AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 3 January 2018

(ఎవరెవరు ఏ పదవుల్లో In what positions?) భారత రాష్ట్రపతులు

భారత రాష్ట్రపతులు

భారత రాష్ట్రపతులు
డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్1950 - 1962
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్1962 - 1967
డాక్టర్ జాకీర్ హుస్సేన్1967 - 1969
వరాహగిరి వెంకటగిరిమే, జులై - 1969 (ఆపద్ధర్మ)
జస్టీస్ మహ్మద్ హిదయతుల్లాజులై,ఆగస్ట్ - 1969 ఆపద్ధర్మ)
వరాహగిరి వెంకటగిరి1969 - 1974
ఫక్రుద్ధీన్ ఆలి అహ్మద్1974 - 1977
బి.డి. జెట్టీఫిబ్రవరి-జులై - 1977(ఆపద్ధర్మ)
నీలం సంజీవరెడ్డి1977 - 1982
జ్ఞాని జైల్ సింగ్1982 - 1987
ఆర్.వెంకట్రామన్1987 - 1992
డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ1992 - 1997
కె.ఆర్.నారాయణన్1997 - 2002
ఎ.పి.జె. అబ్దుల్ కలాం2002 - 2007
ప్రతిభా పాటిల్జులై 25, 2007 - 2012
ప్రణబ్ కుమార్ ముఖర్జీజూలై 25, 2012 నుంచి..

ఉప రాష్ట్రపతులు:
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్1952 - 1962
డాక్టర్ జాకీర్ హుస్సేన్1962 - 1967
వరాహగిరి వెంకటగిరి1967 - 1969
గోపాల్ స్వరూప్ పాథక్1969 - 1974
బి.డి. జెట్టి1975 - 1979
మహ్మద్ హిదయతుల్లా1979 - 1984
ఆర్. వెంకట్రామన్1984 - 1987
డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ1987 - 1992
కె.ఆర్.నారాయణన్1992 - 1997
కృష్ణకాంత్1997 - 2002
భైరాన్‌సింగ్ షెకావత్2002 - 2007
మహ్మద్ హమీద్ అన్సారిఆగస్టు 10, 2007-ఆగస్టు 10, 2012
మహ్మద్ హమీద్ అన్సారిఆగస్టు 11, 2012 నుంచి...



No comments:

Post a Comment