AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 3 January 2018

హిమాచల్ ప్రదేశ్ (భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు INDIAN STATES & UNION TERRITORIES)

   (భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు INDIAN STATES & UNION TERRITORIES) హిమాచల్ ప్రదేశ్

అవతరణ: ఏప్రిల్ 15 , 1948 
విస్తీర్ణం: 55,673 చ.కి.మీ.
రాజధాని: సిమ్లా
సరిహద్దు రాష్ట్రాలు: జమ్ము-కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్.
సరిహద్దు దేశం: చైనా
జనాభా: 68,56,509
స్త్రీలు: 33,82,617
పురుషులు: 34,73,892
జనసాంద్రత: 123
లింగనిష్పత్తి: 974 
అక్షరాస్యత: 83.78 
స్త్రీలు: 76.60 
పురుషులు: 90.83 
మొత్తం జిల్లాలు: 12 (బిలాస్‌పూర్, చంబా, హమిర్‌పూర్, కంగ్రా, కిన్నార్, కూలు, లాహుల్-స్పిటీ, మండి, సిమ్లా, సిరిమూర్, సోలన్, ఉన)
మొత్తం గ్రామాలు: 17,495 
పట్టణాలు: 57
శాసనసభ: ఏకసభ
అసెంబ్లీ సీట్లు: 68
పార్లమెంట్: 
లోక్‌సభ సీట్లు: 4(3 + 1 + 0)
రాజ్యసభ: 3
ప్రదాన రాజకీయ పార్టీలు: ఐఎన్‌సీ, బీజేపీ, హిమాచల్ వికాస్ కాంగ్రెస్, లోక్‌జనశక్తి పార్టీ, లోక్‌తంత్రిక్ మోర్చ హిమాచల్‌ప్రదేశ్.
హైకోర్టు: సిమ్లా
ముఖ్యభాష: పహారి, హిందీ, పంజాబి, కిన్నారి
మతాలు: హిందూయిజం, బుద్దిజం, ఇస్లాం.
ముఖ్యపట్టణాలు: సిమ్లా, మండి, ధర్మశాల, కూలు, మనాలి, బిలాస్‌పూర్, చంబా, కిలాంగ్, సొలన్, కాంగ్రా , డల్‌హౌసి.
నదులు: రవి, బీయాస్, ఛినాబ్, సట్లేజ్, యమునా
పర్వతశిఖరాలు: గ్రేట్ హిమలయాలు, నాగ్, టిబ్ట రేంజ్
వ్యాలీలు: కాంగ్రా, మహాసు, రాంపూర్, స్పిటి, లాహుల్, బస్పా, గోవింద్
కనుమలు: రోహతాంగ్
పార్కులు: కుఫ్రీ హిమాలయాన్ నేచర్ పార్క్-సాంగ్లా
సరస్సులు: రేణుక, రివాల్స్‌ర్-మండి
నీటిపారుదల: 5.83 లక్షల హెక్టార్లు.
ఖనిజాలు: రాతి ఉప్పు, పలక, జిప్సమ్, సున్నపురాయి, బైరైట్స్, డోలమైట్, పిరైట్స్.
పరిశ్రమలు: ఐటీ, బయోటెక్నాలజీ, బ్రేవరీ, ఫ్రూట్ ప్రాసెసింగ్, సిమెంట్, ఎలక్ట్రానిక్స్.
వ్యవసాయోత్పత్తులు: గోదుమ, మొక్కజొన్న, వరి, బార్లీ, కూరగాయలు, బంగాళదుంపలు, అల్లం, సోయాబీన్స్, నూనెగింజలు, పప్పుదినుసులు, 
పండ్లు: యాపిల్, పిర్‌చ పీచ్, ప్లమ్, అప్రికొట్, మామిడి, జామ, లిట్చి, స్ట్రాబెర్రి,
71 శాతం మంది ప్రజలకు వ్యవసాయమే ప్రధాన వత్తి.
రోడ్ల పొడవు: 30,264 కి.మీ
జాతీయ రహదారులు:1,235 కి .మీ
ప్రధానరైల్వే స్టేషన్లు: బ్రాడ్‌గేజ్ రైల్వే స్టేషన్ ఉన, రెండు నేరో గేజ్‌లైన్స్ ఉన్నాయి. అవి పటాన్‌కోట్ టు జోగిందర్ నగర్, కల్క టు సిమ్లా.
విమానాశ్రయాలు: బుతార్(కూలు వేలీ), జుబ్బర్‌హట్టి(సిమ్లా), గగ్గొల్(కాంగ్రా), 
నృత్యం: నాటి
పండుగలు: దసర, శివరాత్రి, మిన్‌జార్, లోహ్రి, లహుల్-పులేక్ (పువ్వుల పండగ).


No comments:

Post a Comment