AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 3 January 2018

Science & Technology (Important Question & Answer)

Important Question & Answer

Question - లోహధర్మాలున్న హలోహం
Answer - కర్బనం

Question - మానవుడు మొదట కనుగొన్న లోహం
Answer - రాగి

Question - అత్యంత గట్టి పదార్ధం
Answer - వజ్రం

Question - నీతిలో తేలే లోహం
Answer - అల్యూమినియం

Question - అతితేలికైన లోహం
Answer - లిథియం

Question - సాగే గుణం అత్యధికంగా గల లోహం
Answer - బంగారం

Question - సూర్యకాంతి ఎంత సమయం లో భూమిని చేరుతుంది?
Answer - 8 నిమిషాలు
 
Question - యానకంలోని ధ్వనివేగం దేని మీద ఆధారపడి ఉంటుంది
Answer - వ్యాకోచత్వం

Question - ఎడారుల్లో ఎండమావులు కనిపించడానికి కారణం?
Answer - సంపూర్ణాంతర పరావర్తనం

Question - పదార్ధ వక్రీభవన గుణకం దేనిమీద ఆధారపడి ఉంటుంది?
Answer - పదార్ధ స్వభావంఉష్ణోగ్రతకాంతి తరంగదైర్గ్యం.

Question - ద్రవరూపంలో ఉండే అలోహం ఏది?
Answer - బ్రోమిన్

Question - వాతావరణంలో ఉండే జడవాయువు ఏది?
Answer - ఆర్గాన్

Question - ద్రవ రూపంలో ఉండే లోహం ఏది?
Answer - పాదరసం(మెర్క్యూరీ)

Question - విద్యుత్ బల్బులో నింపే వాయువు?
Answer - ఆర్గాన్ ఆక్సిజన్

Question - ఫొటోగ్రఫీలో ఉపయోగించే రసాయనం?
Answer - సిల్వర్ బ్రోమైడ్

Question - రాకెట్‌లో ఇంధనంగా ఉపయోగించేది?
Answer - ద్రవ హైడ్రోజన్

Question - నోటిపూత రక్త క్షీణతకు కారణం?
Answer - B2 విటమిన్

Question - జంతువుల్లో అతిగట్టి భాగం?
Answer - ఎనామిల్

Question - రక్తం గట్టకట్టడానికి తోడ్పడే కేటయాన్‌లు ఏవి?
Answer - CA

Question - ఉప్పునీటిని మంచినీరుగా మార్చే ప్రక్రియ?
Answer - తిరోగమన ద్రవాభిసరణ

Question - మోటారు కార్ల బ్యాటరీలో ఉపయోగించే ఆమ్లం?
Answer - సల్ఫ్యూరిక్ ఆమ్లం

Question - లెడ్ పెన్సిల్‌లో ఉపయోగించే పదార్థం ఏది?
Answer - గ్రాఫైట్

Question - సామాన్య మానవునిలో రక్తం పీహెచ్ స్థాయి ఎంత?
Answer - 7.35-7.45

Question - అసెంబ్లర్ అనేది ఒక .... భాష.
Answer - యంత్రభాష

Question -  I.C. అంటే ....
Answer - ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్

Question - I.C.ల కలయికతో కంప్యూటర్ .... ఏర్పడుతుంది.
Answer - మైక్రోప్రాసెసర్

Question - .... సముదాయాన్ని ప్రోగ్రామ్ అంటారు.
Answer - ఆదేశాలు

Question - r.f. అంటే ....
Answer - రేడియో ఫ్రీక్వెన్సీ

Question - ఏక ధిక్కారిగా .... ఉపయోగిస్తారు.
Answer - p-n జంక్షన్ డయోడ్

Question - p-పరకం అర్ధ వాహకంలో అధిక వాహక కణాలు ....
Answer - హోల్స్

Question - క్యాథోడ్ కిరాణాలు కాంతి విద్యుత్తు ఘటం ఉన్న కెమెరాను .... అంటారు.
Answer - ఐకనోస్కోప్

