పద్మ పురస్కారాలు
భారతదేశ అత్యున్నత పురస్కారాల్లో పద్మ పురస్కారం ఒకటి. భారతరత్న తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ పురస్కారాలను ప్రతి ఏటా భారత గణతంత్ర దినోత్సవం నాడు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్ - ఇంజనీరింగ్, వాణిజ్యం - పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం - విద్య, క్రీడలు మొదలైన విభాగాల్లో ఈ అవార్డులను అందజేస్తారు.
ఆయా విభాగాల్లో అసాధారణమైన సేవలు అందించిన వారికి 'పద్మ విభూషణ్', ప్రత్యేక సేవలు అందించినవారికి 'పద్మ భూషణ్', సేవలందించినవారికి 'పద్మశ్రీ' పురస్కారాలను అందజేస్తారు. ఎంపికైన వారు మార్చి/ఏప్రిల్ నెలలో భారత రాష్ర్టపతి చేతుల మీదుగా రాష్ర్టపతి భవన్‌లో పురస్కారాలు స్వీకరిస్తారు. 2016 సంవత్సరానికి గాను 112 మందికి భారత ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. 10 మందిని 'పద్మవిభూషణ్', 19 మందిని 'పద్మభూషణ్', 83 మందిని 'పద్మశ్రీ' పురస్కారాలతో సత్కరించారు.
2016 పద్మ అవార్డుల గ్రహీతల వివరాలు
| పద్మవిభూషణ్ | |||
| వ.సం. | పేరు | రంగం | రాష్ట్రం |
| 1 | యామినీ కష్ణమూర్తి | శాస్త్రీయ నత్యం | ఢిల్లీ |
| 2 | రజినీకాంత్ | సినిమా | తమిళనాడు |
| 3 | గిరిజాదేవి | శాస్త్రీయ గాత్రసంగీతం | పశ్చిమబెంగాల్ |
| 4 | రామోజీరావు | జర్నలిజం | ఆంధ్రప్రదేశ్ |
| 5 | డాక్టర్ విశ్వనాథన్ శాంత | వైద్యం | తమిళనాడు |
| 6 | శ్రీశ్రీ రవిశంకర్ | ఆధ్యాత్మికం | కర్ణాటక |
| 7 | జగ్మోహన్ | ప్రజాసంబంధాలు | ఢిల్లీ |
| 8 | డాక్టర్ వాసుదేవ్ ఆత్రే | సైన్స్ అండ్ ఇంజినీరింగ్ | కర్ణాటక |
| 9 | అవినాష్ దీక్షిత్ | సాహిత్యం, విద్య | యూఎస్ఏ |
| 10 | ధీరూభాయ్ అంబానీ (మరణానంతరం) | వాణిజ్యం, పరిశ్రమలు | మహారాష్ట్ర |
| పద్మభూషణ్ | |||
| 11 | అనుపమ్‌ఖేర్ | సినిమా | మహారాష్ట్ర |
| 12 | ఉదిత్ నారాయణ్ ఝా | నేపథ్య గానం | మహారాష్ట్ర |
| 13 | రామ్ వి.సుతర్ | శిల్పి | ఉత్తరప్రదేశ్ |
| 14 | హీస్నమ్ కన్హయ్యలాల్ | థియేటర్ | మణిపూర్ |
| 15 | వినోద్ రాయ్ | సివిల్ సర్వీస్ | కేరళ |
| 16 | యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ | సాహిత్యం, విద్య | ఆంధ్రప్రదేశ్ |
| 17 | ఎన్.ఎస్.రామనుజ తాతాచార్య | సాహిత్యం | మహారాష్ట్ర |
| 18 | బర్జీందర్‌సింగ్ హమ్దర్ద్ | సాహిత్యం | పంజాబ్ |
| 19 | ప్రొఫెసర్ డి.నాగేశ్వరరెడ్డి | వైద్యం | తెలంగాణ |
