ఎన్నికల సంఘం ప్రధాన అధికారులు
| వ్యక్తి | కాలం |
| సుకుమార్ సేన్ | 1950 - 1958 |
| కె.వి.కె.సుందరం | 1958 - 1967 |
| ఎస్.పి.సేన్ వర్మ | 1967 - 1972 |
| డాక్టర్ నాగేంద్ర సింగ్ | 1972 - 1973 |
| టి.స్వామినాథన్ | 1973 - 1977 |
| ఎస్.ఎల్.షక్దర్ | 1977 - 1982 |
| ఆర్.కె.త్రివేది | 1982 - 1985 |
| ఆర్.వి.ఎస్.పేరి శాస్త్రి | 1985 - 1990 |
| రమాదేవి | నవంబర్ 15, 1990 - డిసెంబర్ 12,1990 |
| టి.ఎన్.శేషన్ | 1990 - 1996 |
| ఎం.ఎస్.గిల్ | 1996 - 2001 |
| జె.ఎం.లింగ్డో | 2001 - 2004 |
| టి.ఎస్.కృష్ణమూర్తి | 2004 - 2005 |
| బి.బి.టాండాన్ | 2005 - 2006 |
| ఎన్.గోపాలస్వామి | 2006 - 2009 |
| నవీన్ చావ్లా | 2009 - 2010 |
| ఎస్.వై.ఖురేషి | 2010 - 2012 |
| వీరవల్లి సుందర సంపత్ | 2012 - 2015 |
| హరి శంకర్ బ్రహ్మ | 2015 జనవరి 16 నుంచి.. ఏప్రిల్ 18 వరకు |
| నసీం జైదీ | 2015 ఏప్రిల్ 19 నుంచి.. |
No comments:
Post a Comment