Question - సాధారణ టెలివిజన్‌ను .... అని కూడా పిలుస్తారు.
Answer - కినీస్కోప్

Question - n-రకం అర్ధ వాహకంలో అధిక వాహక కణాలు ....
Answer - ఎలక్ట్రాన్లు

Question - ట్రాన్సిస్టర్ .... లా పనిచేస్తుంది.
Answer - ఆంప్లిఫయర్

Question - సమాచార తరంగాలను r.f. తరంగాలతో కలపడాన్ని .... అంటారు.
Answer - మాడ్యులేషన్

Question - .... భాష హార్డ్‌వేర్‌పై ఆధారపడి ఉండదు.
Answer - ఉన్నత స్థాయి

Question -  సిలికాన్ పరమాణువు .... సంయోజనీయ బంధాలను ఏర్పరచగలదు.
Answer - 4

Question - పరావర్తనమైన తరంగంలోని ప్రావస్థ --- గా మారుతుంది.
Answer - 180º లేదా  రేడియన్లు

Question - బాహ్యవర్తన బల ప్రభావంతో కంపించేవి ---
Answer - బలాత్కృత కంపనాలు

Question - ప్రతి వ్యవస్థకూ ఉండే సొంత పౌనఃపున్యాన్ని --- అంటారు
Answer - సహజ పౌనఃపున్యం

Question - సమాన పౌనఃపున్యం కంపన పరిమితి ఉండే తరంగాలు ఒకే పథంలో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తే ఏర్పడే తరంగాలు -
Answer - స్థిర తరంగాలు

Question - ధ్వని తరంగాలు --- తరంగాలకు ఉదాహరణ.
Answer - అనుదైర్ఘ్య

Question -  స్థిర తరంగాల్లో కణం గరిష్ఠ కంపన పరిమితి --- బిందువు వద్ద ఉంటుంది.
Answer - ప్రస్పందన

Question - స్థిర తరంగం
Answer - అస్పందన ప్రస్పందన బిందువులు

Question - పురోగామి తరంగం
Answer - శృంగం ద్రోణి

Question - అనునాదం
Answer - ఒకే సహజ పౌనఃపున్యాలు

Question - బలాత్కృత కంపనం
Answer - వేర్వేరు సహజ పౌనఃపున్యాలు

Question - సహజ కంపనం
Answer - ఎల్లప్పుడూ ఒకే సహజ పౌనఃపున్యాలు

Question -  ప్రపంచంలో లేదా విశ్వంలో ఒక వస్తువు ద్రవ్యరాశి ఎక్కడైనా .....................
Answer - స్థిరం

Question - ఒక ప్రాంతంలో 'g' విలువలో ఏర్పడే స్వల్ప మార్పులను కనుక్కోవడానికి వినియోగించే సున్నిత పరికరం ..........
Answer - గల్ఫ్ బాలిడన్ గురుత్వ మాపకం

Question - తలస్కేలు శూన్యవిభాగం సూచీరేఖకు దిగువన ఉన్న పరికరం శూన్యాంశ దోషం ...... సవరణ ......
Answer - ధనాత్మకం రుణాత్మకం

Question - తలస్కేలు శూన్యవిభాగం సూచీరేఖకు ఎగువన ఉన్న పరికరం శూన్యాంశదోషం ...... సవరణ ......
Answer - రుణాత్మకం ధనాత్మకం

Question - సూచీరేఖపై ఉన్న స్కేలును ............ అంటారు.
Answer - పిచ్ స్కేలు లేదా ప్రధాన స్కేలు

Question - ఒక పరికరాన్ని ఉపయోగించి కచ్చితంగా కొలవదగిన అతిచిన్న కొలతను ఆ పరికరం ....... అంటారు.
Answer - కనీసపు కొలత

Question - న్యూటన్ గమన నియమాలు .............. నిర్దేశ చట్రంలో పాటించబడతాయి.
Answer - జడత్వ