| 20 | స్వామి తేజోమయానంద | ఆధ్యాత్మికం | మహారాష్ట్ర |
| 21 | హఫీజ్ కాంట్రాక్టర్ | ఆర్కిటెక్చర్ | మహారాష్ట్ర |
| 22 | రవీంద్ర చంద్ర భార్గవ | ప్రజాసంబంధాలు | ఉత్తరప్రదేశ్ |
| 23 | ఆళ్ల వెంకట రామారావు | సైన్స్ అండ్ ఇంజనీరింగ్ | ఆంధ్రప్రదేశ్ |
| 24 | సైనా నెహ్వాల్ | స్పోర్ట్స్ - బ్యాడ్మింటన్ | తెలంగాణ |
| 25 | సానియా మీర్జా | స్టోర్ట్స్-టెన్నిస్ | తెలంగాణ |
| 26 | ఇందూజైన్ | వర్తకం | ఢిల్లీ |
| 27 | స్వామి దయానంద్ సరస్వతి (మరణానంతరం) | ఆధ్యాత్మికం | ఉత్తరాఖండ్ |
| 28 | రాబర్ట్ బ్లాక్విల్ | ప్రజాసంబంధాలు | అమెరికా |
| 29 | పల్లోంజీ షాపూర్‌జీ మిస్త్రీ | వర్తకం | ఐర్లాండ్ |
| పద్మశ్రీ | |||
| 30 | ప్రతిభాప్రహ్లాద్ | శాస్త్రీయ నత్యం | ఢిల్లీ |
| 31 | భీకూదన్ గద్వీ | జానపద సంగీతం | గుజరాత్ |
| 32 | శ్రీభాస్ చంద్ర సుపాకర్ | టెక్స్టైల్ డిజైనింగ్ | ఉత్తరప్రదేశ్ |
| 33 | అజయ్ దేవ్‌గణ్ | సినిమా | మహారాష్ట్ర |
| 34 | ప్రియాంక చోప్రా | సినిమా | మహారాష్ట్ర |
| 35 | తులసీదాస్ బోర్కర్ | శాస్త్రీయ సంగీతం | గోవా |
| 36 | సోమ ఘోష్ | గాత్ర సంగీతం | ఉత్తరప్రదేశ్ |
| 37 | నీలా మదప్ పండా | కళలు | ఢిల్లీ |
| 38 | ఎస్.ఎస్.రాజమౌళి | సినిమా | కర్ణాటక |
| 39 | మధుర్ భండార్కర్ | సినిమా | మహారాష్ట్ర |
| 40 | ఎం.వెంకటేశ్‌కుమార్ | జానపదం | కర్ణాటక |
| 41 | గులాబీ సపేరా | జానపదం | రాజస్తాన్ |
| 42 | మమత్రా చంద్రార్కర్ | జానపదం | ఛత్తీస్‌గఢ్ |
| 43 | మాలినీ అవస్తీ | జానపదం | యూపీ |
| 44 | జయ్‌ప్రకాష్ లేఖీవాల్ | పెయింటింగ్ | ఢిల్లీ |
| 45 | కె.లక్ష్మాగౌడ్ | పెయింటింగ్ | తెలంగాణ |
| 46 | బాల్‌చంద్ర దత్తాత్రేయ్ మోండే | ఫొటోగ్రఫీ | మధ్యప్రదేశ్ |
| 47 | నరే శ్ చందర్ లాల | సినిమా | అండమాన్ |
| 48 | ధీరేంద్ర నాథ్ బెజ్బారువా | సాహిత్యం | అస్సాం |
| 49 | ప్రహ్లాద్ చంద్ర టాసా | సాహిత్యం | అస్సాం |
| 50 | డాక్టర్ రవీంద్ర నాగర్ | సాహిత్యం | ఢిల్లీ |
| 51 | దాహ్యాభాయ్ శాస్త్రి | సాహిత్యం | గుజరాత్ |
| 52 | డాక్టర్ సంతేషివర బైరప్ప | సాహిత్యం | కర్ణాటక |
| 53 | హల్దర్ నాగ్ | సాహిత్యం | ఒడిశా |
| 54 | కామేశ్వరం బ్రహ్మ | జర్నలిజం | అస్సాం |
| 55 | పుష్పేష్ పంత్ | జర్నలిజం | ఢిల్లీ |
| 56 | జవహర్‌లాల్ కౌల్ | జర్నలిజం | జమ్మూకశ్మీర్ |
| 57 | అశోక్ మాలిక్ | సాహిత్యం | ఢిల్లీ |
| 58 | మన్నం గోపీచంద్ | వైద్యం | తెలంగాణ |
