AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 3 January 2018

Disaster management విపత్తు నిర్వహణ - 4

విపత్తు నిర్వహణ - 4

1. ప్రపంచంలో 60 శాతం అగ్ని పర్వతాల పేలుళ్లు ఎక్కడ సంభవిస్తుంటాయి?
 ఎ) పసిఫిక్ పరివేష్టిత ప్రాంతం  
 బి) అట్లాంటిక్ మహాసముద్రం  
 సి) హిందూ మహాసముద్రం   
 డి) మధ్యదరా సముద్రం
Answer :  సమాధానం: ఎ
2. భూపటలం లోతుకు వేళ్లే కొద్ది ప్రతి 32 మీటర్లకు ఉష్ణోగ్రతలో ఎంత పెరుగుదల ఉంటుంది?
 ఎ) 5° C   
 బి) 2° C    
 సి) 1° C     
 డి) 3° C
Answer : సమాధానం: సి
3. భూ అంతర్భాగంలో శిలలు ద్రవస్థితిలోకి మారడం వల్ల ఏర్పడే మెత్తటి పదార్థం -
 ఎ) మాగ్మా   
 బి) లావా   
 సి) క్రాటర్    
 డి) ఏదీకాదు
Answer :  సమాధానం: ఎ
4. భూపటలం పగుళ్లు, బీటలు, రంధ్రాల ద్వారా భూ ఉపరితలం మీదకు ఉద్భేదనం చెందే ఎర్రని శిలాద్రవాన్ని ఏంటారు?
 ఎ) మాగ్మా   
 బి) లావా   
 సి) క్రాటర్    
 డి) ఏదీకాదు
        Answer : సమాధానం: బి
        5. Volcano అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?
         ఎ) ఫ్రెంచ్ 
         బి) ఇటాలియన్
         సి) గ్రీకు  
         డి) జపనీస్
        Answer : సమాధానం: బి
          6. అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ఏ రసాయనాలు విడుదలవుతాయి?
           ఎ) H2O    
           బి) SO2   
           సి) HCL   
           డి) పైవన్నీ
          Answer : సమాధానం: డి
            7. కింది వాటిలో అగ్నిపర్వత రకం కానిది ఏది?
             ఎ) క్రియాశీల అగ్ని పర్వతాలు  
             బి) నిద్రాణ అగ్ని పర్వతాలు  
             సి) విలుప్త అగ్ని పర్వతాలు   
             డి) ఏదీకాదు
            Answer : సమాధానం: డి
              8. తరచుగా ఉద్భేదనం చెందుతున్న అగ్ని పర్వతాలను ఏమంటారు?
               ఎ) క్రియాశీల అగ్ని పర్వతాలు  
               బి) నిద్రాణ అగ్ని పర్వతాలు  
               సి) విలుప్త అగ్ని పర్వతాలు   
               డి) ముడుత అగ్నిపర్వతాలు
              Answer : సమాధానం: ఎ
                9. ఇటీవల కాలంలో విస్ఫోటనం చెందిన దాఖలాలు లేకుండా సమీప భవిషత్తులో క్రియాశీలమయ్యే అవకాశం ఉన్న వాటిని ఏమంటారు?
                 ఎ) క్రియాశీల అగ్ని పర్వతాలు  
                 బి) నిద్రాణ అగ్ని పర్వతాలు  
                 సి) విలుప్త అగ్ని పర్వతాలు   
                 డి) ముడుత అగ్నిపర్వతాలు
                Answer : సమాధానం: బి
                  10. అగ్నిపర్వత ఉద్భేదన మార్గం పూర్తిగా ధ్వంసమై తిరిగి ఏర్పడటానికి అవకాశం లేనివి?
                   
                  ఎ) క్రియాశీల అగ్ని పర్వతాలు  
                   బి) నిద్రాణ అగ్ని పర్వతాలు  
                   సి) విలుప్త అగ్ని పర్వతాలు   
                   డి) ముడుత అగ్నిపర్వతాలు
                  Answer : సమాధానం: సి
                    11. అగ్నిపర్వతాలు క్రియాశీలకంగా ఉండే ప్రాంతాలు? 
