AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 3 January 2018

(ఎవరెవరు ఏ పదవుల్లో In what positions?) ముఖ్య విభాగాలు - అధిపతులు

ముఖ్య విభాగాలు - అధిపతులు

నీతి ఆయోగ్ చైర్మన్నరేంద్ర మోదీ
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్అరవింద్ పన్‌గారియా
రాజ్యసభ చైర్మన్హమీద్ అన్సారీ
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్పి.జె.కురియన్
లోక్‌సభ స్పీకర్సుమిత్రా మహజన్
లోక్‌సభ డిప్యూటీ స్పీకర్తంబి దొరై
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిజస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్
ప్రధాన ఎన్నికల కమిషనర్నసీం జైదీ
ప్రధాన మంత్రి ముఖ్య కార్యదర్శినృపేంద్ర మిశ్రా
జాతీయ భద్రతా సలహాదారుఅజిత్ దోవల్
క్యాబినెట్ సెక్రటరీప్రదీప్ కుమార్ సిన్హా
లోక్‌సభ సెక్రటరీ జనరల్అనూప్ మిశ్రా
అటార్ని జనరల్ ఆఫ్ ఇండియాముకుల్ రహ్తోగి
కంప్ట్రోలర్ అండ్ ఆడిటార్ జనరల్శశికాంత్ శర్మ
సొలిసిటార్ జనరల్ ఆఫ్ ఇండియారంజిత్ కుమార్
రాజ్యసభ సెక్రటరీ జనరల్షంషేర్ షరీఫ్
రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) డైరక్టర్రాజిందర్ ఖన్నా
ఇంటెలిజెన్స్ బ్యూరో డైరక్టర్దినేశ్వర్ శర్మా
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)డైరక్టర్శరద్ కుమార్
సీబీఐ డైరక్టర్అలోక్ కుమార్
స్పేస్ కమిషన్, ఇస్రో చైర్మన్ఏఎస్ కిరణ్ కుమార్
అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్శేఖర్ బసు
బాబా అణు పరిశోధన కేంద్రం డైరక్టర్కే ఎన్ వ్యాస్
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) డైరక్టర్ జనరల్కే కే శర్మ
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) డైరక్టర్సుదీప్ లక్డాకియా (తాత్కాలిక)
సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) చీఫ్ఓ పీ సింగ్
డీఆర్‌డీవో డెరైక్టర్ జనరల్ఎస్ క్రిష్టోఫర్
యూపీఎస్‌సీ చైర్మన్డేవిడ్ ఆర్. సిమ్లిహ్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్అషీమ్‌ ఖురానా
నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ చైర్మన్నసీమ్ అహ్మద్
నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ చైర్మన్జస్టిస్ ఎస్ కే ఖర్వేన్తన్
నేషనల్ కమీషన్ ఫర్ ఎస్సీస్ చైర్మన్పీ ఎల్ పునియా
నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ చైర్మన్నంద్ కుమార్ సాయి
టెలికామ్ కమిషన్ చైర్మన్జే ఎస్ దీపక్
ట్రాయ్ చైర్మన్రఘువీర్ సింగ్
21వ న్యాయ కమిషన్ చైర్మన్జస్టిస్ బల్బీర్ సింగ్ చౌహాన్
రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ సెన్సస్ కమిషనర్శైలేష్
రిజర్వ్ బ్యాంకు గవర్నర్ఉర్జిత్ పటేల్
యూజీసీ చైర్మన్ప్రొఫెసర్ వేద్ ప్రకాష్
ఎన్‌టీపీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్గురుదీప్ సింగ్
నేషనల్ లేబర్ కమిషన్ చైర్మన్అనిల్ కుమార్ నాయక్
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్
ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్రియాద్ మాథ్యూ
ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ ప్రెసిడెంట్సోమేశ్ శర్మా
రైల్వే బోర్డు చైర్మన్ఏ కే మితల్
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ఎలైస్ జీ వైద్యాన్
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అధారిటీ చైర్మన్టి ఎస్ విజయన్
సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్) చైర్మన్ప్రకాశ్ కుమార్ సింగ్
ఓఎన్‌జీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్దినేశ్ కె.శరాఫ్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్అరుంధతి భట్టాచార్య
ప్రసార భారతి సీఈవోజవహర్ సిర్కార్
సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చీఫ్కే వీ చౌదరి
నేషనల్ హ్యూమన్‌రైట్స్ కమిషన్ చైర్మన్జస్టిస్ హెచ్ ఎల్ దత్తు
సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్జీ ఎస్ ఝా
ఎన్‌సీఈఆర్‌టీ డైరక్టర్హృషికేశ్ సేనాపథి
భారత ఆహార సంస్థ చైర్మన్యోగేంద్ర త్రిపాఠి
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్యుద్ధు వీర్ సింగ్
నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ైచె ర్‌పర్సన్లలితా కుమార మంగళం
ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్నారాయణ రామచంద్రన్
భారత వ్యవసాయ పరిశోధన మండలి డైరక్టర్ జనరల్డాక్టర్ రవిందర్ కౌర్
భారత ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారురాజగోపాల చిదంబరం
ప్రధాన మంత్రి కమ్యూనికేషన్ సలహాదారుపంకజ్ పచౌరి
ఎన్‌సీసీ డైరక్టర్ జనర ల్లెఫ్టినెంట్ అనిరుధ్ చక్రవర్తి
నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ డైరక్టర్ జనరల్ఆర్ సీ తయాల్
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్అజయ్ త్యాగి
నాబార్డ్ చైర్మన్హర్ష కుమార్ బన్వాలా
సీబీఎస్‌ఈ చైర్మన్ఆర్ కే చతుర్వేదీ
ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిసయ్యద్ అక్బరుద్దీన్
డబ్ల్యూటీఓలో భారత శాశ్వత ప్రతినిధిఅంజలి ప్రసాద్
సంగీత నాటక అకాడెమీ చైర్‌పర్సన్కేపీఏసీ లలితా
దూరదర్శన్ డైరక్టర్ జనరల్సుప్రియా సాహూ
చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ముఖేశ్ ఖన్న్తా
ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ చైర్మన్ఐ వెంకట్
నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ చైర్మన్రాధా వినోద్ బర్మాన్
ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరక్టర్ జనరల్రాకేశ్ తివారీ
నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎఫ్‌డీసీ) చైర్మన్రమేష్ సిప్పీ



No comments:

Post a Comment