AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 3 January 2018

Science & Technology (Important Points GK 1)


Important Points GK 1
L.P.G.(Liquid Petrolium Gas) n - బ్యూటేన్, ఐసో బ్యూటేన్ ప్రొపేన్, ప్రొపిలీన్ గృహ ఇంధనం
గోబర్ గ్యాస్ మీథేన్, కార్బన్ డై ఆక్సైడ్, N2, H2 గృహ ఇంధనం
కోల్ గ్యాస్ హైడ్రోజన్, మీథేన్, కార్బన్ డై ఆక్సైడ్ గృహ ఇంధనం, పారిశ్రామిక ఇంధనం, లోహ సంగ్రహణలో క్షయకరణి
సహజ వాయువు మీథేన్, ఈథేన్ గృహ ఇంధన, పారిశ్రామిక ఇంధనం, కార్బన్ సమ్మేళనాల తయారీ
ఎసిటిలీన్ గ్యాస్ ఎసిటిలీన్ ఆక్సీ ఎసిటిలీన్ జ్వాల ద్వారా వెల్డింగ్, ఆల్కహాల్ తయారీ
ప్రొడ్యూసర్ గ్యాస్ నైట్రోజన్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సెడ్ స్టీల్, గాజు పరిశ్రమలు, గ్యాస్ ఇంజిన్లలో ఇంధనం
సెమీ వాటర్ గ్యాస్ నైట్రోజన్, హైడ్రోజన్, మీథేన్, కార్బన్ మోనాక్సైడ్ స్టీలు పరిశ్రమలో ఇంధనం
కార్బొరేటెడ్ వాటర్ గ్యాస్ నైట్రోజన్, హైడ్రోజన్, హైడ్రోకార్బన్లు, కార్బన్‌మోనాక్సైడ్ పారిశ్రామిక ఇంధనం
వాటర్ గ్యాస్ నైట్రోజన్, హైడ్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ పారిశ్రామిక ఇంధనం, అమ్మోనియా తయారీ
ఆయిల్ గ్యాస్ మీథేన్, నీరు, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ పరిశ్రమలు, ప్రయోగశాలల్లో ఇంధనం


No comments:

Post a Comment