 
Q.1 : 4 :: ........ : 256
జ. 27
వివరణ: 1 : 4 :: ....... : 256
1 : 2 × 2 :: 3 × 3 × 3 : 4 × 4 × 4 × 4
కావాల్సిన సంఖ్య 27.
Q. 11529 : 72135 :: 152943 : ........
జ. 213549
వివరణ:
11529→ 1 + 1 + 5 + 2 + 9 = 18
72135→ 7 + 2 + 1 + 3 + 5 = 18
152943→ 1 + 5 + 2 + 9 + 4 + 3 = 24
213549→ 2 + 1 + 3 + 5 + 4 + 9 = 24
ఇచ్చిన ఛాయిస్‌ల నుంచి అంకెల మొత్తం 24 అయ్యేవిధంగా ఉన్న సంఖ్య (213549) జవాబు అవుతుంది. 
Q. 42 : 56 :: 72 : .......
జ. 90
వివరణ: ఈ సిరీస్‌లో ప్రతి దాంట్లో ఒక సంఖ్యను వర్గం చేసి అదే సంఖ్యను కలిపితే తర్వాతి సంఖ్య వస్తుంది.
42 : 56 : : 72 : .......
6² + 6 = 42
7² + 7 = 56
8² + 8 = 72
ఇదేవిధంగా 92 + 9 = 90. (లేదా) 6 × 7 : 7 × 8 :: 8 × 9 : 9 × 10 = 90
Q. 3245 : 4356 :: 4673 : .......
జ. 5784
వివరణ: దీంట్లో ముందు ఉన్న సంఖ్యలోని ప్రతి అంకెకు 1 కలిపితే తర్వాతి సంఖ్య వస్తుంది.
3 2 4 5 : 4 3 5 6
4 6 7 3 : 5 7 8 4 
Q. 5 : 124 :: 7 : .......
జ. 342
వివరణ: ఈ సిరీస్‌లో ముందు సంఖ్యను ఘనం చేసి 1 తీసేస్తే, తర్వాతి సంఖ్య వస్తుంది.
5→ 5³-1=124
7→ 7³-1=342 
Q.48 : 122 :: 168 : ........
జ. 290
వివరణ: 48 : 122 :: 168 : 290
(72-1) (7 + 4)2+1 (132-1) (13 + 4)2+1
Q. 5 : 35 : : ....... : .......
జ. 7 : 77
వివరణ: దీంట్లో ముందు సంఖ్య ఒక ప్రధాన సంఖ్య, దాన్ని తర్వాతి ప్రధాన సంఖ్యతో గుణిస్తే రెండో సంఖ్య వస్తుంది.
5 : 35 : : 7 : 77
5 × 7→ 35
7 ×11→ 77 
Q. 947 : 491681 : : 862 : .......
జ. 043664
వివరణ: ఈ సిరీస్‌లో ముందు సంఖ్యలోని ప్రతి అంకెను వర్గం చేసి తిప్పి రాస్తే తర్వాతి సంఖ్య వస్తుంది. 
Q.11 : 101 : : 91 : .......
జ. 901
వివరణ: దీంట్లో ముందు సంఖ్యకు మధ్య '0' చేర్చితే తర్వాతి సంఖ్య వస్తుంది.
11→101
91→ 901 
Q.0.16 : 0.0016 : : 1.02 : .......
జ. 0.0102
వివరణ: దీంట్లో ముందు సంఖ్యను 100 తో భాగిస్తే తర్వాతి సంఖ్య వస్తుంది.
0.16 ÷ 100→ 0.0016
1.02 ÷ 100→ 0.0102
Q. 14 : 9 :: 26 : .......
జ.15
వివరణ: దీంట్లో రెండో సంఖ్యను 2తో గుణించి 4 తీసివేస్తే తర్వాతి సంఖ్య వస్తుంది.
14 : 9 : : 26 : x
9 × 2 - 4 = 14 ఇదే విధంగా
x × 2 - 4 = 26→ 2x = 30
x = 15.
Q. 49 : 94 :: 25 : .......
జ. 52
వివరణ: ముందు సంఖ్యను తిప్పి రాస్తే తర్వాతి సంఖ్య వస్తుంది.
49 : 94 : : 25 : 52 
Q. 4 : 12 : : 10 : ........
జ. 90 
వివరణ: దీంట్లో ముందు సంఖ్యను వర్గం చేసి అదే సంఖ్యను తీసివేస్తే తర్వాతి సంఖ్య వస్తుంది. 