| 59 | రవికాంత్ | ైవె ద్యం | ఉత్తరప్రదేశ్ |
| 60 | రాం హర్ష్‌సింగ్ | వైద్యం | ఉత్తరప్రదేశ్ |
| 61 | శివ్‌నారాయణ కురీల్ | వైద్యం | ఉత్తరప్రదేశ్ |
| 62 | సవ్యసాచి సర్కార్ | వైద్యం | ఉత్తరప్రదేశ్ |
| 63 | ఆళ్ల గోపాలకష్ణ గోఖలే | వైద్యం | ఆంధ్రప్రదేశ్ |
| 64 | టి.కె.లాహిరి | వైద్యం | ఉత్తరప్రదేశ్ |
| 65 | ప్రవీణ్ చంద్ర | వైద్యం | ఢిల్లీ |
| 66 | దల్జీత్‌సింగ్ గంభీర్ | వైద్యం | ఉత్తరప్రదేశ్ |
| 67 | చంద్రశేఖర్ శేషాద్రి | వైద్యం | తమిళనాడు |
| 68 | అనిల్‌కుమారి మల్హోత్రా | వైద్యం | ఢిల్లీ |
| 69 | ఎం.వి.పద్మ శ్రీవాస్తవ | వైద్యం | ఢిల్లీ |
| 70 | సుధీర్ వి.షా | వైద్యం | గుజరాత్ |
| 71 | ఎం.ఎం.జోషి | వైద్యం | కర్ణాటక |
| 72 | జాన్ ఎబ్నెజర్ | వైద్యం | కర్ణాటక |
| 73 | నాయుడమ్మ యార్లగడ్డ | వైద్యం | ఆంధ్రప్రదేశ్ |
| 74 | సైమన్ ఓరాన్ | పర్యావరణం | జార్ఖండ్ |
| 75 | ఇంతియాజ్ ఖురేషి | పాకశాస్త్రం | ఢిల్లీ |
| 76 | పీయూష్ పాండే | వాణిజ్య ప్రకటనలు | మహారాష్ట్ర |
| 77 | సుభాష్ పాలేకర్ | సేద్యం | మహారాష్ట్ర |
| 78 | రవిందర్ కుమార్ సిన్హా | వన్యమగ సంరక్షణ | బిహార్ |
| 79 | హెచ్.ఆర్.నాగేంద్ర | యోగా | కర్ణాటక |
| 80 | ఎం.సి.మెహతా | ప్రజాసంబంధాలు | ఢిల్లీ |
| 81 | ఎం.ఎన్.కష్ణ మణి | ప్రజాసంబంధాలు | ఢిల్లీ |
| 82 | ఉజ్వల్ నికమ్ | ప్రజాసంబంధాలు | మహారాష్ట్ర |
| 83 | టొఖేహో సేమ | ప్రజాసంబంధాలు | నాగాలాండ్ |
| 84 | సతీష్‌కుమార్ | సైన్స్, ఇంజనీరింగ్ | ఢిల్లీ |
| 85 | ఎం.అన్నాదురై | సైన్స్, ఇంజనీరింగ్ | కర్ణాటక |
| 86 | దీపాంకర్ ఛటర్జీ | సైన్స్, ఇంజనీరింగ్ | కర్ణాటక |
| 87 | గణపతి దాదాసాహెబ్ యాదవ్ | సైన్స్, ఇంజనీరింగ్ | మహారాష్ట్ర |
| 88 | వీణా టాండన్ | సైన్స్, ఇంజనీరింగ్ | మేఘాలయ |
| 89 | ఓంకార్‌నాథ్ శ్రీవాస్తవ | సైన్స్, ఇంజనీరింగ్ | ఉత్తరప్రదేశ్ |
| 90 | సునీతాకష్ణన్ | సామాజిక సేవ | ఆంధ్రప్రదేశ్ |
| 91 | అజోయ్‌కుమార్ దత్తా | సామాజిక సేవ | అస్సాం |
| 92 | ఎం.పండిట్ దాసా | సామాజిక సేవ | కర్ణాటక |
| 93 | పి.పి.గోపినాథన్ నాయర్ | సామాజిక సేవ | కేరళ |
| 94 | మడేలైన్ హెర్మన్ డె బ్లిక్ | సామాజిక సేవ | పుదుచ్చేరి |
| 95 | శ్రీనివాసన్ డమల్ కందలాయి | సామాజిక సేవ | తమిళనాడు |
| 96 | సుధాకర్ ఓల్వే | సామాజిక సేవ | మహారాష్ట్ర |
| 97 | టి.వి.నారాయణ | సామాజిక సేవ | తెలంగాణ |
| 98 | అరుణాచలం మురుగంతం | సామాజిక సేవ | తమిళనాడు |