Question - అపకేంద్రబలం అంటే ......... బలం.
Answer - కేంద్రం నుంచి దూరంగా పనిచేసే

Question - సమాన కాల వ్యవధుల్లో ఒకే పథాన్ని పునఃశ్చరించే ఏ చలనాన్ని అయినా........... అంటారు.
Answer - ఆవర్తన చలనం

Question - ఆవర్తన చలనాన్ని .............. అని కూడా అంటారు.
Answer - హరాత్మక చలనం

Question - ఆవర్తన చలనంలో ఉన్న వస్తువు ఒకేపథంలో ముందుకి వెనక్కి కదులుతూ ఉంటే దాని చలనాన్ని.......అంటారు.
Answer - డోలాయమాన చలనం లేదా కంపన చలనం

Question - డోలాయమాన చలనంలో ఉన్న వస్తువు ............. వద్ద నిశ్చల స్థితికి వస్తుంది.
Answer - విరామస్థానం లేదా మధ్యమస్థానం

Question - సరళ హరాత్మక చలనంలో ఉన్న వస్తువు త్వరణం .......కి అనులోమానుపాతంలో ఉంటుంది.
Answer - మధ్యమస్థానం నుంచి వస్తువు స్థానభ్రంశానికి

Question - వృత్తాకార చలనం ........... చలనంలో ఒక ప్రత్యేక తరహా గలది.
Answer - భ్రమణ

Question - గుండ్రంగా తిరుగుతున్న రాయికి కట్టిన దారాన్ని తెంపివేస్తే ఆ రాయి ........... దిశగా ప్రయాణిస్తుంది.
Answer - వృత్తానికి గీసిన స్పర్శరేఖామార్గం

Question - సమవృత్తాకారచలనంలో ......... స్థిరరాశి
Answer - కోణీయ వడి

Question - కేంద్రంవైపు పనిచేసే బలాన్ని ............ అంటారు.
Answer - అభికేంద్రబలం

Question - కోణీయస్థాన భ్రంశానికి ప్రమాణం .........
Answer - రేడియన్

Question - కోణీయ వడికి ప్రమాణం ..........
Answer - రేడియన్/ సెకన్

Question - కోణీయ స్థానభ్రంశం
Answer - రేడియన్

Question - కోణీయ వేగం
Answer - రేడియన్ లు/ సె

Question - కోణీయ ద్రవ్యవేగం
Answer - జౌల్. సెకను

Question - గట్టుకోణం
Answer - రోడ్లకి గట్టు కట్టడం

Question - కేంద్రంవైపు పనిచేసే బలం
Answer - అభికేంద్రబలం

Question - భూమి వైపు ప్రయాణించే వస్తువుల గురుత్వ త్వరణం ..............
Answer - ధనాత్మకం

Question - భూమి నుంచి దూరంగా ప్రయాణించే వస్తువుల గురుత్వ త్వరణం ...............
Answer - రుణాత్మకం

Question - ఆరోహణకాలం ............... అనులోమానుపాతంలో ఉంటుంది.
Answer - తొలివేగానికి

Question - గురుత్వాకర్షణ ప్రభావంతో ప్రయాణించే వస్తువుల ఆరోహణకాలం ........... సమానం.
Answer - అవరోహణకాలానికి.

Question - ఘన కోణానికి ప్రమాణాలు ---------------
Answer - స్టెరిడియన్

Question - LASER విస్తృతరూపం ---------------
Answer - ఉత్తేజిత కాంతి ఉద్గారం వల్ల కాంతి వర్ధకం/(Light AmplificAtion by StimuiAting Emission of RAdiAtion)

Question - జనాభా విలోమన్ని సాధించే ప్రక్రియను   --------------- అంటారు.
Answer - పంపింగ్

Question - కాంతి కణాలను పరావర్తన తలాలు ---------------
Answer - వికర్షిస్తాయ

Question - క్యాండెలా --------------- కు ప్రమాణం
Answer - కాంతి తీవ్రత

Question - హైగీన్స్ కాంతి తరంగాల ప్రసారానికి మొదట్లో --------------- కావాలని భావించారు.
Answer - యానకం

