AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 3 January 2018

అవార్డులు గ్రహీతలు Awards Recepients ఆస్కార్ అవార్డులు - 2017

ఆస్కార్ అవార్డులు - 2017

2016 సంవత్సరానికి ఆస్కార్ అవార్డులను Academy of Motion Picture Arts and Sciences ఫిబ్రవరి 26న ప్రకటించింది. అమెరికాలో లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన 89వఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో విజేతలు బహుమతులు అందుకున్నారు.ఉత్తమ చిత్రంగా బేరీ జెన్కిన్స్ దర్శకత్వం వహించిన "మూన్‌లైట్" ఎంపికైంది. "మాంచెస్టర్ బై ద సీ" చిత్రంలో నటనకు గాను కేసీ అప్లెక్‌ను ఉత్తమ నటుడు పురస్కారం వరించింది. లా లా ల్యాండ్ చిత్రంలో నటనకు ఎమ్మా స్టోన్ ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకుంది.
అత్యధికంగా 14 నామినేషన్లు పంపిన లా లా ల్యాండ్ చిత్రానికి 6 అవార్డులు దక్కగా మూన్‌లైట్ చిత్రానికి 3, మాంచెస్టర్ బై ద సీ చిత్రాలకు రెండేసి అవార్డులు వచ్చాయి.

అవార్డుల జాబితా
ఉత్తమ చిత్రం: మూన్‌లైట్
ఉత్తమ నటుడు: కేసీ అఫ్లెక్ (మాంచెస్టర్ బై ద సీ)
ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్ (లా లా ల్యాండ్)
ఉత్తమ దర్శకుడు:డామీన్ చాజెల్లె (లా లా ల్యాండ్)
ఉత్తమ సహాయ నటుడు: మహేర్షాల అలీ (మూన్‌లైట్)
ఉత్తమ సహాయ నటి: వయోలా డేవిస్ (ఫెన్సెస్)
యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: జూటోపియా
యానిమేటెడ్ షార్ట్‌ఫిల్మ్: పైపర్
సినిమాటోగ్రఫి: లినస్ సాండ్‌గ్రెన్ (లా లా ల్యాండ్)
కాస్ట్యూమ్ డిజైన్: కొలీన్ ఎట్‌వుడ్ (ఫెంటాస్టిక్ బీస్ట్స్)
ఉత్తమ డాక్యుమెంటరీ: ఓ.జే-మేడ్ ఇన్ అమెరికా
ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్‌ఫిల్మ్): ద వైట్ హెల్మెట్స్
ఉత్తమ ఎడిటింగ్: హాక్సారిడ్‌‌జ (జాన్ గిల్బర్ట్)
ఉత్తమ విదేశీ భాషా చిత్రం: ద సేల్స్‌మ్యాన్ (ఇరాన్-అస్గర్ ఫర్హాదీ)
మేకప్ అండ్ హెరుుర్ స్టైల్: అలెస్సాండ్రో బర్టోలాజీ, జార్జియో గ్రిగోరినీ, క్రిస్టోఫర్ నిల్సన్ (సూసైడ్ స్క్వాడ్)
ఉత్తమ సంగీతం (ఒరిజినల్ స్కోర్) : లా లా ల్యాండ్ (జస్టిన్ హర్‌విట్జ్)
ఉత్తమ గేయం (ఒరిజినల్ సాంగ్): సిటీ ఆఫ్ స్టార్స్ ( లా లా ల్యాండ్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: లా లా ల్యాండ్
సౌండ్ ఎడిటింగ్: సిల్వియిన్ బెల్లేమేర్ (అరైవల్)
సౌండ్ మిక్సింగ్: హాక్సారిడ్‌‌జ
విజువల్ ఎఫెక్ట్స్ : ద జంగల్ బుక్
లైవ్ యాక్షన్ షార్ట్‌ఫిల్మ్: సింగ్
ఒరిజినల్ స్కీన్‌ప్ల్రే: మాంచెస్టర్ బై ద సీ
అడాప్టెడ్ స్కీన్‌ప్ల్రే: మూన్‌లైట్
ఉత్తమ రచయిత (అడాప్టెడ్): మూన్‌లైట్
ఉత్తమ రచయిత (ఒరిజినల్): మాంచెస్టర్ బై ద సీ


No comments:

Post a Comment