AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 3 January 2018

(ఎవరెవరు ఏ పదవుల్లో In what positions?) తెలంగాణ ప్రభుత్వం - మంత్రి వర్గం

తెలంగాణ ప్రభుత్వం - మంత్రి వర్గం

ప్రధాన అధికారులు
గవర్నర్: ఇ.ఎస్.ఎల్.నరసింహన్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి: ఎస్ పీ సింగ్
శాసనసభ స్పీకర్: ఎస్.మధుసూదనాచారి
శాసనసభ డిప్యూటీ స్పీకర్: పద్మా దేవేందర్ రెడ్డి
శాసనమండలి ఛైర్మన్: కె.స్వామి గౌడ్
శాసనమండలి డిప్యూటీ చైర్మన్: నేటి విద్యాసాగర్
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి: జస్టిస్ రమేశ్ రంగనాథన్ ( తాత్కాలిక, ఆగస్టు2, 2016 నుంచి)
రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్: భన్వర్ లాల్
డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ): అనురాగ్ శర్మ
తెలంగాణ లోకాయుక్త: జస్టిస్ సుభాషణ్‌రెడ్డి

కల్వకుంట్ల చంద్ర శేఖరరావు: ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, వాణిజ్య పన్నులు, మైనారిటీ సంక్షేమం, గ్రామీణ నీటి సరఫరా, బొగ్గు, ఇతర శాఖలు
మహమూద్ ఆలీ: ఉప ముఖ్యమంత్రి, రెవన్యూ, పునరావాసం, యూఎల్‌సీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌‌స శాఖ 
కడియం శ్రీహరి: ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ
నాయిని నర్సింహా రెడ్డి: హోం, జైళ్ల శాఖలు, అగ్నిమాపక శాఖ, కార్మిక, ఉపాధికల్పన శాఖలు, సైనికుల సంక్షేమం
తన్నీరు హరీశ్ రావు: నీటిపారుదల, మార్కెటింగ్, శాసనసభా వ్యవహారాల శాఖలు
పోచారం శ్రీనివాస రెడ్డి: వ్యవసాయం, ఉద్యాన, మత్స్య శాఖ, పాడి పశు సంక్షేమం, విత్తనాభివృద్ధి
ఈటెల రాజేందర్: ఆర్థిక, తూనికలు-కొలతలు, పౌరసరఫరాల శాఖలు, వినియోగదారుల వ్యవహారాలు, 
టి.పద్మారావు: అబ్కారీ శాఖ, క్రీడలు, యువజన వ్యవహారాలు
పి. మహేందర్ రెడ్డి: రవాణా శాఖ
కె.తారక రామారావు: ఐటీ, పురపాలక, పరిశ్రమలు, గనుల శాఖలు 
జోగు రామన్న: అటవీ, పర్యావరణ శాఖలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ
జి. జగదీశ్ రెడ్డి: ఇంధన శాఖ, ఎస్సీ సంక్షేమం 
తుమ్మల నాగేశ్వర్ రావు: రోడ్లు భవనాలు, మహిళా శిశు సంక్షేమం
అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి: గృహ నిర్మాణం, న్యాయ, దేవాదాయ శాఖ
తలసాని శ్రీనివాస యాదవ్: సినిమాటోగ్రఫీ, మత్స్య, పశుసంవర్థక శాఖలు 
సి.లక్ష్మారెడ్డి: ఆరోగ్యం
జూపల్లి కృష్ణారావు: పంచాయతీరాజ్, చేనేత, జౌళి
అజ్మీరా చందూలాల్: గిరిజన సంక్షేమం, పర్యాటక, సాంస్కృతిక శాఖ


No comments:

Post a Comment