| 99 | దీపికా కుమారి | క్రీడలు-విలువిద్య | జార్ఖండ్ |
| 100 | సుశీల్ దోశి | క్రీడలు-వ్యాఖ్యానం | మధ్యప్రదేశ్ |
| 101 | మహేష్ శర్మ | వాణిజ్యం | ఢిల్లీ |
| 102 | సౌరభ్ శ్రీవాస్తవ | వాణిజ్యం | ఢిల్లీ |
| 103 | దిలీప్ సంఘ్వీ | వాణిజ్యం | మహారాష్ట్ర |
| 104 | డాక్టర్ కేకి హార్మస్‌జీ ఘర్దా | వాణిజ్యం | మహారాష్ట్ర |
| 105 | ప్రకాశ్ చంద్ సురానా (మరణానంతరం) | శాస్త్రీయ సంగీతం | రాజస్తాన్ |
| 106 | సయీద్ జాఫ్రీ (మరణానంతరం) | సినిమా | బ్రిటన్ |
| 107 | మైఖేల్ పోస్టల్ | పురావస్తు | ఫ్రాన్స్ |
| 108 | సల్మాన్ అమీన్ సల్ ఖాన్ | సాహిత్యం | అమెరికా |
| 109 | హుయ్ లాన్ జంగ్ | యోగా | చైనా |
| 110 | ప్రెడ్రగ్ కె. నైకిక్ | యోగా | సెర్బియా |
| 111 | సుందర్ ఆదిత్య మీనన్ | సామాజిక సేవ | అరబ్ఎమిరేట్స్ |
| 112 | అజయ్‌పాల్‌సింగ్ బంగా | వాణిజ్యం | అమెరికా |
2015 పద్మ అవార్డుల గ్రహీతల వివరాలు
| వ.సం. | పేరు | విభాగం | రాష్ట్రం |
| 1 | ఎల్.కె. అద్వానీ | ప్రజా వ్యవహారాలు | గుజరాత్ |
| 2 | అమితాబ్ బచ్చన్ | కళ (సినిమా) | మహారాష్ట్ర |
| 3 | ప్రకాశ్ సింగ్ బాదల్ | ప్రజా వ్యవహారాలు | పంజాబ్ |
| 4 | డా. డి. వీరేంద్ర హెగ్డే | సామాజిక సేవ | కర్ణాటక |
| 5 | మహ్మద్ యూసఫ్ ఖాన్ (దిలీప్ కుమార్) | కళ (సినిమా) | మహారాష్ట్ర |
| 6 | జగద్గురు రామానందచార్య స్వామి రామభద్రాచార్య | ఇతరులు | ఉత్తర ప్రదేశ్ |
| 7 | ప్రొఫెసర్ రామస్వామి శ్రీనివాస్ | సైన్స్, ఇంజనీరింగ్ | తమిళనాడు |
| 8 | కొట్టయాన్ కె. వేణుగోపాల్ | ప్రజా వ్యవహారాలు | ఢిల్లీ |
| 9 | కరీం అల్ హుస్సెయినీ అగా ఖాన్(విదేశీయులు) | వాణిజ్యం, పరిశ్రమలు | ఫ్రాన్స్/యూకే |
పద్మ భూషణ్
| 1 | జహ్ను బారువా | కళ (సినిమా) | అసోం |
| 2 | డా. విజయ్ భట్కర్ | సైన్స్, ఇంజనీరింగ్ | మహారాష్ట్ర |
| 3 | స్వపన్ దాస్ గుప్తా | సాహిత్యం, విద్య | ఢిల్లీ |
| 4 | స్వామి సత్యమిత్రానంద గిరి | ఇతరులు | ఉత్తర ప్రదేశ్ |
| 5 | ఎన్. గోపాలస్వామి | పౌర సేవ | తమిళనాడు |
| 6 | డా. సుభాశ్ సి. కశ్యప్ | ప్రజా వ్యవహారాలు | ఢిల్లీ |
| 7 | పండిట్ గోకులోత్సవ్‌జీ మహరాజ్ | కళ (ఖాయల్ గాయకుడు) | మధ్య ప్రదేశ్ |
| 8 | డా. అంబ్రిష్ మితాల్ | వైద్యం | ఢిల్లీ |
| 9 | సుధా రగునాథన్ | కళ (కర్ణాటక సంగీతం) | తమిళనాడు |
| 10 | హరీశ్ సాల్వే | ప్రజా వ్యవహారాలు | ఢిల్లీ |
| 11 | డాక్టర్ అశోక్ సేత్ | వైద్యం | ఢిల్లీ |