                    ఎ) ఫ్యూజియామా (జపాన్)    
                     బి) క్రాకటోవా (ఇండోనే షియా)  
                     సి) బారెన్ దీవులు (అండమాన్ నికోబార్)  
                     డి) పైవన్నీ
                    Answer : సమాధానం: డి
                      12. ఇటలీలోని నే పుల్స్ అఖాతం తూర్పు వైపున ఉన్న అగ్ని పర్వతం? 
                      ఎ) వెసూవియస్ 
                       బి) కోటోపాక్సీ  
                       సి) కిలిమంజారో   
                       డి) నార్కొండం
                      Answer : సమాధానం:ఎ
                        13ఈక్వెడార్ లో ఉన్న అగ్ని పర్వతం ఏది?
                         ఎ) వెసూవియస్
                         బి) కోటోపాక్సీ
                         సి) కిలిమంజారో
                         డి) నార్కొండం
                        Answer : సమాధానం: బి
                          14. కిలిమంజారో అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? 
                          ఎ) ఇటలీ  
                           బి) ఈక్వెడార్   
                           సి) టాంజానియా   
                           డి) జపాన్
                          Answer : సమాధానం: సి
                            15. మన దేశంలో ఉన్న ఏకైక క్రియాశీలక అగ్ని పర్వతం ఏది? 
                            ఎ) వెసూవియస్ 
                             బి) కోటోపాక్సీ  
                             సి) బారెన్ ద్వీపం   
                             డి) నార్కొండం
                            Answer : సమాధానం: సి
                              16.బారెన్ ద్వీపం అగ్నిపర్వతం ఎక్కడ ఉంది?
                               ఎ) ఉత్తర అండమాన్ 
                               బి) దక్షి ణ అండమాన్ 
                               సి) పశ్చిమ అండమాన్    
                               డి) తూర్పు అడమాన్
                              Answer : సమాధానం: సి
                                17. బారెన్ ద్వీపం అగ్నిపర్వతం ఈ మధ్య కాలంలో ఆఖరిగా విస్ఫోటనం చెందింది?
                                 ఎ) 2011
                                 బి) 2005 
                                 సి) 1999  
                                 డి) 2008
                                Answer : సమాధానం: ఎ
                                18. Lava అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?
                                 ఎ) ఫ్రెంచ్  
                                 బి) ఇటాలియన్  
                                 సి) గ్రీకు    
                                 డి) లాటిన్
                                Answer : సమాధానం: డి
                                  19. ప్రపంచంలో ఉన్న భయంకరమైన అగ్నిపర్వతం ఏది? 
                                  ఎ) వెసూవియస్ 
                                   బి) పోపక్యాటెప్ట్ లేదా ఎల్ పొపొ 
                                   సి) కిలిమంజారో  
                                   డి) నార్కొండం
                                  Answer : సమాధానం: బి
                                    20. అగ్నిపర్వతాలు లేని ఖండం ఏది?
                                     
                                    ఎ) ఆస్ట్రేలియా 
                                     బి) ఆఫ్రికా   
                                     సి) ఆసియా    
                                     డి) దక్షిణ అమెరికా
                                    Answer : సమాధానం: ఎ
                                      21. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న క్రియాశీలక అగ్నిపర్వతాల సంఖ్య?
                                       ఎ) 5018  
                                       బి) 2027   
                                       సి) 1587   
                                       డి) 1136
                                      Answer : సమాధానం: సి
                                        22. అగ్నిపర్వతాల తీవ్రతను దేని ద్వారా కొలుస్తారు? 
                                        ఎ) Volcanic Exclusive Index (VEI)  
                                         బి) Volcanic Eruption Index (VEI)
                                         సి) Volcanic Explosivity Index (VEI) 
                                         డి) ఏదీ కాదు
                                        Answer : సమాధానం: సి
                                          23. ఆంధ్రప్రదేశ్‌లో అతి భయంకరమైన తుపాను ఎప్పుడు సంభవించింది?
                                           ఎ) 2000  
                                           బి) 1977   
                                           సి) 2004    
                                           డి) 1988
                                          Answer : సమాధానం: బి
                                            24. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికంగా విపత్తులకు గురవడానికి కారణం?
