AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 3 January 2018

జార్ఖాండ్ (భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు INDIAN STATES & UNION TERRITORIES)

   (భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు INDIAN STATES & UNION TERRITORIES) జార్ఖాండ్
అవతరణ: నవంబర్ 15, 2000. బీహార్‌లో కొంత ప్రాంతాన్ని జార్ఖాండ్ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. 
విస్తీర్ణం: 79,714 చ.కి.మీ.
రాజధాని: రాంఛీ
సరిహద్దు రాష్ట్రాలు: బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ 
జనాభా: 3,29,66,238
స్త్రీలు: 1,60,34,550
పురుషులు: 1,69,31,688
జనసాంద్రత: 414
లింగనిష్పత్తి: 947 
అక్షరాస్యత: 67.63 
స్త్రీలు: 56.21
పురుఫులు: 78.45 
మొత్తం జిల్లాలు: 24 (బొకారో, చత్రా, ధన్‌బాద్, దియోగర్, దుంకా, గర్హవా, గిరిదిహ్,గొడ్డ, గుమ్లా, హజారీబాగ్, కొడర్మ, లోహర్‌దగ , పకుర్, పలమ్యు, పశ్చిమి, సింగ్‌బుమ్, పుర్బి సింగ్‌బుమ్, రాంచీ, సహెబ్‌గంజ్, లతిహర్, జంతర, సరైకిల ఖరస్వాన్, సిండిగ, రామ్‌గఢ్, కుంటి)
మొత్తం గ్రామాలు: 29,354
పట్టణాలు: 152
శాసనసభ: ఏకసభ
అసెంబ్లీ సీట్లు: 81
పార్లమెంట్: 
లోక్‌సభ సీట్లు: 14(8 + 1+ 5)
రాజ్యసభ: 6
ప్రధాన రాజకీయ పార్టీలు: బీజేపీ, ఐఎన్‌సీ, ఎన్‌సీపీ, జేఎంఎం, ఆర్‌జేడీ, జేడీ-యునెటైడ్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, సీపీఐ-ఎం.ఎల్, జార్ఖాండ్ స్టూడెట్స్ యూనియన్, జార్ఖాండ్ పార్టీ.
హైకోర్టు: రాంఛీ
ముఖ్య భాష: హిందీ, ఉర్దు, కుర్‌మతి, సంతాలి,హో, కురుక్, బెంగాలీ.
మతాలు: హిందూయిజం, ఇస్లాం, బుద్దిజం.
ముఖ్యపట్టణాలు:  బొకారో, జంషెడ్‌పూర్, రాంఛీ, ధన్‌బాద్, దుమ్‌కా, హజరీబాగ్, చైబస, గుమ్‌లా, గార్వా, గిరిదిహ్
నదులు: శంకు, సౌత్ కోయిల్, దామోదర్, సువర్ణరేఖ, బరాకత్
పర్వత శిఖరాలు: ఛోటనాగపూర్ పీఠభూమి, హజరీబాగ్ పీఠభూమి, రాజ్‌మహల్ హిల్స్, పరసనాథ్ (1,366మీ.)
జాతీయ పార్కులు: పలమ్య నేషనల్ పార్క్, హజరీబాగ్ నేషనల్‌పార్క్, 
సాగుభూమి: 18 లక్షల హెక్టార్లు.
అడవులు: 18,423 కి.మీ.
ఖనిజాలు: ఐరెన్‌ఓర్, బొగ్గు
పరిశ్రమలు: స్టీల్, గనులు తవ్వకం, భారీ పరిశ్రమలు 
రోడ్ల పొడవు: 4,311 కి.మీ
జాతీయ రహదారులు: 1,500 కి .మీ
రాష్ట్ర రహదారులు: 2,711 కి.మీ.
ప్రధానరైల్వే స్టేషన్లు: రాంఛీ, బొకారో, ధన్‌బాద్, జంషెడ్‌పూర్, మురి, దిమోగర్,
విమానాశ్రయాలు: రాంఛీ, జంషెడ్‌పూర్.
నృత్యం: ఛౌవ్
పండుగలు: ఛాత్, దిపావళి, ఇద్, బుద్దపూర్ణిమ, దుర్గాపూజ, 
గిరిజనుల పండగలు: సర్‌హుల్, బంద్‌నా, సోహ్‌రాజ్, దసాయ్1,60,34,550


No comments:

Post a Comment