AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 3 January 2018

Important Note : Important Days

Important Note : Important Days

జనవరి


1 -  పాలస్తీనా విప్లవ దినోత్సవం, సూడాన్ జాతీయ దినోత్సవం,గ్లోబల్ ఫ్యామిలీ డే 
4 - మయన్మార్ స్వాతంత్య్ర దినోత్సవం,లూయీస్ బ్రెయిలీ జయంతి  
8 - ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపక దినోత్సవం  
9 - ప్రవాస భారతీయ దివస్ (1915లో గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కి వచ్చిన రోజు) 
10 - ప్రపంచ నవ్వుల దినోత్సవం 
12 - జాతీయ యువజన దినోత్సవం (స్వామి వివేకానంద దినోత్సవం)  
15 -    ఆర్మీ డే,ఏసియాటిక్ సొసైటీ స్థాపక దినోత్సవం, క్రొయేషియా జాతీయ దినోత్సవం 
17 -    ఎన్నికల సంఘం స్థాపక దినోత్సవం  
19 - ప్రపంచ శాంతి దినోత్సవం 
23 -  దేశ్‌ప్రేమీ దివస్ (నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి)  
24 -జాతీయ బాలికా దివస్ 
25 - అంతర్జాతీయ ఉత్పాదక దినోత్సవం, అంతర్జాతీయ ఎక్సైజ్ దినోత్సవం,జాతీయ పర్యాటక దినోత్సవం, జాతీయ ఓటర్ల దినోత్సవం  
26 -  భారత గణతంత్ర దినోత్సవం,అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం,ఆస్ట్రేలియా జాతీయ దినోత్సవం  
27-  లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి  28 - లాలా లజపతిరాయ్ జయంతి  
29 -జాతీయ పత్రికా దినోత్సవం 
30 -అంతర్జాతీయ కుష్టువ్యాధి నిర్మూలన దినోత్సవం,అంతర్జాతీయ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, మహాత్మాగాంధీ వర్థంతి 
31 -వీధి బాలల దినోత్సవం  
ఫిబ్రవరి
1 - కోస్ట్‌గార్డ్ దినోత్సవం,అంతర్జాతీయ మరణశిక్ష వ్యతిరేక దినోత్సవం\ 
4 -ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం(క్యాన్సర్ డే), శ్రీలంక జాతీయ దినోత్సవం  
11 - ఇరాన్ జాతీయ దినోత్సవం  
12 -     గులాబీల దినోత్సవం, భారత పర్యాటకాభివృద్ధి సంస్థ ఉత్పాదక దినోత్సవం  రెండో ఆదివారం - ప్రపంచ వివాహ దినోత్సవం  
14 - ప్రేమికుల దినోత్సవం 
21 - ప్రపంచ మాతృభాషా దినోత్సవం 
24 - సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం 
25 - కువైట్ జాతీయ దినోత్సవంn 
27 - మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ వర్ధంతి 
28 - జాతీయ సైన్స్  దినోత్సవం ( C.V. రామన్ జయంతి ),ఈజిప్ట్ స్వాతంత్య్ర దినోత్సవం 

మార్చి

3 -జాతీయ రక్షణ దినోత్సవం\ 
4 -జాతీయ భద్రతా దినోత్సవం,భారత పురావస్తు దినోత్సవం 
8 - అంతర్జాతీయ మహిళా దినోత్సవం 
12 - కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల దినోత్సవం,మారిషస్ గణతంత్ర దినోత్సవం 
15 - ప్రపంచ వినియోగదారుల దినోత్సవం, ప్రపంచ వికలాంగుల దినోత్సవం 
16 -  జాతీయ టీకాల దినోత్సవం 
21 - ప్రపంచ అటవీ దినోత్సవం, అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం 
22 - ప్రపంచ నీటి దినోత్సవం 
23 -     షహీద్ దివస్ (భగత్‌సింగ్ వర్ధంతి),ప్రపంచ వాతావరణ దినోత్సవం, వరల్డ్ మెటలర్జికల్ డే 
24 - ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం 
26 - బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవం 
28 -  నేషనల్ షిప్పింగ్ డే
   
