AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 3 January 2018

అరుణాచల్ ప్రదేశ్ (భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు INDIAN STATES & UNION TERRITORIES)

   (భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు INDIAN STATES & UNION TERRITORIES) అరుణాచల్ ప్రదేశ్

అవతరణ: ఫిబ్రవరి 20, 1987లో ఏర్పడింది. జనవరి 21, 1972లో అస్సాంలో కొంత భాగాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పరిచారు.

విస్తీర్ణం: 83,743 కి.మీ.
రాజధాని: ఇటానగర్
సరిహద్దు రాష్ట్రాలు: అస్సాం, నాగాలాండ్, 
సరిహద్దు దేశాలు: భూటాన్, మయన్మార్, చైనా
జనాభా: 13,82,611
స్త్రీలు: 6,62,379  
పురుషులు: 7,20,232
అక్షరాస్యత: 66.95
స్త్రీలు: 59.57
పురుషులు: 73.69
జనసాంద్రత: 17 (కిలోమీటరుకి)
లింగనిష్పత్తి: 920 (1000 మంది పురుషులకు)
మొత్తం జిల్లాలు: 13
కొత్త జిల్లాలు: మూడు అవి. అంజ్వా, లోవర్ దిబాంగ్ వేలీ అండ్ అప్పర్ దిబాంగ్ వేలీ
మొత్తం గ్రామాలు: 3,863,  
పట్టణాలు: 17
రాష్ట్ర శాసన సభ :  సీట్లు: 60 (ఎస్టీలకు-59)
పార్లమెంటు: లోక్‌సభ - 2, రాజ్యసభ-1
ప్రధాన రాజకీయ పార్టీలు: భారత జాతీయ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, నేషన లిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ), అరుణాచల్ కాంగ్రెస్.

హైకోర్టు: గౌహతి
ముఖ్య మతం: బుద్ధిజం, హిందూయిజం, క్రిస్టియానిటీ

ముఖ్య భాషలు: అరుణాచల్ ప్రదేశ్‌లో 50 రకాలకు పైగా విభిన్న భాషలున్నాయి. వీటిలో సినో, టిబేటిన్ ఫ్యామిలీ, మోన్ప, మిజి, లక, షెరుదుక్‌పిన్, నైషి, అప్తానీ, తాగిన్, హిల్‌మిరి, ఆది, దిగారు మిస్మి, ఇడుమిష్మి, ఖంటీ, మిజుమిష్మి, నోక్టి, తంగ్స, వాంచో.

ముఖ్య పట్టణాలు: ఇటానగర్, సెప్ప, దపారిజో, అలాంగ్, పాసిఘాట్, తేజు, నహర్లగన్, కోన్స, యింగికియాంగ్, అనిని, వాలాంగ్, తవాంగ్, బొమిదిలా, జిరో.

నదులు: సియాంగ్(బ్రహ్మపుత్ర), లోహిత్-ఉపనది, సుబన్‌సిరి, దిబాంగ్, కమెజ్, దిక్‌రంగ్(వాటర్ స్పోర్ట్స్‌కు ఇది ఫేమస్).

పర్వతశ్రేణులు: గ్రేట్ హిమలయాలు, దిగువ హిమలయాలు, అస్సాం, శివాలిక్ కొండలు- డాఫ్ల కొండలు, మిరి కొండలు, మిష్మి కొండలు, అబోర్ కొండలు,

శిఖరాలు: షల్లుమ్ -4,336, డఫభుమ్-4,578, పాస్‌బుమ్‌ల, తెస్లా, తుంగ, యంగ్యాప్, దిపు, కుమజవాంగ్, హపున్‌గాన్, చౌక్యాన్,

అడవులు: రాష్ట్ర విస్తీర్ణంలో 60 శాతం

వైల్డ్ లైఫ్: నమ్‌దప నేషనల్ పార్క్, మాన్‌లింగ్ నేషనల్ పార్క్,  26 రకాలకుపైగా గిరిజనులు ఈ రాష్ట్ర జనాభాలో ఉన్నారు.

ఖనిజాలు: బొగ్గు, డోలమైట్, మార్బుల్, లీడ్, జింక్, గ్రాఫైట్, 
పరిశ్రమలు: సామిల్, ప్లేవుడ్, ధాన్యం, పండ్ల నిల్వ యూనిట్లు, చేనేత, చేతివత్తులు

వ్యవసాయోత్పత్తులు: వరి, మొక్కజొన్న, రాగి, చిరుధాన్యాలు, గోధుమ, పప్పుదినుసులు, చెరకు, అల్లం, నూనె గింజలు.
అరుణాచల్ ప్రదేశ్ ఉద్యానవనాలు, పండ్లతోటల పెంపకంలో ఆదర్శంగా ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం తర్వాత స్థానం అటవీ ఉత్పత్తులదే . 
ముఖ్య రైల్వే స్టేషన్లు: బల్కుపాంగ్, 
విమానాశ్రయాలు: ఇటానగర్, డపార్‌జియో, జిరో, అలాంగ్, తేజు, పాషిఘూట్
షాపింగ్: హ్యాండిక్రాఫ్ట్స్, జాకెట్స్, బ్యాగులు, షాలువాలు, తివాచీలు 
సంస్కృతి: 
నృత్యం: పోపిర్, అజిలామ, హీరికానింగ్, చామ్, వార్ డాన్స్
పండగలు: మోపిన్, సోలుంగ్, లోస్సర్, బోరీ-బూట్, డ్రీ, సి-డన్‌ఈ, రెహ్, న్యోకుమ్, చాలో-లోకు


No comments:

Post a Comment