AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 3 January 2018

Aptitude & Reasoning (పోలిక పరీక్ష (Analogy))

పోలిక పరీక్ష (Analogy)

*దర్జీ:సూది::శిల్పి:ఉలి
*రైతు:నాగలి::డాక్టర్:స్టెతస్కోప్
*ఫాక్టరీ:కార్మికుడు::లేబరేటరీ: శాస్త్రవేత్త
*మెకానిక్:గ్యారేజ్::బ్యూటీషియన్:పార్లర్
*రాయడానికి:కలము::తవ్వడానికి :పార
*చిన్నాయన:చిన్నమ్మ ::అల్లుడు: కూతురు
*తండ్రి:తల్లి::కొడుకు :కోడలు
*తాజ్ మహల్: ఆగ్రా:: చార్మినార్:హైదరాబాద్
*కర్ణాటక:బెంగుళూరు::తెలంగాణ: హైదరాబాద్
*మార్చి:ఏప్రిల్::బుధవారం:గురువారం
*స్పీడోమీటర్:స్పీడు::బారోమీటర్:పీడనము
*కూడిక:తీసివేత::గుణకారము: భాగహరం
*ఇండియా:డిల్లీ::అమెరికా:వాషింగ్ టన్
*చంద్రుడు:వెన్నెల::సూర్యూడు:ఎండ
*మనిషి :గుండె::కారు:ఇంజన్
*దేశము :సైన్యము:: దేహము:తెల్లరక్త కణాలు
*విప్లవము:ఎరుపు::శాంతి:తెలుపు
*చెట్టు:వేరు::ఇల్లు:పునాది
*రాజ్యసభ:ఛైర్మన్::లోక్ సభ:స్పీకర్
*నక్క :మోసం ::కుక్క: విశ్వాసం
*L:N::B:D
*వైద్యుడు:రోగి:: ఉపాధ్యాయుడు:విద్యార్ధి
*మొక్కలు :బోటని:: జంతువులు:జువాలజి

No comments:

Post a Comment