ఏప్రిల్
   
1 - ఆల్ ఫూల్స్ డే 
5 - జాతీయ నౌకాదళ దినోత్సవం, సమతా దివస్ (బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి) 
7 - ప్రపంచ ఆరోగ్య దినోత్సవం) 
11-మహాత్మా జ్యోతీరావు పూలే జయంతి, జాతీయ జననీ సురక్ష దినం  
12 - ప్రపంచ అంతరిక్ష యాత్ర, విమానయాన దినోత్సవం 
13 -ఖల్సా స్థాపక దినోత్సవం 
14 - అంబేడ్కర్ జయంతి  
16 - ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం 
18 - ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం,\tజింబాబ్వే స్వాతంత్య్ర దినోత్సవం 
21 -    జాతీయ సివిల్ సర్వీసుల దినోత్సవం  
22 - ప్రపంచ ధరిత్రీ దినోత్సవం 
23 - ప్రపంచ పుస్తకాల, కాపీరైట్ దినోత్సవం 
24 - పంచాయతీరాజ్ దివస్ 
26 - చెర్నోబిల్ దినం, ప్రపంచ అహింసా దినోత్సవం, ప్రపంచ మేధోహక్కుల దినోత్సవం 
27 - దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర దినోత్సవం 
28 - ప్రపంచ పశు చికిత్సా దినోత్సవం 
29 - ప్రపంచ నృత్య దినోత్సవం 
మే
1 - అంతర్జాతీయ కార్మిక దినోత్సవం 
3 - పత్రికా స్వేచ్ఛా దినోత్సవం, అంతర్జాతీయ శక్తి దినోత్సవం 
5 - ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం 
6 - ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం రెండో ఆదివారం - ప్రపంచ మాతృమూర్తుల దినోత్సవం 
8 - ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం 
9 - రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి,ప్రపంచ తలసీమియా దినోత్సవం 
11 - జాతీయ వైజ్ఞానిక దినోత్సవం, (పోఖ్రాన్‌లో తొలి అణుపరీక్ష జరిపిన రోజు) 
12 - అంతర్జాతీయ నర్సుల దినోత్సవం 
13 - జాతీయ సంఘీభావ దినోత్సవం 
16 - రాష్ట్రీయ గౌరవ్ దివస్ 
17 - ప్రపంచ టెలికాం దినోత్సవం 
18 - ప్రపంచ మ్యూజియాల దినోత్సవం 
21 - ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం (రాజీవ్‌గాంధీ వర్ధంతి) 
23 - ఆఫ్రికా దినోత్సవం 
24 - కామన్‌వెల్త్ దినోత్సవం 
25 - ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం 
26 - గయానా స్వాతంత్య్ర దినోత్సవం 
29 - ఎవరెస్ట్ దినోత్సవం 
31 - పొగాకు వ్యతిరేక దినోత్సవం,దక్షిణాఫ్రికా జాతీయ దినోత్సవం
   
జూన్
   
1 - అంతర్జాతీయ పాల దినోత్సవం 
4 - అంతర్జాతీయ అమాయక, పీడిత బాలల దినోత్సవం 
5 - ప్రపంచ పర్యావరణ దినోత్సవం 
14 - ప్రపంచ రక్తదాన దినోత్సవం 
16 - ఆఫ్రికా బాలల దినోత్సవం 
17 - గోవా విప్లవ దినోత్సవం 
20 - ప్రపంచ శరణార్థుల దినోత్సవం మూడో ఆదివారం\t - తండ్రుల దినోత్సవం 
26 - అంతర్జాతీయ మత్తు పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం 
27 - ప్రపంచ డయాబెటిక్ దినోత్సవం 
29 - జాతీయ గణాంక దినోత్సవం (పి.సి. మహలనోబిస్ జయంతి)
   
జులై
   
1 - ప్రపంచ వైద్యుల దినోత్సవం, ప్రపంచ ఆర్కిటెక్చర్ డే 
3 - అంతర్జాతీయ సహకార దినోత్సవం  
4 - అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం 
5 - అల్జీరియా జాతీయ దినోత్సవం 
6 - ప్రపంచ రేబీస్ దినోత్సవం, ప్రపంచ జంతు కారక వ్యాధి దినోత్సవం 
9 - అర్జెంటీనా జాతీయ దినోత్సవం 
11 - ప్రపంచ జనాభా దినోత్సవం 
14 - ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం 
22 - జాతీయ జెండా దత్తత స్వీకరణ దినోత్సవం 
26 -     కార్గిల్ విజయ్ దివస్
     
ఆగస్టు
   
1 - ప్రపంచ తల్లిపాల దినోత్సవం  మొదటి ఆదివారం - ప్రపంచ స్నేహ దినోత్సవం 
6 - హిరోషిమా డే, జమైకా స్వాతంత్య్ర దినోత్సవం 
8 -   క్విట్ ఇండియా దినోత్సవం 
9 - నాగసాకి డే,ప్రపంచ గిరిజన దినోత్సవం 
12 - అంతర్జాతీయ యువజన దినోత్సవం, అంతర్జాతీయ గ్రంథాలయాధికారుల దినోత్సవం 
14 - పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం 
15 -భారత స్వాతంత్య్ర దినోత్సవం, బహ్రెయిన్ స్వాతంత్య్ర దినోత్సవం, కొరియా స్వాతంత్య్ర దినోత్సవం 
17 - ఇండోనేషియా స్వాతంత్య్ర దినోత్సవం 
18 - అంతర్జాతీయ స్వదేశీవాదుల దినోత్సవం 
19 - ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం 
20 - సద్భావనా దివస్ (రాజీవ్‌గాంధీ జయంతి)  
24 - సంస్కృత దినోత్సవం  
29 - క్రీడా దినోత్సవం (హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ జయంతి)
   