Question - కాంతి అభివాహానికి ప్రమాణం ---------------
Answer - ల్యూమెన్

Question - న్యూటన్ కాంతికి సంబంధించి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ---------------
Answer - కాంతి కణ

Question - కాంతికణ సిద్ధాంతం
Answer - న్యూటన్

Question - ఫోటాన్ సిద్ధాంతం
Answer - ఐన్‌స్టీన్

Question - తరంగ సిద్ధాంతం
Answer - హైగీన్స్

Question - విద్యుదయస్కాంత తరంగం
Answer - మాక్స్‌వెల్

Question -  కాంతివేగం
Answer - ఫోకాల్టు

Question -  సాధారణ మీటరు స్కేలు కనీసపు కొలత ఎంత?
Answer - 1 మి.మీ.

Question - బంగారం తారతమ్య సాంద్రత ఎంత?
Answer - 19.3

Question - అక్రమాకార వస్తువు వైశాల్యాన్ని కనుక్కోవడానికి ఉపయోగించే సాధనం ఏది?
Answer - గ్రాఫ్ పేపరు

Question - వెర్నియర్ స్కేలు కనీసపు కొలత ఎంత?
Answer - 0.01 సెం.మీ.

Question -  ఒక ఘన సెంటీమీటరు ఎన్ని ఘనమీటర్లకు సమానం?
Answer - 10-6 మీ.3

Question - నిట్టనిలువుగా పైకి విసిరిన వస్తువు ఏవిధంగా ప్రయాణిస్తుంది?
Answer - రుణత్వరణంతో

Question - న్యూటన్ మూడో గమన సూత్రంపై ఆధారపడి కదిలే వాహనం ఏది?
Answer - జెట్ విమానం

Question - ఒక న్యూటన్ ఎన్ని డైనులకు సమానం?
Answer - 105

Question - రోడ్డు రోలరు స్థితి ఏమిటి?
Answer - తటస్థ నిశ్చల స్థితిలో ఉంటుంది

Question - డైను/సెం.మీ.2 దేనికి ప్రమాణం?
Answer - పీడనం

Question - ప్రెషర్ కుక్కర్‌లో లోపల ఉష్ణోగ్రత ఎంత?
Answer - 120

Question - యానకంలో తరంగాలు ఏర్పడినప్పుడు ఏం జరుగుతుంది?
Answer - కణాలు వాటి సగటు స్థానాల్లో ఉండి అటూఇటూ కంపిస్తాయి.

Question - నీటితలంపై ఏర్పడే తరంగాలు ఏవి?
Answer - తిర్యక్ తరంగాలు

Question - తీగ వాయిద్యాల్లో ఉత్పత్తి అయ్యే తరంగాలు ఏవి?
Answer - తిర్యక్ తరంగాలు

Question - ధ్వని వేగం దేనిలో గరిష్ఠం?
Answer - ఉక్కు

Question - శూన్యంలో ధ్వని వేగం ఎంత?
Answer - శూన్యం

Question - కాంతి వేగం దేనిలో కనిష్ఠంగా ఉంటుంది?
Answer - గాజు

Question - నక్షత్రాలు మిణుకు మిణుకుమనడానికి కారణం?
Answer - కాంతి వక్రీభవనం

Question - విద్యుదయస్కాంతాలను తయారుచేయడానికి ఉపయోగించే పదార్థం ఏది?
Answer - మెత్తని ఇనుము

Question - దృష్టి స్థిరత ఎంత?
Answer - 1/16 సెకన్లు

Question - సినిమా ప్రొజెక్టరులో ఫిల్మ్ ఎక్కడ ఉంటుంది?
Answer - నాభికి వక్రతా వ్యాసార్ధానికి మధ్యలో

