AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 3 January 2018

కర్ణాటక (భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు INDIAN STATES & UNION TERRITORIES)

   (భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు INDIAN STATES & UNION TERRITORIES) కర్ణాటక
అవతరణ: ఆగష్టు 15, 1947లో మైసూర్ రాష్ట్రంగా ఏర్పడింది. తర్వాత నవంబర్ 1,1973లో కర్ణాటక రాష్ట్రంగా పేరు మార్చారు.
విస్తీర్ణం: 1,91,791 కి.మీ.
రాజధాని: బెంగళూరు.
సరిహద్దు రాష్ట్రాలు: కేరళ, గోవా, మహరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, 
సముద్రం: అరేబియా మహాసముద్రం
జనాభా: 6,11,30,704
స్త్రీలు: 3,00,72,962
పురుషులు: 3,10,57,742
జనసాంద్రత: 319
లింగనిష్పత్తి: 968 
అక్షరాస్యత: 75.60
స్త్రీలు: 68.13
పురుషులు: 82.85
మొత్తం జిల్లాలు: 24 (బాగల్‌కోట్,బెంగళూరు, బెంగళూరు రూరల్, బెల్గాం, బళ్లారి, బీదర్, బీజాపూర్ , చమరాజనగర్, చిక్‌మంగళూర్, చిత్రదుర్గ, దక్షిణ కన్నడ, దేవన్‌గిరి, దర్వాడ్, గడాగ్, గుల్బర్గా, హస్సాన్, హవేరి, కొడగు, కోలార్, కొప్పల్, మండ్యా, మైసూర్, రాయ్‌చూర్, షిమోగా,
తుమ్‌కూర్, ఉడిపి, ఉత్తర కన్నడ, రామనగర , చిక్కబిల్లాపుర)
మొత్తం గ్రామాలు: 27,481
పట్టణాలు: 270
శాసనసభ: ద్విసభ
శాసనసభ సీట్లు: 224
శాసనమండలి: 75
పార్లమెంట్: 
లోక్‌సభ సీట్లు: 28(21+5+2)
రాజ్యసభ: 12
ప్రధాన రాజకీయ పార్టీలు: బీజేపీ, ఐఎన్‌సీ, జేడీ- (ఎస్), జేడీ(యు), సీపీఐ-ఎం, కన్నడనాడు పక్ష, కన్నడ చలరాలి వాటల్ పక్ష, ఎం.ఎల్, జార్ఖాండ్ స్టూడెట్స్ యూనియన్, జార్ఖాండ్ పార్టీ.
హైకోర్టు: బెంగళూరు.
ముఖ్యభాష: కన్నడ
మతాలు: హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ
ముఖ్యపట్టణాలు: బెంగళూరు, బీదర్, గుల్బర్గా, బీజాపూర్, బెల్గాం, దర్వాడ, హుబ్లీ, రాయ్‌చూర్, బళ్లారి, షిమోగా, మంగళూర్, మడికేరీ, మైసూర్, కోలార్, తుమ్‌కూర్, హస్సాన్, దేవన్‌గిరి, ఉడిపి.
నదులు: కష్ణ, తుంగబద్ర, కావేరీ, కబని
పర్వతశిఖరాలు: పశ్చిమ కనుమలు, మైసూర్ పీఠభూమి, చిత్ర దుర్గ, తుమ్‌కుర్-క్లోజ్‌పేట్, బిల్‌గిరి రంగన్, నంది, గొకాక్, బదామి కొండలు 
జాతీయ పార్కులు: బండిపూర్ వన్యప్రాణుల అభయారణ్యం
ఖనిజాలు: బంగారం, వెండి, రాగి, ఐరన్ ఓర్, క్రోమైట్, మ్యాగ్నసైట్, కొరన్‌డమ్, గ్రానైట్, సున్నపురాయి.
పరిశ్రమలు: విమానాల తయారీ, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్‌వేర్, టెలికం పరికరాలు, అలయ్‌స్టీల్, యంత్రపరికరాలు, వాచీలు, ఆటోమొబైల్, పొర్సిలియన్  
వ్యవసాయోత్పత్తులు: వరి, జొన్న, సజ్జ, రాగి, మొక్కజొన్న, వేరుశనగ, సన్‌ప్లవర్, మల్‌బరి, కొబ్బరి, బంగాళ దుంపలు, ద్రాక్ష, కర్బూజా, మొదలైనవి. 
గ్రామీణా విద్యుద్దీకరణ :100 శాతం
సాఫ్ట్‌వేర్ ఎగుమతులు: భారతదేశ ఎగుమతుల్లో 35 శాతం. 
రోడ్ల పొడవు: 2,15,849 కి.మీ
జాతీయ రహదారులు: 3,967 కి .మీ
రాష్ట్ర రహదారులు: 9,590 కి.మీ.
రైల్వే పొడవు: 3,172 కి.మీ
కొత్తగా మంగళూర్ నుంచి ముంబై వరకు వేసిన కొంకణ్ రైల్వే లైన్‌ను మే 1, 1998న జాతికి అంకితం చేశారు.
ప్రధానరైల్వే స్టేషన్లు: బెంగళూరు, మైసూరు, తుమ్‌కూరు, హొసుర్, హాస్సాన్, మంద్య, బళ్ళారీ, హుబ్లీ, బీజాపూర్, గుల్బర్గా, బెల్గామ్, ధర్వాడ.
విమానాశ్రయాలు: బెంగళూర్-దేవన్‌హల్లీ, బెల్గామ్, మంగళూర్, హుబ్లీ.
ఓడరేవు: న్యూ మంగళూర్ 
నృత్యం: యక్షగానం
పండగలు: మైసూర్ దశరా, కరగ, ఉగాది(కన్నడ నూతన సంవత్సరం), కార్ హున్నవీ, నవరాత్రి, యెల్లు అమావాస్య, రంజాన్.


No comments:

Post a Comment