(భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు INDIAN STATES & UNION TERRITORIES) రాజస్థాన్
అవతరణ: మార్చి 25 1948లో రాజస్థాన్ యూనియన్‌గా, ఏప్రిల్ 18, 1948న యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ రాజస్థాన్‌గా, ఏప్రిల్ 30 1949లో యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ గ్రేటర్ రాజస్థాన్‌గా ఉండేది. తర్వాత నవంబర్ 1, 1956లో రాజస్థాన్ రాష్ట్రంగా ఏర్పడింది.
విస్తీర్ణం: 3,42,239 చ.కి.మీ.
రాజధాని: జయ్‌పూర్
జనాభా: 6,86,21,012
స్త్రీలు: 3,30,00,926
పురుషులు: 3,56,20,086
జనసాంద్రత: 201
లింగనిష్పత్తి: 926
అక్షరాస్యత: 67.06
స్త్రీలు: 52.66
పురుషులు: 80.51
మొత్తం జిల్లాలు: 32 (అజ్మీర్, అల్వార్, బన్స్‌వారా, బరన్, బార్‌మిర్, భరత్‌పూర్, బిల్‌వారా, బికనీర్, బుండి, చిత్తుర్‌గర్, చురు, దుసా, దోల్‌పూర్, దుంగర్‌పూర్, గంగానగర్, హనుమాన్‌గర్, జయ్‌పూర్, జయ్‌సల్మీర్, జలొర్, జలవార్, జున్‌జును, జజోధ్‌పూర్, కరోలీ, కోటా, నాగూర్, ప్రతాప్‌గఢ్, రాజసమండ్, సవాయ్ మాదోపూర్, సికార్, శిరోహి, టొంక్, ఉదయ్‌పూర్ )
మొత్తం గ్రామాలు: 39,753
పట్టణాలు: 222
కార్యనిర్వాహక వర్గం: ఏకసభ
శాసనసభ: సీట్లు 200
పార్లమెంట్
లోక్‌సభ: 25 (18 + 4 + 3)
రాజ్యసభ: 10
ప్రధాన రాజకీయ పార్టీలు: బీజేపీ, ఐఎన్‌సీ, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, బీఎస్పీ, జేడీ-యు, సీపీఐ-ఎం, లోక్‌జనశక్తి, రాజస్థాన్ సామాజిక న్యాయ మంచ్
హైకోర్టు: జోధ్‌పూర్. హైకోర్టు బెంచ్ జయ్‌పూర్‌లో ఉంది.
ముఖ్యభాష: రాజస్థాన్, హిందీ, గుజరాతీ.
ప్రధానమతం: హిందూ, జైనం, ఇస్లాం
ప్రధాన నగరాలు: జయ్‌పూర్, కోటా, టొంక్, జోధ్‌పూర్, బికనీర్, గంగానగర్, పాలి, నాగుర్, ఉదయ్‌పూర్, బిల్‌వారా, సికార్, అల్వార్, సవాయ్ మాదోపూర్, జయసల్మిర్, అజ్మీర్, చిత్తర్‌గర్, జలోర్.
భారతదేశంలోనే పెద్దదైన థార్ ఏడారి రాజస్థాన్‌లోనే ఉంది.
నదులు: లూని, బనాస్, కాళిసింధు, చంబల్, ఇందిరాగాంధీ నాహర్ కెనాల్.
పర్వతశిఖరాలు: ఆరావళి (గురుశిఖార్ శిఖరం-1722 మీటర్లు), అల్వార్ , సోజత్, మివార్, ముఖద్వారా పర్వతాలు.
సరస్సులు/రిజర్వాయర్‌లు: సంభార్ ఉప్పు సరసు, దిబార్ సరసు, గుదా, రానా ప్రతాప్ సాగర్, గాంధీ సాగర్, మండోర్.
జాతీయపార్క్‌లు: సరిస్కా పులుల అభయారణ్యం- అల్వార్, కియోలాడియో గనా నేషనల్ పార్క్.
ఖనిజాలు: జింక్, ఎమరాల్డ్, గ్రానైట్, జిప్సమ్, వెండి ఖనిజం, ఆస్‌బెస్టాస్, పాలరాయి, ఫైలస్సర్, మైకా, రాక్ పాస్పెట్, ఎర్రరాయి.
పరిశ్రమలు: బట్టలు, ఉన్ని వస్త్రాలు, చక్కెర, సిమెంట్, గాజు, సోడియం, ఆక్సిజన్, అసిటలైన్ యూనిట్స్, పురుగు మందులు, లెథర్ వస్తువులు, ఉన్నీ కార్పెట్లు, రాజస్థాన్ హస్త కళలు మొదలైనవి.
వ్యవసాయోత్పత్తులు: జొన్న, సజ్జ, మొక్కజొన్న, గోదుమ, పప్పుదినుసులు, నూనెగింజలు, పత్తి, చెరకు, పొగాకు
రోడ్ల పొడవు: 1,86,806 కి.మీ.
రైల్వే లైన్‌పొడవు: 6,228 కి.మీ
ప్రధాన రైల్వేస్టేషన్లు: జయ్‌పూర్, జోధ్‌పూర్, కోటా, బికనీర్, సవాయ్ మాదోపూర్, భరత్‌పూర్.
విమానాశ్రయాలు: జయ్‌పూర్, జోధ్‌పూర్.
నృత్యం: కాయల్, గుమర్, పనిహరి, ఛారీ, కచ్చిఘోరీ.
పండుగలు: దీపావళి, విజయదశమి, హోళీ, తీజ్, గానాగర్, ఉర్స్ ఆఫ్ అజ్మీర్ షరీఫ్ అండ్ గొలియాకోట్, క్రిస్టమస్.
No comments:
Post a Comment