| 12 | రజత్ శర్మ | సాహిత్యం, విద్య | ఢిల్లీ |
| 13 | సత్పాల్ సింగ్ | క్రీడలు (రెజ్లింగ్) | ఢిల్లీ |
| 14 | శివకుమార స్వామి | ఇతరులు | కర్ణాటక |
| 15 | డా. ఖరగ్ సింగ్ వాల్దియా | సైన్స్, ఇంజనీరింగ్ | కర్ణాటక |
| 16 | ప్రొఫెసర్ మంజుల్ భార్గవ | సైన్స్, ఇంజనీరింగ్ | యూఎస్ఏ |
| 17 | డేవిడ్ ఫ్రాలే (వామదేవ) | ఇతరులు | యూఎస్ఏ |
| 18 | బిల్ గేట్స్ | సామాజిక సేవ | యూఎస్ఏ |
| 19 | మిలిందా గేట్స్ | సామాజిక సేవ | యూఎస్ఏ |
| 20 | సాయిచిరో మిసుమి | ఇతరులు | జపాన్ |
పద్మశ్రీ
| 1 | డా. మంజుల అనగాని | వైద్యం | తెలంగాణ |
| 2 | ఎస్. అరుణన్ | సైన్స్, ఇంజనీరింగ్ | కర్ణాటక |
| 3 | కన్యాకుమారి అవసరాల | కళ (కర్ణాటక సంగీతం) | తమిళనాడు |
| 4 | బెట్టినా శారద బామర్ | సాహిత్యం, విద్య | జమ్మూ కశ్మీర్ |
| 5 | నరేష్ బేడి | కళ (సినిమా) | ఢిల్లీ |
| 6 | అశోక్ భగత్ | సామాజిక సేవ | జార్ఖండ్ |
| 7 | సంజయ్ లీలా భన్సాలీ | కళ (సినిమా) | మహారాష్ట్ర |
| 8 | డా. లక్ష్మీ నందన్ బోరా | సాహిత్యం, విద్య | అసోం |
| 9 | డా. జ్ఞాన్ చతుర్వేది | సాహిత్యం, విద్య | మధ్య ప్రదేశ్ |
| 10 | ప్రొఫెసర్ యోగేశ్ కుమార్ చావ్లా | వైద్యం | ఛండీగర్ |
| 11 | జయకుమారి చిక్కల | వైద్యం | ఢిల్లీ |
| 12 | బిబేక్ డెబ్రాయ్ | సాహిత్యం, విద్య | ఢిల్లీ |
| 13 | డా. సరుంగ్‌బామ్ బిమోల కుమారి దేవి | వైద్యం | మణిపూర్ |
| 14 | డా. అశోక్ గులాటి | ప్రజా వ్యవహారాలు | ఢిల్లీ |
| 15 | డా. రణదీప్ గులేరియా | వైద్యం | ఢిల్లీ |
| 16 | డా. కె.పి. హరిదాస్ | వైద్యం | కేరళ |
| 17 | రాహుల్ జైన్ | కళ | ఢిల్లీ |
| 18 | రవీంద్ర జైన్ | కళ | మహారాష్ట్ర |
| 19 | డా. సునీల్ జోగి | సాహిత్యం, విద్య | ఢిల్లీ |
| 20 | ప్రసూన్ జోషి | కళ | మహారాష్ట్ర |
| 21 | డా. ప్రఫుల్లా కర్ | కళ | ఒడిశా |
| 22 | సబ అంజుమ్ | క్రీడలు | ఛత్తీస్‌గఢ్ |
| 23 | ఉషాకిరణ్ ఖాన్ | సాహిత్యం, విద్య | బిహార్ |
| 24 | డా. రాజేష్ కొటెచా | వైద్యం | రాజస్థాన్ |
| 25 | ప్రొఫెసర్ అల్కా కృపలాణి | వైద్యం | ఢిల్లీ |
| 26 | డా. హర్ష కుమార్ | వైద్యం | ఢిల్లీ |
| 27 | నారాయణ పురుషోత్తమ మల్లయ్య | సాహిత్యం, విద్య | కేరళ |
| 28 | లాంబర్ట్ మస్కరెన్హాస్ | సాహిత్యం, విద్య | గోవా |
| 29 | డా. జనక్ పాల్టా మెక్గిలిగన్ | సామాజిక సేవ | మధ్య ప్రదేశ్ |
| 30 | వీరేంద్ర రాజ్ మెహతా | సామాజిక సేవ | ఢిల్లీ |
