AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 3 January 2018

ఉత్తరాఖండ్ (భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు INDIAN STATES & UNION TERRITORIES)

  (భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు INDIAN STATES & UNION TERRITORIES) ఉత్తరాఖండ్
అవతరణ: నవంబర్ 9, 2000లోఉత్తరాంచల్ ఏర్పడింది. 2007లో ఉత్తరాఖండ్‌గా పేరు మార్చారు.
విస్తీర్ణం: 53,484 చ.కి.మీ.
రాజధాని: డెహ్రడూన్
సరిహద్దు రాష్ట్రాలు: ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్.
సరిహద్దు దేశాలు: చైనా, నేపాల్.
జనాభా: 1,01,16,752
స్త్రీలు: 49,62,574
పురుషులు: 51,54,178
జనసాంద్రత: 189
లింగనిష్పత్తి: 963
అక్షరాస్యత: 79.63
స్త్రీలు: 70.70
పురుషులు: 88.33
మొత్తం జిల్లాలు: 13 (అల్మోరా, బాగేశ్వర్, చమోలీ, చంపావత్, డెహ్రాడూన్, పౌరీతగర్‌వాల్, హరిద్వార్, నైనిటాల్, పితూర్‌గఢ్, రుద్రప్రయాగ్, తెహ్రిగర్వాల్, ఉద్దమ్‌సింగ్ నగర్, ఉత్తరకాశి)
మొత్తం గ్రామాలు: 15,761
పట్టణాలు: 86
గవర్నర్: శ్రీమతి మార్గరేట్ ఆల్వా
ముఖ్యమంత్రి: రమేష్ పొక్రియాల్
కార్యనిర్వాహక శాఖ: ఏకసభ
శాసనసభ సీట్లు: 70 
పార్లమెంట్
లోక్‌సభ: 5 (4+ 1 + 0)
రాజ్యసభ: 3
ప్రధాన రాజకీయ పార్టీలు: ఐఎన్‌సీ, బీజేపీ, బీఎస్‌పీ, ఉత్తరాఖండ్ క్రాంతి దళ్, ఎన్‌సీపీ.
హైకోర్టు: నైనిటాల్
ముఖ్యభాష: హిందీ, గర్‌వాలీ, కుమ్యోనీ
ప్రధానమతం: హిందూ, సిక్కు.
ప్రధాన నగరాలు: డెహ్రాడూన్, గైర్‌సెన్, గోపేశ్వర్, పితూర్‌గర్, రుద్రపూర్, హరిద్వార్, అల్మోరా, నైన్‌టాల్, ముస్సోరీ, రుషికేష్, హాల్‌ద్వారి-కుమ్-కత్‌గోదామ్.
నదులు: యమున, భగీరథీ, గంగా, రామ్‌గంగా, టోన్స్, కాళి.
పర్వతశ్రేణులు: శివాలిక్, గ్రేట్ హిమాలయా, గర్వాల్, కుమయాన్ కొండలు.
శిఖరాలు: నందాదేవి(7,817 మీ.), కామెత్(7,756 మీ.), బద్రీనాధ్(7,138 మీ.), దునగిరి(7,066 మీ.).
ఖనిజాలు: సున్నపురాయి, రాక్ పాస్పెట్, డోలమైట్, మ్యాగ్నిసైట్, కాపర్ గ్రాఫైట్, సోప్‌స్టోన్, జిప్సమ్ మొదలైనవి.
పరిశ్రమలు: అడవి ఆధారిత పరిశ్రమలు, హస్తకళలు
వ్యవసాయోత్పత్తులు: వరి, చెరకు, జనుము(జూట్), బంగాళ దుంపలు, మెస్తా, టీ, రబ్బరు, యాలకులు.
రోడ్ల పొడవు: 19,543 కి.మీ
ప్రధాన రైల్వే స్టేషన్లు: డెహ్రాడూన్, హరిద్వార్, రూర్కీ, కోట్‌ద్వార్, కాశిపూర్, ఉద్దమ్‌సింగ్‌నగర్, కతగోదామ్, హల్‌ద్వాని
విమానాశ్రయాలు: జోలీగ్రాంట్-డెహ్రాడూన్, 
నృత్యం: ఫోక్ డాన్స్‌లు
పండుగలు: కుంభమేళ, అర్ధ కుంభ మేళ, దేవిధుర మేళ, నందాదేవి మేళ, గౌచర్ మేళ, వైశాఖిమేళ అండ్ మేఘమేళ, విష్ణుమేళ, ఉత్తరాయిణి మేళ, పీరానీ- కాలియార్, నందాదేవీ రాజ్ జత్ యాత్ర, పూర్ణగిరి మేళ.


No comments:

Post a Comment