Question - వోల్‌ఫ్రం అంటే ఏమిటి?
Answer - టంగ్‌స్టన్

Question - Mg++ అయాన్ సంయోజకత ఎంత?
Answer - +2

Question - +2 +3 అయాన్‌లను ఏర్పరిచే మూలకం ఏది?
Answer - ఫెర్రం

Question - కాల్షియం కార్బొనేట్‌ను వేడిచేస్తే ఏర్పడే పదార్థాలు ఏవి?
Answer -  CAO CO2

Question - కాపర్ సల్ఫేట్ రంగు ఏమిటి?
Answer - నీలిరంగు

Question - SO2 లో సల్ఫర్ ఆక్సిజన్‌ల నిష్పత్తి ఎంత?
Answer - 1 -1

Question - ఈ చర్య ఏ నియమాన్ని తెలుపుతుంది?
Answer - ద్రవ్య నిత్యత్వ నియమం

Question - నీటిని హైడ్రోజన్ ఆక్సిజన్‌లుగా విడగొట్టే ప్రక్రియ ఏది?
Answer - విద్యుత్ విశ్లేషణం

Question - అగ్గిపుల్లను టప్‌మనే ధ్వనితో ఆర్పివేసే వాయువు?
Answer - హైడ్రోజన్

Question - నూనెల హైడ్రోజనీకరణంలో ఉపయోగించే ఉత్ప్రేరకం ఏది?
Answer - Ni

Question - బెర్జియస్ పద్ధతిలో తయారు చేసేది....?
Answer - కృత్రిమ పెట్రోలియం సంశ్లేషణ

Question - ఎలక్ట్రాన్ ను కనుక్కున్న శాస్త్రవేత్త .........
Answer - జె. జె. థామ్సన్

Question -  s ఆర్బిటాల్ ఆకృతి ........
Answer - గోళాకారం

Question -  1 ఆంగ్ స్ట్రామ్ యూనిట్ ........
Answer - 10-8 cm

Question - L కర్పరంలో ఉన్న ఉపకర్పరాల సంఖ్య
Answer - 2

Question - అయస్కాంత క్వాంటం సంఖ్యను ప్రతిపాదించింది ........
Answer - లాండే

Question - సోడియం ఎలక్ట్రాన్ విన్యాసం ..........
Answer - 1s2 2s2 2p6 3s1

Question - అయనీకరణం శక్మం ప్రమాణాలు ........
Answer - కిలో కేలరీ / మోల్స్

Question -  దీర్ఘ వృత్తాకార కక్ష్యలను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ........
Answer - సోమర్ ఫెల్డ్

Question - రూథర్ ఫర్డ్ గ్రహమండలం నమూనాను ...... ప్రయోగం ద్వారా వివరించారు.
Answer -  α - కణాల పరిక్షేపణం

Question - జడవాయు మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం .......
Answer - ns2 np

Question - ఎలక్ట్రాన్ తరంగ సమీకరణాన్ని ప్రతిపాదించినవారు ..........
Answer - శ్రోడింజర్

Question - Cr ఎలక్ట్రాన్ విన్యాసం ............
Answer - [Ar] 4s1 3d5

Question - L కర్పరంలో ఉండే ఉప కర్పరాల సంఖ్య ...........
Answer - 2

Question -  అధిక ఎలక్ట్రాన్ ఎఫినిటి ఉన్న మూలకం ...........
Answer - క్లోరిన్

Question - n ప్రధాన క్వాంటం సంఖ్య అయితే అజిముతల్ క్వాంటం సంఖ్య l యొక్క గరిష్ఠ విలువ ..........
Answer - (n-1)

Question - కేంద్రకానికి బాహ్య ఆర్బిటాల్‌కు మధ్య ఉన్న దూరాన్ని ........... అంటారు
Answer - పరమాణు వ్యాసార్థం   లేదా   పరమాణు పరిమాణం

Question - అయనీకరణ శక్మాన్ని ........ ల్లో కొలుస్తారు
Answer - ఎలక్ట్రాన్ వోల్ట్ లేదా కిలోకాలరీ / మోల్ .
   

 

No comments:

Post a Comment