AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 3 January 2018

అవార్డులు గ్రహీతలు Awards Recepients పద్మ అవార్డులు - 2017

పద్మ అవార్డులు - 2017

2017 సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం 89 మందికి పద్మా పురస్కారాలు ప్రకటించింది.
గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని పద్మా అవార్డులకు ఎంపికైన వారి జాబితాను జనవరి 25న విడుదల చేసింది. ఇందులో ఏడుగురికి రెండో అత్యున్నత భారత పౌరపురస్కారం పద్మ విభూషణ్, మరో ఏడుగురికి పద్మ భూషణ్, 75 మందికి పద్మశ్రీ లభించాయి. పురస్కారాలకు ఎంపికైన వారిలో 19 మంది మహిళలు, ఐదుగురు విదేశీయులు-ఎన్నారైలు ఉన్నారు. ఆరుగురు మరణానంతరం అవార్డులకు ఎంపికయ్యారు.

పద్మవిభూషణ్
అవార్డు గ్రహీతవిభాగంరాష్ట్రం
యేసుదాసుసంగీతంకేరళ
సద్గురు జగ్గీ వాసుదేవ్ఆధ్యాత్మికంతమిళనాడు
శరద్ పవార్ప్రజా సంబంధాలుమహారాష్ట్ర
మురళీ మనోహర్ జోషిప్రజా సంబంధాలుఉత్తరప్రదేశ్
ప్రొ. ఉడిపి రామచంద్రరావుశాస్త్ర, సాంకేతికకర్ణాటక
సుందర్‌లాల్ పట్వా (మరణానంతరం)ప్రజా సంబంధాలుమధ్యప్రదేశ్
పీఏ సంగ్మా (మరణానంతరం)ప్రజా సంబంధాలుమేఘాలయ

పద్మభూషణ్
అవార్డు గ్రహీతవిభాగంరాష్ట్రం
విశ్వమోహన్ భట్సంగీతంరాజస్తాన్
ప్రొఫెసర్ దేవీ ప్రసాద్ ద్వివేదిసాహిత్యం, విద్యఉత్తరప్రదేశ్
తెహంతోన్ ఉద్వాదియావైద్యంమహారాష్ట్ర
రత్న సుందర్ మహారాజ్ఆధ్యాత్మికంగుజరాత్
స్వామి నిరంజనానంద సరస్వతియోగాబిహార్
చో రామస్వామి(మరణానంతరం)సాహిత్యం, విద్యతమిళనాడు
యువరాణి మహాచక్రి సిరింధోర్న్సాహిత్యం, విద్యథాయ్‌లాండ్