4→ 4²→ 16 - 4 = 12 
10→ 10²→ 100 - 10 = 90. 
Q. 5 : 7 : : 13 : .......
జ. 17 
వివరణ: ఇందులో రెండో సంఖ్య మొదటి సంఖ్య తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 
5 : 7 : : 13 : 17 
Q.8 : 4 : : 1 : ........
జ. 1
వివరణ: 8 : 4 : : 1 : 1
23 : 22 13 : 12
Q. (5, 12, 26) : .......
జ. (11, 24, 50)
వివరణ: 5 → 5×2→ 10+2 
= 12×2→ 24+2 = 26.
కావాల్సింది...
11 → 11×2→ 22 + 2 
= 24×2→ 48+2 = 50 =(11, 24, 50). 
Q. (2, 8, 512) : .......
జ. (1, 1, 1)
వివరణ: 2 → 2³ = 8→ 8³ 
= 512→ (2, 8, 512)
కావాల్సింది (1)→ 1³ 
= (1)→ 1³= (1)→ (1, 1, 1) 
Q.(8, 3, 2) : .......
జ. (63, 8, 3)
వివరణ: దీంట్లో వెనుక నుంచి
2→ 2²→ 4-1 = 3→ 3²→ 9-1 
= 8→ (8, 3, 2)
కావాల్సింది (3)→ 3²→ 9-1
=(8)→ 8²→ 64-1 = (63)→(63, 8, 3).
Q.క్రింది వాటిలో మిస్సైన విలువలను కనుగొనుము
1.
జ.4 
వివరణ:
మొదటి వరసలో ,
27- 7*2 = 13
రెండవ వరసలో ,
144 - 45*2 = 54
కాబట్టి
మూడవ వరసలో ,
68 -32*2 = 4 
2.
జ.51
వివరణ:
56 - 44 = 12
65 - 14 = 51
78 - 48 = 30.
3.
జ.10
వివరణ:
6 + 9 = 15
8 + 12 = 20
4 + 6 = 10
4.
జ.336
వివరణ:
1*2*3=6
2*3*4=24
3*4*5=60
4*5*6=120
5*6*7=210
6*7*8=336
5.
జ.26
వివరణ:
From fig A: 22+42 =20
From fig B: 52+82 =89
From fig C: 12+52 =26
6.
జ.37 
7.
జ.136
వివరణ:
4*2 +2 = 10
10*3 + 3 = 33
33*4 +4 = 136
136*5 +5 = 685
685*6 +6 = 4116
8.
జ..39
వివరణ:
(5 * 6) – 2 = 30 – 2 = 28
(9 * 9) – 4 = 81 – 4 = 77
(7 * 6) – 3 = 42 – 3 = 39
9.
జ. D
వివరణ:
F-A = 6-1 = 5 = E.
W-J = 23-10 = 13 = M.
O-K = 15-11 = 4 = D.
10.
జ. 4
11.
జ. 8
12.
జ. 6
13.
జ. 39
వివరణ:
3∗1=33∗1=3
3∗2=63∗2=6
3∗3=93∗3=9
3∗5=153∗5=15
3∗7=213∗7=21
3∗11=333∗11=33
3∗13=39
14.
జ. 16C 
15.
జ.469
వివరణ:
4 ×2 – 1 = 7,
7 × 2 + 1 = 15,
15 × 2 – 1 = 29,
29 × 2 + 1 = 59,
59 × 2 – 1 = 117,
117 × 2 + 1 = 235.
235 × 2 – 1 = 469.
16.
జ.31
వివరణ:
8+6+10 = 24+2 = 26
9+11+10 = 30+2 =32
8+7+14 =29+2 =31 
17.
జ. 26
వివరణ:
2*2 +1 = 5
3*3 + 1 =10 
5*5 + 1 = 26
7*7 +1 = 49
11*11 +1 =121 
18.
జ. 11
19.
జ.4
వివరణ:
4 * 3 * 2 / 8 = 24/8 = 3
7 * 2 * 4 / 8 = 56/8 = 7
2 * 4 * 4/8 = 32/8 = 4
20.
జ. 15
వివరణ:
6*7 => 42=(25+17)
8*7 => 56=(38+18)
(89+16)+7=15.


No comments:

Post a Comment