AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 3 January 2018

(ఎవరెవరు ఏ పదవుల్లో In what positions?) అంతర్జాతీయ సంస్థలు - అధిపతులు

అంతర్జాతీయ సంస్థలు - అధిపతులు

ఆంటోనియా గుటెర్రేస్ : సెక్రెటరీ జనరల్, యునెటైడ్ నేషన్స్ ఆర్గనైజేషన్
జాన్ ఎలీసన్ : డిప్యూటీ సెక్రటరీ జనరల్, యు.ఎన్.ఓ
ఇరినా బొకోవా : డెరైక్టర్ జనరల్ , యునెస్కో
జోస్ గ్రాజియానో డీ సిల్వా : డెరైక్టర్ జనరల్, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్
గైరైడర్ : డెరైక్టర్ జనరల్, ఇంటర్‌నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్
అంటోని లేక్ : ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, యునెసెఫ్
మార్గరెట్ చాన్ : డెరైక్టర్ జనరల్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్
ఎంజెల్ గుర్రియా : సెక్రెటరీ జనరల్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్
రోని అబ్రహం : ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్
తకెహికో నకావో : ప్రెసిడెంట్, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్
అకిన్‌వుమి డెసీనా : ప్రెసిడెంట్, ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్
జిమ్ యాంగ్ కిమ్ : ప్రెసిడెంట్, వరల్డ్ బ్యాంక్
పాల్ రోమర్ : వైస్‌ప్రెసిడెంట్, వరల్డ్ బ్యాంక్
పాత్రికీయా స్కాట్ల : సెక్రెటరీ జనరల్, కామన్‌వెల్త్
క్రిస్టిన్ లగార్డ్ : మేనేజింగ్ డెరైక్టర్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్
థామస్ బ్యాచ్ : ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ
ఇడ్రిస్ డిబై : చైర్మన్, ఆఫ్రికన్ యూనియన్
అబ్దుల్లాతిఫ్ బిన్ రషీద్ ఆల్ జయని : సెక్రెటరీ జనరల్, గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్
డా. యూసఫ్ బిన్ అహ్మద్ : సెక్రెటరీ జనరల్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫిరెన్స్
మహమ్మద్ బర్కిందో : జనరల్ సెక్రెటరీ, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్
హేగ్ జీయంగాబ్ : ప్రెసిండెంట్, సౌత్-వెస్ట్ ఆఫ్రికన్ పీపుల్స్ ఆర్గనైజేషన్
యుకియా అమనో : డెరెక్టర్ జనరల్, ఇంర్నేషనల్ అటమిక్ ఎనర్జీ ఏజెన్సీ
రాబెర్టో అజెవెడో : డెరైక్టర్ జనరల్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్
జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ : సెక్రెటరీ జనరల్, నాటో
లెలుంగ్ మిన్‌హ : సెక్రెటరీ జనరల్, ఏషియన్
బాబాటుంటీ ఒసోటిమిహిన్ : ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, యుఎన్‌ఎఫ్‌పీఏ
అర్జున్ బహదూర్ థాపా : సెక్రెటరీ జనరల్, సార్క్
స్టీఫెన్ జే అడ్లర్ : ఛీఫ్-ఎడిటర్, రాయిటర్స్
హెలెన్ క్లార్క్ : అడ్మినిస్ట్రేటర్, యునెటైడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం
ముఖిసా కిట్యు : సెక్రెటరీ జనరల్, అంక్టాడ్ 
సెబాస్టియన్ కోయి : ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్ ఫెడరేషన్స్
సలీల్ శెట్టి : సెక్రెటరీ జనరల్, అమ్నేస్టీ ఇంటర్నేషనల్
ప్రిన్స్ జెయిడ్ బిన్ రాడ్ : చైర్మన్, యూఎన్ హ్యుమన్ రైట్స్ కమీషన్
ఫ్లిప్పో గ్రాండీ : యూఎన్ హై కమీషనర్ ఫర్ రెప్యూజెస్ 
లీ యంగ్ : డెరైక్టర్ జనరల్ యునిడో
షాహర్యార్ ఖాన్ : ప్రెసిడెంట్, ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఎసీసీ)
డాక్టర్ అబ్దుల్ లతీఫ్ అల్-జయాని : సెక్రటరీ జనరల్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్
శశాంక్ మనోహర్ : ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్
డేవిడ్ గ్రిమ్స్ : ప్రెసిడెంట్, వరల్డ్ మెటియరోలాజికల్ ఆర్గనైజేషన్
మహమూద్ అబ్బాస్ : చైర్మన్, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్
డా. ఎలెన్ స్టోఫాన్ : నాసా చీఫ్


No comments:

Post a Comment