AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 3 January 2018

(ఎవరెవరు ఏ పదవుల్లో In what positions?) ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం - మంత్రి వర్గం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం - మంత్రి వర్గం

ప్రధాన అధికారులు
గవర్నర్: ఇ.ఎస్.ఎల్.నరసింహన్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి: దినేష్ కుమార్
శాసనసభ స్పీకర్: కోడెల శివప్రసాద రావు
శాసనసభ డిప్పూటీ స్పీకర్: మండలి బుద్ధ ప్రసాద్
శాసన మండలి ఛైర్మన్: ఎ. చక్రపాణి
శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్: రెడ్డి సుబ్రమణ్యం
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి: జస్టిస్ రమేశ్ రంగనాథన్(తాత్కాలిక) 02.08.2016 నుంచి
రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్: భన్వర్ లాల్
డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ): నండూరి సాంబశివరావు
ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త: జస్టిస్ సుభాషణ్‌రెడ్డి

మంత్రివర్గం 
చంద్రబాబునాయుడు: ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, పెట్టుబడులు, మౌలిక వసతులు, మైనారిటీ సంక్షేమం, సాధికారత, సినిమాటోగ్రఫీ, హ్యాపీనెస్ ఇండెక్స్, ఇంకా మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు
కేఈ కృష్ణమూర్తి: ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ
నిమ్మకాయల చినరాజప్ప: ఉపముఖ్యమంత్రి, హోంశాఖ, విపత్తుల నిర్వహణ
యనమల రామకృష్ణుడు: ఆర్థిక శాఖ, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభా వ్యవహారాలు
నారా లోకేశ్: పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్, ఐటీ అండ్ కమ్యూనికేషన్లు
కిమిడి కళా వెంకట్రావు: విద్యుత్ శాఖ
కింజారపు అచ్చెన్నాయుడు: రవాణా శాఖ, బీసీ సంక్షేమం, చేనేత, జౌళి
సుజయ కృష్ణ రంగారావు: గనులు, భూగర్భశాఖ 
చింతకాయల అయ్యన్నపాత్రుడు: రోడ్లు, భవనాల శాఖ
గంటా శ్రీనివాసరావు: మానవ వనరుల అభివృద్ధి (ప్రాథమిక, మాథ్యమిక, ఉన్నత విద్యా శాఖలు)
కేఎస్ జవహర్: ఎక్సైజ్ శాఖ
పితాని సత్యనారాయణ: కార్మిక శాఖ, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్
పైడికొండల మాణిక్యాలరావు: దేవాదాయ శాఖ
కామినేని శ్రీనివాస్: వైద్య, ఆరోగ్య శాఖ
కొల్లు రవీంద్ర: న్యాయ శాఖ, క్రీడ, యువజన సర్వీసులు
దేవినేని ఉమామహేశ్వరరావు: జలవనరుల శాఖ
నక్కా ఆనంద్‌బాబు: సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖలు
ప్రత్తిపాటి పుల్లారావు: పౌరసరఫరాల శాఖ, వినియోగదారుల వ్యవహారాలు
శిద్ధా రాఘవరావు: అటవీ శాఖ, సైన్‌‌స అండ్ టెక్నాలజీ
పొంగూరి నారాయణ: మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి, పట్టణ గృహ నిర్మాణం
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి: వ్యవసాయ శాఖ, హార్టికల్చర్, సెరీకల్చర్, అగ్రిప్రోసెసింగ్
చడిపిరాల ఆదినారాయణరెడ్డి: మార్కెటింగ్-గిడ్డంగుల శాఖ, పశుసంవర్ధక శాఖ, డెయిరీ డెవలప్‌మెంట్, మత్స్య, సహకార శాఖ
భూమా అఖిలప్రియ: టూరిజం, తెలుగు భాష, సాంస్కృతిక శాఖ
కాల్వ శ్రీనివాసులు: సమాచార, పౌరసంబంధాల శాఖ, గ్రామీణ గృహ నిర్మాణం
పరిటాల సునీత: స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, సెర్ప్, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ 
ఎన్ అమర్‌నాథ్‌రెడ్డి: పరిశ్రమల శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ అగ్రి బిజినెస్, కామర్స్ అండ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్


No comments:

Post a Comment