AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 3 January 2018

Aptitude & Reasoning (భిన్న పరీక్ష( OddMan Out))

భిన్న పరీక్ష( OddMan Out)

*1.ఆంధ్రప్రదేష్ 2.ఉత్తరప్రదేష్ 3.తమిళనాడు 4.కర్నాటక
*1.వీణ 2.సితార్ 3.హర్మోనియం 4.వేణువు 
*1.కత్తి 2.చాకు 3.బాకు 4.తుపాకి 
*1.గ్రాము 2.లీటరు 3.మీటరు 4.పాను 
*1.ఆక్సిజన్ 2.పాదరసము 3.హైడ్రోజన్ 4.ఆర్గాన్ 
*1.నీరు 2.బంగారము 3.నూనె 4.పెట్రోల్ 
*1.భూమి 2.గురుడు 3. బుధుడు 4.సూర్యుడు 
*1.నాట్యం 2.సంగీతం 3.వ్యవసాయం 4.చిత్రకళ 
*1.క్రీస్తు 2. కృష్ణుడు 3.అల్లా 4.మహ్మద్
*1.ఇల్లు 2.గుహ 3.బంగళా 4.గుడిసె
*1.రేడియో 2.పత్రికలు 3.టెలివిజన్ 4.టెలిగ్రాం
*1.బలపము 2.పెన్సిల్ 3.కలము 4.కాగితము
*1. కాలువ 2.నది 3.పర్వతము 4.సముద్రము
*1.గ్రామము 2.నగరము 3.ఊరు 4.అరణ్యము
*1.త్రిభుజము 2.చతురస్రము 3.దీర్ఘ చతురస్రము 4.వృత్తము
*1.ఆవు 2.సిం హము 3.గుర్రము 4. గాడిద
*1.అద్దము 2.గాజు 3. దర్పణము 4. కాంతి
*1.ముందు 2.వెనుక 3.లోతు 4.ప్రక్కన
*1.ఫ్యాక్టరీ 2. కళాశాల 3. యూనివర్సిటీ 4.స్కూలు
*1.మాస్కో 2.బీజింగ్ 3.హైదరాబాద్ 4.వాషింగ్టన్
*1.గంగ 2.యమున 3.బ్రహ్మపుత్ర 4.టైగ్రిన్
*1.తాత 2.వృధుడు 3.ముసలివాడు 4.యువతి
*1.ఎరుపు 2.తెలుపు 3.నలుపు 4.రంగు
*1.సి.వి.రామన్ 2.అమార్త్యసేన్ 3.ఠాగోర్ 4.గాంధీ
*1.పాకిస్తాన్ 2. ఫ్రాన్స్ 3. ఇండియా 4.చైనా
1.భగత్ సింగ్ 2. గాంధీజీ 3.నెహ్రు 4.పటేల్
*1.నిమిషము 2.సంవత్సరం 3.గంట 4. కాలము
*1.కూచిపూడి 2. కథాకళి 3. గాంధార 4. పేరణి
*1.మంచితనము 2.దుర్మార్గము 3.పవిత్రత 4.దైర్యము
*1.బ్యాటరీ 2. డైనమో 3.థర్మల్ స్టేషన్ 4.వైర్లెస్
*1.తూర్పు 2. పడమర 3. ఉత్తరము 4. ఈశాన్యము
*1.బోటనీ 2. హిస్టరీ 3. జూవాలజీ 4. కెమిస్ట్రీ
*1.హెక్టోమీటరు 2.కిలోమీటర్ 3. లాక్టొమీటరు 4. థర్మామీటరు

No comments:

Post a Comment