(భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు INDIAN STATES & UNION TERRITORIES) త్రిపుర
అవతరణ: జనవరి 21, 1972
విస్తీర్ణం: 10,491,69 చ.కి.మీ.
రాజధాని: అగర్తలా
సరిహద్దు రాష్ట్రాలు: అసోం, మిజోరాం.
సరిహద్దు దేశం: బంగ్లాదేశ్
జనాభా: 36,71,032
స్త్రీలు: 17,99,165
పురుషులు: 18,71,867
జనసాంద్రత: 350
లింగనిష్పత్తి: 961
అక్షరాస్యత: 87.75
స్త్రీలు: 83.15
పురుషులు: 92.18
మొత్తం జిల్లాలు: 4 (దలాయ్, నార్త్ త్రిపుర, సౌత్ త్రిపుర, వెస్ట్ త్రిపుర)
మొత్తం గ్రామాలు: 858
పట్టణాలు: 23
కార్యనిర్వాహక శాఖ: ఏకసభ
శాసనసభ సీట్లు: 60
పార్లమెంట్
లోక్‌సభ: 2 (1 + 0 + 1)
రాజ్యసభ: 1
ప్రధాన రాజకీయ పార్టీలు: సీపీఐ-ఎం,ఐఎన్‌సీ, ఇండీజినస్ నేషనలిస్టు పార్టీ ఆఫ్ త్రిపుర, సీపీఐ, ఆర్‌ఎస్‌పీ.
హైకోర్టు: గువాహటి(గౌహుతి), అగర్తలాలో హైకోర్టు బెంచ్ ఉంది.
ముఖ్యభాష: బెంగాళీ, కొక్‌బోరక్, మణిపూరి
ప్రధానమతం: హిందూ, ఇస్లాం, క్రిస్టియానిటీ.
ప్రధాన నగరాలు: అగర్తలా, బిలోనియా, కుమార్‌గట్, లైలాషహర్, ఉదయ్‌పూర్, కోవాయ్, కమల్‌పూర్.
నదులు: గోమతి.
ఖనిజాలు: సహజ వాయువు.
పరిశ్రమలు: చేనేత పరిశ్రమ ఏకైక పెద్దపరిశ్రమ. తర్వాత జూట్ పరిశ్రమ. గోనే సంచుల తయారీ కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెందింది. సహజవాయువు ఎక్కువగా లభించడంతో దీని ఆధార పరిశ్రమలు ఎక్కువ అభివృద్ధి చెందాయి. త్రిపురలో 809 చిన్న తరహా పరిశ్రమలున్నాయి.
వ్యవసాయోత్పత్తులు: వరి, చెరకు, జనుము(జూట్), బంగాళదుంపలు, మెస్తా, టీ, రబ్బరు, యాలకులు.
రోడ్ల పొడవు: 1997 కి.మీ
రైల్వేలైన్ పొడవు: 64 కి.మీ.
ప్రధాన రైల్వే స్టేషన్లు: మనూగట్, ధర ంనగర్,
విమానాశ్రయాలు: అగర్తలా
నృత్యం: చిరొలౌ-బేంబొ నృత్యం,
పండుగలు: మకర సంక్రాంతి, బెంగాళీ నూతన సంవత్సరం, గారియ పూజ, హొజగిరి, మాన్సా మంగళ్, కెర్ అండ్ కరాచి, గంగపూజ, క్రిస్టమస్, బుద్ద పౌర్ణమి, ఆశోకాష్టమి, రాసలీల, జులన్‌జాతర, రథ్ జాతర.
No comments:
Post a Comment