                                             ఎ) డెల్టా ప్రాంతాలు సులువుగా వరదలకు గురవడం 
                                             బి) తీరం వెంట అధిక సంఖ్యలో జనావాసాలుండం 
                                             సి) ముందస్తు ప్రణాళిక లేకపోవడం   
                                             డి) పైవన్నీ
                                            Answer : సమాధానం: డి
                                              25. CERP అంటే?
                                               ఎ) Cyclone Emergency Reconstruction Project
                                               బి) Cyclone Emergency Research Project
                                               సి) Cyclone Estimatation  Research Program
                                               డి) Cyclone Evolvement Reconstruction Project
                                              Answer : సమాధానం: ఎ
                                                26. Andhra Pradesh Chief Minister's Cyclone Relief Fund ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 
                                                ఎ) 1996   
                                                 బి) 1976   
                                                 సి) 2006    
                                                 డి) 1998
                                                Answer : సమాధానం: ఎ
                                                  27. ప్రజల వద్దకు పాలన, గ్రామసభలు, శ్రమదానం వంటి మూడు కార్యక్రమాల సమ్మేళనంతో చేపట్టిన కార్యక్రమం ఏది? 
                                                  ఎ) రచ్చబండ  
                                                   బి) రాజీవ్ పల్లెబాట  
                                                   సి) జన్మభూమి  
                                                   డి) ఇందిరా క్రాంతి పథం
                                                  Answer : సమాధానం: సి
                                                    28. కింది వాటిలో కరువుకు సంబంధించని కార్యక్రమం ఏది?
                                                     ఎ) కరువు పీడిత ప్రాంత అభివృద్ధి పథకం(DPAP-1973) 
                                                     బి) ఇందిర క్రాంతి పథం
                                                     సి) నీరు - మీరు
                                                     డి) పనికి ఆహార పథకం
                                                    Answer : సమాధానం: బి
                                                      29. ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడు భూకంపం సంభవించింది? 
                                                      ఎ) 1917-విజయనగరం(5.7)  
                                                       బి) 1967-ఒంగోలు(5.4) 
                                                       సి) 1969-భద్రాచలం(5.7)   
                                                       డి) పైవన్నీ
                                                      Answer : సమాధానం: డి
                                                        30. రివైజ్డ్ భూకంప అభిలేఖ జోన్‌ల పటచిత్రం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో అధికంగా భూకంపాలు సంభవించడానికి ఆవకాశం ఉన్న ప్రాంతం ఏది? 
                                                        ఎ) ఒంగోలు   
                                                         బి) నెల్లూరు   
                                                         సి) కాకినాడ   
                                                         డి) విజయనగరం
                                                        Answer : సమాధానం: ఎ
                                                          31. ఆంధ్రప్రదేశ్‌లో అతి తక్కువగా సంభవించే విపత్తులు ఏవి? 
                                                          ఎ) తుపానులు 
                                                           బి) భూపాతాలు  
                                                           సి) వరదలు   
                                                           డి) అగ్ని ప్రమాదాలు
                                                          Answer : సమాధానం: బి
                                                            32. హైదరాబాద్‌లోని లుంబిని వనం, గోకుల్ చాట్‌లలో బాంబు పేలుళ్లు ఎప్పుడు సంభవించాయి? 
                                                            ఎ) 2007 ఆగస్టు 25    
                                                             బి) 2007 జులై 25  
                                                             సి) 2007 సెప్టెంబర్ 25    
                                                             డి) 2007 అక్టోబర్ 25
                                                            Answer : సమాధానం: ఎ
                                                              33. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారెవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి ఏ పథకం కింద బీమా అందచేస్తారు?