సెప్టెంబర్
   
2 - కొబ్బరికాయల దినోత్సవం 
3 - ఖతార్ స్వాతంత్య్ర దినోత్సవం 
5 - జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం (సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి) 
8 - అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం 
14 -    హిందీ దినోత్సవం  
15 - ఇంజనీరుల దినోత్సవం 
16 - ప్రపంచ ఓజోన్ దినోత్సవం 
21 - అల్జీమర్స్ దినోత్సవం 
22 - రోజ్ డే (క్యాన్సర్ రోగగ్రస్థుల సంక్షేమం) 
24 - ప్రపంచ హృద్రోగ దినోత్సవం 
26 - ప్రపంచ బధిరుల దినోత్సవం,న్యూజిలాండ్ స్వాతంత్య్ర దినోత్సవం 
27 - ప్రపంచ పర్యాటక దినోత్సవం
   
అక్టోబరు
   
1 -జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం, నైజీరియా స్వాతంత్య్ర దినోత్సవం  
2 -గాంధీ జయంతి, అంతర్జాతీయ అహింసా దినోత్సవం, ప్రపంచ జంతువుల దినోత్సవం, ప్రపంచ శాకాహార దినోత్సవం 
3 - ప్రపంచ ఆవాస దినోత్సవం 
4 - ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం, ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం 
5 - ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం 
8 -  ఇండియా వైమానిక దళ దినోత్సవం 
9 - ప్రపంచ తపాలా దినోత్సవం,\tఉగాండా స్వాతంత్య్ర దినోత్సవం 
10 - జాతీయ తపాలా దినోత్సవం,ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం 
12 - ప్రపంచ దృష్టి దినోత్సవం 
13 - ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం 
14 - ప్రపంచ ప్రయాణాల దినోత్సవం 
15 - \tప్రపంచ అంధుల సహాయక దినోత్సవం (వరల్డ్ వైట్ కేన్ డే) 
16 - ప్రపంచ ఆహార దినోత్సవం 
17 - అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం 
20 -  జాతీయ ఐక్యతా దినోత్సవం 
21 - పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం,ప్రపంచ అయోడిన్ లోప నివారణ దినోత్సవం 
24 - జాంబియా స్వాతంత్య్ర దినోత్సవం,ఐక్యరాజ్య సమితి దినోత్సవం, వరల్డ్ డెవలప్‌మెంట్ ఇన్ఫర్మేషన్ డే 
27 - జాతీయ పోలీసుల దినోత్సవం 
30 - ప్రపంచ పొదుపు దినోత్సవం 
 31 -     ఇందిరాగాంధీ వర్ధంతి,మలేషియా స్వాతంత్య్ర దినోత్సవం
   
నవంబర్
2 - ప్రపంచ న్యూమోనియా దినోత్సవం 
9 - న్యాయ సేవల దినోత్సవం 
10 - ప్రపంచ రవాణా దినోత్సవం 
11 - జాతీయ విద్యా దినోత్సవం (మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి) 
12 - జాతీయ పబ్లిక్ ట్రాన్స్‌మిషన్ డే 
14 - బాలల దినోత్సవం (నెహ్రూ జన్మదినం), గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం,ప్రపంచ మధుమేహ (డయాబెటిస్) దినోత్సవం 
16 - ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహన దినం 
18 - సాపర్స్ దినోత్సవం 
19 - పౌరుల దినోత్సవం, జాతీయ సమైక్యతా దినోత్సవం (ఇందిరాగాంధీ జయంతి) 
20 - ప్రపంచ బాలల దినోత్సవం 
21 - జాతీయ మత్స్య పరిశ్రమ దినోత్సవం 
25 - నేషనల్ క్యాడెట్ కాప్స్ (విదిది) దినోత్సవం,మహిళలపై హింసా నిరోధక దినోత్సవం 
26 - న్యాయ దినోత్సవం    

డిసెంబర్    

1 - ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం 
2 - యు.ఎ.ఇ. స్వాతంత్య్ర దినోత్సవం,ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం 
3 -భోపాల్ దుర్ఘటన దినం, అంతర్జాతీయ వికలాంగుల/ బలహీనుల దినోత్సవం 
4 - నౌకాదళ దినోత్సవం 
6 - ఐర్లాండ్ స్వాతంత్య్ర దినోత్సవం 
7 - సాయుధ దళాల పతాక దినోత్సవం 
10 - మానవ హక్కుల దినోత్సవం 
11 - యూనిసెఫ్ దినోత్సవం 
12 - కెన్యా స్వాతంత్య్ర దినోత్సవం 
14 - జాతీయ శక్తి పరిరక్షణ దినోత్సవం 
16 - విజయ్ దివస్, బంగ్లాదేశ్ విమోచన దినోత్సవం 
18 - జాతీయ అల్ప సంఖ్యాక వర్గాల హక్కుల దినోత్సవం 
22 -     పతాక దినోత్సవం 
23 - కిసాన్ దివస్ (చరణ్‌సింగ్ జయంతి) 
24 -     జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం 
28 - జాతీయ వినియోగదారుల దినోత్సవం 

 

No comments:

Post a Comment