AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 3 January 2018

డామన్- డయ్యు (భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు INDIAN STATES & UNION TERRITORIES)

 (భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు INDIAN STATES & UNION TERRITORIES) డామన్- డయ్యు

అవతరణ: మే 30, 1987.
విస్తీర్ణం: 112 చ.కి.మీ.
రాజధాని: డామన్
సరిహద్దు రాష్ట్రాలు: గుజరాత్
జనాభా: 2,42,911
స్త్రీలు: 92,811
పురుషులు: 1,50,100
జనసాంద్రత: 2,169
లింగనిష్పత్తి: 618
అక్షరాస్యత: 87.07
స్త్రీలు: 79.59
పురుషులు: 91.48
మొత్తం జిల్లాలు: 2 (డామన్, డయ్యు)
గ్రామాలు: 23
పట్టణాలు: 2
శాసన సభ: లేదు
పార్లమెంటు: లోక్‌సభ సభ్యులు - 1, రాజ్యసభ సభ్యులు - లేరు.
హైకోర్టు: ముంబై
ముఖ్యభాష: గుజరాతీ, హిందీ.
ప్రధాన మతం: హిందూ, క్రిస్టియన్
ప్రధాన పట్టణాలు: డామన్, డయ్యు. 
నదులు: కలిమ్, భగవాన్ (డామన్)  
ఖనిజాలు: ఉప్పు.
పరిశ్రమలు: చేపలు, పర్యాటకం, 
రోడ్ల పొడవు: డయ్యు - 78 కి.మీ, డామన్-191 కి.మీ.
దగ్గర రైల్వేస్టేషన్లు: వాపి డామన్‌కు, దిల్‌వాడా డయ్యుకు దగ్గరగా ఉండే రైల్వేస్టేషన్లు
విమానాశ్రయం: డాయన్-డయ్యు


No comments:

Post a Comment