AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 3 January 2018

(ఎవరెవరు ఏ పదవుల్లో In what positions?) కేంద్ర ప్రభుత్వ పదవులు - అధిపతులు

కేంద్ర ప్రభుత్వ పదవులు - అధిపతులు

రాష్ట్రపతి: ప్రణబ్ ముఖర్జీ
ఉపరాష్ట్రపతి: మొహమ్మద్ హమీద్ అన్సారీ
ప్రధాన మంత్రి: నరేంద్ర మోదీ
లోక్‌సభ స్పీకర్: సుమిత్రా మహజన్
లోక్‌సభ డిప్యూటీ స్పీకర్: ఎం. తంబిదురై
రాజ్యసభ చైర్మన్: మొహమ్మద్ హమీద్ అన్సారీ
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్: పి.జె.కురియన్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి: జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్
నీతి ఆయోగ్ చైర్మన్: నరేంద్ర మోదీ
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్: అరవింద్ పనగారియా
అటార్నీ జనరల్: ముకుల్ రోహత్గి
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్: శశికాంత్ శర్మ
సొలిసిటర్ జనరల్: రంజిత్ కుమార్
ఎన్నికల ప్రధాన కమిషనర్: నసీం జైదీ

నరేంద్ర మోడీ : ప్రధానమంత్రి, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్షం, ముఖ్యమైన పాలసీలు, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు

కేబినెట్ మంత్రులు - శాఖలు
1. రాజ్‌నాథ్ సింగ్: హోం శాఖ
2. సుష్మా స్వరాజ్: విదేశీ వ్యవహారాలు
3. అరుణ్ జైట్లీ: ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు
4. ఎం.వెంకయ్య నాయుడు: పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన, సమాచార ప్రసారాలు
5. నితిన్ జైరామ్ గడ్కారీ: రోడ్డు రవాణా, రహదారులు, షిప్పింగ్
6. మనోహర్ పారికర్: రక్షణ శాఖ
7. సురేష్ ప్రభు: రైల్వేలు
8. డి.వి.సదానంద గౌడ: గణాంక, పథకాల అమలు
9. ఉమాభారతి: జల వనరులు, నదుల అభివృద్ధి, గంగానది ప్రక్షాళన
10. ప్రకాశ్ జవదేకర్: మానవ వనరుల అభివృద్ధి
11. రాంవిలాస్ పాశ్వాన్: వినియోగదారుల వ్యవహారాలు ఆహారం, ప్రజాపంపిణీ
12. కల్‌రాజ్ మిశ్రా: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
13. మనేకాసంజయ్ గాంధీ: మహిళా, శిశు అభివృద్ధి శాఖ
14. అనంత్ కుమార్: రసాయనాలు, ఎరువులు, పార్లమెంటరీ వ్యవహారాలు
15. రవిశంకర్ ప్రసాద్: ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, న్యాయశాఖ
16. జగత్ ప్రకాశ్ నద్ద: ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
17. అశోక్ గజపతి రాజు: పౌర విమానయానం(టీడీపీ)
18. అనంత్ గీతె: భారీ పరిశ్రమలు(శివసేన), ప్రభుత్వ రంగ సంస్థలు
19. హర్‌సిమ్రత్ కౌర్: ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు(ఎస్‌ఏడీ)
20. నరేంద్ర సింగ్ తోమర్: తాగునీరు, పారిశుద్ధ్యం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి
21. జుయల్ ఓరం: గిరిజన వ్యవహారాలు
22. రాధా మోహన్ సింగ్: వ్యవసాయం, రైతుల సంక్షేమం
23. తావర్ చంద్ గెహ్లాట్: సామాజిక న్యాయం, సాధికారత
24. స్మృతి జుబిన్ ఇరానీ: జౌళి శాఖ
25. చౌదరి బీరేందర్ సింగ్: ఉక్కు శాఖ
26. డాక్టర్ హర్షవర్ధన్: సైన్‌‌స అండ్ టెక్నాలజీ అండ్ ఎర్‌‌త సెన్సైస్

కేంద్ర సహాయ మంత్రులు - శాఖలు
1. జనరల్ వి.కె.సింగ్: విదేశీ వ్యవహారాలు
2. ఇందర్‌జిత్ సింగ్ రావు: ప్రణాళిక శాఖ (స్వతంత్ర హోదా) పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన
3. సంతోష్ కుమార్ గంగావర్: ఆర్థిక శాఖ
4. బండారు దత్తాత్రేయ: కార్మిక, ఉపాధి కల్పన (స్వతంత్ర హోదా)
5. రాజీవ్ ప్రతాప్ రూడి: స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (స్వతంత్ర హోదా)
6. శ్రీపాద్ యశో నాయక్: ఆయుష్ శాఖ (స్వతంత్ర హోదా)
7. ధర్మేంద్ర ప్రధాన్: పెట్రోలియం మరియు సహజ వాయువు (స్వతంత్ర హోదా)
8. ముక్తార్ అబ్సాస్ నఖ్వీ: మైనారిటీ వ్యవహారాలు (స్వతంత్ర హోదా), పార్లమెంటరీ వ్యవహారాలు
9. రామ్ కృపాల్ యాదవ్: గ్రామీణాభివృద్ధి శాఖ
10. పీయుష్ గోయల్: విద్యుత్తు, బొగ్గు, నూతన, పునరుత్పాదక ఇంధనం మరియు గనులు (అన్నీ శాఖలు స్వతంత్ర హోదా)
11. జితేందర్ సింగ్: ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ (స్వతంత్ర హోదా), ప్రధాని కార్యాలయం, సిబ్బంది వ్యవహారాలు, ప్రజావినతులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్షం
12. నిర్మలా సీతారామన్: వాణిజ్యం, పరిశ్రమలు (స్వతంత్ర హోదా)
13. డాక్టర్ మహేష్ శర్మ: సాంసృ్కతికం మరియు పర్యాటకం (స్వతంత్ర హోదా)
14. అనిల్ మాధవ్ దవే: పర్యావరణం, అడవులు మరియు వాతావరణ మార్పు(స్వతంత్ర హోదా)
15. మనోజ్ సిన్హా: కమ్యూనికేషన్స్ శాఖ (స్వతంత్ర హోదా)
16. విజయ్ గోయల్: యువజన వ్యవహారాలు మరియు క్రీడలు (స్వతంత్ర హోదా)



No comments:

Post a Comment