(భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు INDIAN STATES & UNION TERRITORIES) నాగాలాండ్
అవతరణ: డిసెంబర్ 1, 1963
విస్తీర్ణం: 16.579 చ.కి.మీ.
రాజధాని: కోహిమ
సరిహద్దు రాష్ట్రాలు: మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్, అసోం
సరిహద్దు దేశం: మయన్మార్
జనాభా: 19,80,602
స్త్రీలు: 9,54,895
పురుషులు: 10,25,707
జనసాంద్రత: 119
లింగనిష్పత్తి: 931
అక్షరాస్యత: 80.11
స్త్రీలు: 76.69
పురుషులు: 83.29
మొత్తం జిల్లాలు: 8 (దిమాపూర్, కోహిమా, పిక్, మోకోక్‌చుంగ్, మన్, త్యూన్‌సాంగ్, ఒఖ, జున్‌హిబోటో)
మొత్తం గ్రామాలు: 1.278
పట్టణాలు: 9
కార్యనిర్వాహణ శాఖ: ఏకసభ
శాసనసభ సీట్లు: 60
పార్లమెంట్: లోక్‌సభ: 1 రాజ్యసభ: 1
ప్రధాన రాజకీయపార్టీలు: ఐఎన్‌సీ, నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్, బీజేపీ, నేషనలిస్ట్ డెమోక్రటిక్ మూమెంట్, జేడీ-యు, సమతపార్టీ
ముఖ్య భాష: అంగమి, ఓ, చాంగ్, కన్యక్, లోతా, సంగ్‌తమ్, సీమ, చకి-సంగ్
హైకోర్టు: గువాహ టి. కోహిమాలో హైకోర్టు బెంచ్ ఉంది.
ప్రధాన మతం: హిందూయిజం, క్రిస్టియానిటీ.
ముఖ్యనగరాలు: కోహిమ, పీక్, మన్, వాఖా, మకొక్‌చుంగ్, త్యున్‌సంగ్, జున్‌హిబటో
నదులు: దన్‌సిరి, దొయాంగ్, దికు అండ్‌జాన్‌జీ,
పర్వత శిఖారాలు: సరమతి (ఎత్తు 3,841 మీటర్లు).
నేషనల్‌పార్క్: ఇటాంగికి,
ఖనిజాలు: బొగ్గు, సున్నపురాయి, ఐరన్ ఓర్, నఖిల్, కొబాల్ట్ క్రోమియమ్, మార్బుల్.
పరిశ్రమలు: మంచి అలంకరణ వస్తువులను తయారు చేయటంలో నాగాలాండ్ ప్రసిద్ది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను చెప్పుకోదగిన రీతిలో నాగాలాండ్ అభివృద్ధి సాధించింది.
వ్యవసాయోత్పత్తులు: వరి, కూరగాయలు.
రోడ్ల పొడవు: 9,860 కి.మీ
ప్రధాన రైల్వేస్టేషన్లు: ధిమాపూర్
విమానాశ్రయాలు: ధిమాపూర్
సంస్కృతి: నాగా డాన్స్ అండ్ మ్యూజిక్.
పండుగలు: హర్న్‌బిల్, సిక్రెన్ ఆఫ్ అంగమిస్, మొన్యు, మస్త్, తుకుఈమాంగ్, తులుని.
No comments:
Post a Comment