                                                               ఎ) డ్వాక్రా   
                                                               బి) భారత్ నిర్మాణ్  
                                                               సి) ఆపద్భంధు  
                                                               డి) ఇందిరా క్రాంతి పథం
                                                              Answer : సమాధానం: సి
                                                                34. WMD అంటే? 
                                                                ఎ) Weapons of Mass Destruction  
                                                                 బి) World Materiological Department
                                                                 సి) World Manpower Development   
                                                                 డి) World maritime Department
                                                                Answer : సమాధానం: ఎ
                                                                  35. SAARC Disaster Management Centre వెబ్‌సైట్ - 
                                                                  ఎ) www.sarc.nic.in   
                                                                   బి) www.sarc.sdmc.com
                                                                   సి) www.sarc.sdmc.nic.in   
                                                                   డి) www.sarc.sdmc.org
                                                                  Answer : సమాధానం: సి
                                                                    36. అమెచ్యూర్ రేడియోకి మరోపేరు ఏమిటి?  
                                                                    ఎ) హోం రేడియో  
                                                                     బి) ఆకాశవాణి 
                                                                     సి) ఎఫ్‌ఎమ్ రేడియో   
                                                                     డి) రెయిన్ బో
                                                                    Answer :  సమాధానం: ఎ
                                                                      37. IDRN అంటే?  
                                                                      ఎ) India Disaster Recovery Network 
                                                                       బి) India Disaster Reconstruction Network
                                                                       సి) India Disaster Resource Network  
                                                                       డి) India Disaster Rsponse Network
                                                                      Answer : సమాధానం: సి
                                                                        38. ఐక్యరాజ్య సమితి ఏ దశాబ్దాన్ని Decade of Action for Road Safety దశాబ్దంగా ప్రకటించింది? 
                                                                        ఎ) 1990-2000  
                                                                         బి) 1911-20   
                                                                         సి) 2005-15   
                                                                         డి) 2000-10
                                                                        Answer :  సమాధానం: బి
                                                                          39. ప్రపంచ ఆరోగ్య సంస్థ  (WHO) ప్రకారం ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల వల్ల అధిక ప్రాణనష్టం జరుగుతున్న దేశాల్లో మనదేశ స్థానం? 
                                                                          ఎ) 1    
                                                                           బి) 2    
                                                                           సి) 4    
                                                                           డి) 3
                                                                          Answer : సమాధానం: ఎ
                                                                            40. ఏ తేదీన సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో  గోద్రా వద్ద సంభవించిన అగ్ని ప్రమాదంలో 59 మంది కరసేవకులు సజీవ దహనమయ్యారు? 
                                                                            ఎ) 2001 ఫిబ్రవరి 27   
                                                                             బి)2000 ఫిబ్రవరి 27 
                                                                             సి) 2002 ఫిబ్రవరి 27     
                                                                             డి)2004 ఫిబ్రవరి 27
                                                                            Answer : సమాధానం: సి
                                                                              41. ప్రపంచవ్యాప్తంగా అధికంగా మరణాలకు కారణమవుతున్న వాటిలో రోడ్డు ప్రమాదాల స్థానం?
                                                                              ఎ) 10     
                                                                              బి) 8    
                                                                              సి) 5     
                                                                              డి) 9
                                                                              Answer : సమాధానం: డి
                                                                                42. 1984 డిసెంబర్ 3న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (UCIL) అనే క్రిమిసంహారక మందుల ప్లాంట్‌లో తలెత్తిన విస్ఫోటనంలో విడుదలైన విషవాయువు ఏది? 
                                                                                ఎ) మిథైల్ ఐసోసైనేట్   
                                                                                 బి) ట్రైనైట్రో టోలిన్ 
                                                                                 సి) బయోలాజికల్ డిజాస్టర్స్  
                                                                                 డి) గ్రీన్‌హౌస్ వాయువులు
                                                                                Answer : సమాధానం: సి
                                                                                  43. కిందివాటిలో భయంకరమైన విస్ఫోటనం ఏది? 
                                                                                  ఎ) భోపాల్ గ్యాస్ దుర్ఘటన   
                                                                                   బి) చెర్నోబిల్ అణువిపత్తు 
                                                                                   సి) హిరోషిమా అణుబాంబు దాడి  
                                                                                   డి) పైవన్నీ
                                                                                  Answer : సమాధానం: డి
                                                                                    44. ముంబైలోని తాజ్, ఒబెరాయ్ హోటల్స్, నారిమన్ పాయింట్‌లలో బాంబు దాడులు జరిగిన సంవత్సరం? 
