AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 3 January 2018

(ఎవరెవరు ఏ పదవుల్లో In what positions?) బెల్జియం ప్రధానిగా చార్లెస్ మైఖేల్

బెల్జియం ప్రధానిగా చార్లెస్ మైఖేల్

బెల్జియమ్‌లో కొత్త సెంటర్- రైట్ గవర్నమెంట్ అక్టోబరు 11న బాధ్యతలు చేపట్టింది. ప్రధానమంత్రిగా చార్లెస్ మైఖేల్ (38) ప్రమాణ స్వీకారం చేశారు. 1841 నుంచి ప్రధాని పదవి చేపట్టిన వారిలో అతి పిన్న వయస్కుడు చార్లెస్.


No comments:

Post a Comment