పద్మశ్రీ
అవార్డు గ్రహీతవిభాగంరాష్ట్రం
బసంతి బిస్త్సంగీతంఉత్తరాఖండ్
కున్హిరామన్ నాయర్నృత్యంకేరళ
అరుణా మొహంతినృత్యంఒడిశా
భారతీ విష్ణువర్ధన్సినిమాకర్ణాటక
సాధు మెహర్సినిమాఒడిశా
టి.కె. మూర్తిసంగీతంతమిళనాడు
బీరేంద్రకుమార్ సింగ్సంగీతంమణిపూర్
కృష్ణరామ్ చౌదరిసంగీతంఉత్తరప్రదేశ్
బవోవా దేవిపెయింటింగ్బిహార్
తిలక్ గితాయ్పెయింటింగ్రాజస్తాన్
ఎక్కా యాదగిరిరావుశిల్పకళతెలంగాణ
జితేంద్ర హరిపాల్సంగీతంఒడిశా
కై లాష్ ఖేర్సంగీతంమహారాష్ట్ర
పరస్సల బి. పొన్నమ్మాళ్సంగీతంకేరళ
సుక్రి బొమ్మగౌడసంగీతంకర్ణాటక
ముకుంద్ నాయక్సంగీతంజార్ఖండ్
పురుషోత్తం ఉపాధ్యాయ్సంగీతంగుజరాత్
అనురాధా పౌడ్వాల్సంగీతంమహారాష్ట్ర
వారెప్ప నబా నీల్నాటక కళమణిపూర్
టి. హనుమాన్ చౌదరిసివిల్ సర్వీస్ఆంధ్రప్రదేశ్
టీకే విశ్వనాథన్సివిల్ సర్వీస్హరియాణా
కన్వల్ సిబాల్సివిల్ సర్వీస్ఢిల్లీ
బిర్ఖా లింబూ మురింగ్లాసాహిత్యం, విద్యసిక్కిం
ఎలి అహ్మద్సాహిత్యం, విద్యఅస్సాం
నరేంద్ర కోహ్లిసాహిత్యం, విద్యఢిల్లీ
జి.వెంకటసుబ్బయ్యసాహిత్యం, విద్యకర్ణాటక
అచ్యుతన్ నంబూద్రిసాహిత్యం, విద్యకేరళ
కాశీనాథ్ పండితసాహిత్యం, విద్యజమ్ము కశ్మీర్
చాము కృష్ణశాస్త్రిసాహిత్యం, విద్యఢిల్లీ
హరిహర్ కృపాళు త్రిపాఠిసాహిత్యం, విద్యఉత్తరప్రదేశ్
మైఖేల్ డానినోసాహిత్యం, విద్యతమిళనాడు
పూనమ్ సూరిసాహిత్యం, విద్యఢిల్లీ
వీజీ పటేల్సాహిత్యం, విద్యగుజరాత్
వి.కోటేశ్వరమ్మసాహిత్యం, విద్యఆంధ్రప్రదేశ్
బల్బీర్ దత్సాహిత్యం,పాత్రికేయంజార్ఖండ్
భావనా సోమయ్యసాహిత్యం,పాత్రికేయంమహారాష్ట్ర
విష్ణు పాండ్యసాహిత్యం,పాత్రికేయంగుజరాత్
సుబ్రతో దాస్వైద్యంగుజరాత్
భక్తియాదవ్వైద్యంమధ్యప్రదేశ్
మహ్మద్ అబ్దుల్ వహీద్వైద్యంతెలంగాణ
మదన్ మాధవ్ గోడ్బోలేవైద్యంఉత్తరప్రదేశ్
దేవేంద్ర దయాభాయ్వైద్యంగుజరాత్
ప్రొఫెసర్ హరికిషన్ సింగ్వైద్యంచంఢీగడ్
ముకుట్ మింజ్వైద్యంచంఢీగడ్
అరుణ్ కుమార్ శర్మపురావస్తు శాస్త్రంఛత్తీస్‌గడ్
సంజీవ్ కపూర్పాకశాస్త్రంమహారాష్ట్ర
మీనాక్షి అమ్మమార్షియల్ ఆర్ట్స్కేరళ
జెనాభాయ్ పటేల్వ్యవసాయంగుజరాత్
చంద్రకాంత్ పితావాశాస్త్ర, సాంకేతికతెలంగాణ
అజోయ్ కుమార్ రేశాస్త్ర, సాంకేతికపశ్చిమ బెంగాల్
చింతకింది మల్లేశంశాస్త్ర, సాంకేతికతెలంగాణ
జితేంద్రనాథ్ గోస్వామిశాస్త్ర, సాంకేతికఅస్సాం
దారిపల్లి రామయ్యసామాజిక సేవతెలంగాణ
గిరీష్ భరద్వాజ్సామాజిక సేవకర్ణాటక
కరీముల్ హక్సామాజిక సేవపశ్చిమ బెంగాల్
బిపిన్ గణత్రాసామాజిక సేవపశ్చిమ బెంగాల్
నివేదితా రఘునాథ్ భిడేసామాజిక సేవతమిళనాడు
అప్పాసాహెబ్ ధర్మాధికారిసామాజిక సేవమహారాష్ట్ర
బాబా బల్బీర్ సింగ్ సీచేవల్సామాజిక సేవపంజాబ్
విరాట్ కోహ్లిక్రీడలు-క్రికెట్ఢిల్లీ
శేఖర్ నాయక్క్రీడలు-క్రికెట్కర్ణాటక
వికాస గౌడక్రీడలు డిస్కర్ త్రోకర్ణాటక
దీపా మాలిక్క్రీడలు-అథ్లెటిక్స్హరియాణా
మరియప్పన్ తంగవేలుక్రీడలు-అథ్లెటిక్స్తమిళనాడు
దీపా కర్మాకర్క్రీడలు-జిమ్నాస్టిక్స్త్రిపుర
పీఆర్ శ్రీజేష్క్రీడలు-హాకీకేరళ
సాక్షి మాలిక్క్రీడలు-రెజ్లింగ్హరియాణా
బి.వి.ఆర్ మోహ న్‌రెడ్డివర్తకం-వాణిజ్యంతెలంగాణ
ఇమ్రాన్ ఖాన్ (NRI/PIO)సంగీతంఅమెరికా
అనంత్ అగర్వాల్ (NRI/PIO)సాహిత్యం, విద్యఅమెరికా
హెచ్‌ఆర్ షా(NRI/PIO)సాహిత్యం, పాత్రికేయంఅమెరికా
సునీతి సాల్మన్(మరణానంతరం)వైద్యంతమిళనాడు
అశోక్ కుమార్ భట్టాచార్య (మరణానంతరం)పురావస్తు శాస్త్రంపశ్చిమ బెంగాల్
డాక్టర్ మపుస్కర్ (మరణానంతరం)సామాజిక సేవమహారాష్ట్ర
అనురాధా కొయిరాలా (మరణానంతరం)సామాజిక సేవనేపాల్



No comments:

Post a Comment