                                                                                    ఎ) 2008 ఆగస్టు 26    
                                                                                     బి) 2008 నవంబర్ 26 
                                                                                     సి) 2008 సెప్టెంబర్ 26    
                                                                                     డి) 2008 అక్టోబర్ 26
                                                                                    Answer : సమాధానం: బి
                                                                                      45. నక్సలైట్లను ఏరివేయడానికి భారత  ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పేరు? 
                                                                                      ఎ) ఆపరేషన్ గ్రీన్ హంట్   
                                                                                       బి) ఆపరేషన్ నక్సల్స్ హంట్ 
                                                                                       సి) ఆపరేషన్ మావోయిస్ట్స్    
                                                                                       డి) ఆపరేషన్ దంతెవాడ
                                                                                      Answer : సమాధానం: ఎ
                                                                                        46. భారత్-పాకిస్తాన్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 
                                                                                        ఎ) 1964   
                                                                                         బి) 1970   
                                                                                         సి) 1965   
                                                                                         డి) 1962
                                                                                        Answer : సమాధానం:సి
                                                                                          47. అధిక సంఖ్యలో మారణాయుధాలు కలిగి ఉందనే ఉద్దేశంతో అమెరికా 2003లో ఏ దేశంపై యుద్ధానికి దిగింది? 
                                                                                          ఎ) ఇజ్రాయెల్  
                                                                                           బి) లిబియా   
                                                                                           సి) ఇరాన్   
                                                                                           డి) ఇరాక్
                                                                                          Answer : సమాధానం: డి
                                                                                            48. Search and Rescue Team కలిగి ఉండాల్సినవి ఏవి? 
                                                                                            ఎ) Manpower   
                                                                                             బి) Equipment  
                                                                                             సి) Method  
                                                                                             డి) పైవన్నీ
                                                                                            Answer : సమాధానం: డి
                                                                                              49. విపత్తుల్లో ABC అంటే ఏమిటి? 
                                                                                              ఎ) Air, Begining, and Circulation  
                                                                                               బి) Airway, Breathing, and Circulation
                                                                                               సి) Asian Bureau of cyclone Council 
                                                                                               డి) ఏదీ కాదు
                                                                                              Answer :  సమాధానం: బి
                                                                                                50. ప్రథమ చికిత్స సామాగ్రిలో ఉండాల్సినవి? 
                                                                                                ఎ) దూది, బ్యాండేజ్
                                                                                                 బి) కత్తెర, చేతి తొడుగు
                                                                                                 సి) అంటాసిడ్, నొప్పు నివారిణి
                                                                                                 డి) పైవన్నీ
                                                                                                Answer : సమాధానం: డి
                                                                                                51. కింది వాటిలో విపత్తు నిర్వహణలో పాలుపంచుకునే బృందాలు ఏవి? 
                                                                                                ఎ) హోం గార్డులు
                                                                                                 బి) ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ వాలంటీర్లు
                                                                                                 సి) నెహ్రూ యువ కేంద్ర సంఘం
                                                                                                 డి) పై అందరూ
                                                                                                Answer : సమాధానం: డి
                                                                                                  52. కింది ఏ అఖిల భారత సర్వీసుల్లో విపత్తు నిర్వహణను ఓ పాఠ్యాంశంగా చేర్చారు? 
                                                                                                  ఎ) ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్
                                                                                                   బి) ఇండియన్ పోలిస్ సర్వీస్
                                                                                                   సి) ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్
                                                                                                   డి) పైవన్నీ
                                                                                                  Answer : సమాధానం: డి
                                                                                                    53. గత 400 సంవత్సరాల్లో అగ్నిపర్వతాలకు బలైన వారి సంఖ్య? 
                                                                                                    ఎ) 1 లక్ష   
                                                                                                     బి) 10 లక్షలు   
                                                                                                     సి) 2.5 లక్షలు   
                                                                                                     డి) 5 లక్షలు
                                                                                                      Answer : సమాధానం: సి


                                                                                                      No comments:

                                                                                                      Post a Comment