| 31 | తారక్ మెహతా | కళ | గుజరాత్ |
| 32 | నైల్ హెర్బర్ట్ నాంగ్కిన్రి | కళ | మేఘాలయ |
| 33 | చెవాంగ్ నార్ఫెల్ | ఇతరులు | జమ్మూ కశ్మీర్ |
| 34 | టి.వి. మోహన్‌దాస్ పై | వాణిజ్యం, పరిశ్రమలు | కర్ణాటక |
| 35 | డా. తేజస్ పటేల్ | వైద్యం | గుజరాత్ |
| 36 | జాదవ్ మోలాయి పేయాంగ్ | ఇతరులు | అసోం |
| 37 | బీమ్లా పొద్దర్ | ఇతరులు | ఉత్తర ప్రదేశ్ |
| 38 | డా. ఎన్. ప్రభాకర్ | సైన్స్, ఇంజనీరింగ్ | ఢిల్లీ |
| 39 | డా. ప్రహలాద | సైన్స్, ఇంజనీరింగ్ | మహారాష్ట్ర |
| 40 | డా. నరేంద్ర ప్రసాద్ | వైద్యం | బిహార్ |
| 41 | రామ్ బహదూర్ రాయ్ | సాహిత్యం, విద్య | ఢిల్లీ |
| 42 | మిథాలీ రాజ్ | క్రీడలు | తెలంగాణ |
| 43 | పి.వి. రాజారమణ్ | పౌర సేవ | తమిళనాడు |
| 44 | జె.ఎస్. రాజ్‌పుత్ | సాహిత్యం, విద్య | ఉత్తర ప్రదేశ్ |
| 45 | కోట శ్రీనివాసరావు | కళ (సినిమా) | ఆంధ్రప్రదేశ్ |
| 46 | ప్రొఫెసర్ బిమల్ రాయ్ | సాహిత్యం, విద్య | పశ్చిమ బెంగాల్ |
| 47 | శేఖర్ సేన్ | కళ | మహారాష్ట్ర |
| 48 | గుణవంత్ షా | సాహిత్యం, విద్య | గుజరాత్ |
| 49 | బ్రహ్మదేవ్ శర్మ (భాయిజీ) | సాహిత్యం, విద్య | ఢిల్లీ |
| 50 | మను శర్మ | సాహిత్యం, విద్య | ఉత్తర ప్రదేశ్ |
| 51 | ప్రొఫెసర్ యోగ రాజ్ శర్మ | వైద్యం | ఢిల్లీ |
| 52 | వసంత్ శాస్త్రి | సైన్స్, ఇంజనీరింగ్ | కర్ణాటక |
| 53 | ఎస్.కె. శివకుమార్ | సైన్స్, ఇంజనీరింగ్ | కర్ణాటక |
| 54 | పి.వి. సింధు | క్రీడలు | తెలంగాణ |
| 55 | సర్దార సింగ్ | క్రీడలు | హర్యానా |
| 56 | అరునిమ సిన్హా | క్రీడలు | ఉత్తర ప్రదేశ్ |
| 57 | మహేష్ రాజ్ సోని | కళ | రాజస్థాన్ |
| 58 | డా. నిఖిల్ టాండన్ | వైద్యం | ఢిల్లీ |
| 59 | హెచ్. తెగ్‌త్సె రిన్‌పోచె | సామాజిక సేవ | అరుణాచల్ ప్రదేశ్ |
| 60 | డా. హరగోవింద్ లక్ష్మీశంకర్ త్రివేది | వైద్యం | గుజరాత్ |
| 61 | హాంగ్ బాషెంగ్ | ఇతరులు | చైనా |
| 62 | ప్రొఫెసర్ జాక్వెస్ బ్లామంట్ | సైన్స్, ఇంజనీరింగ్ | ఫ్రాన్స్ |
| 63 | సయద్నా మహమ్మద్ బుర్హనుద్దీన్(మరణాంతరం) | ఇతరులు | మహారాష్ట్ర |
| 64 | జీన్ - క్లాడ్ క్యారియరె | సాహిత్యం, విద్య | ఫ్రాన్స్ |
| 65 | డా. నందరాజన్ రాజ్ చెట్టి | వాణిజ్యం, పరిశ్రమలు | యూఎస్ఏ |
| 66 | జార్జ్ ఎల్. హార్ట్ | ఇతరులు | యూఎస్ఏ |
| 67 | జగద్గురు అమృత సూర్యానంద మహరాజ | ఇతరులు | పోర్చుగల్ |
| 68 | మీతా లాల్ మెహతా (మరణాంతరం) | సామాజిక సేవ | రాజస్థాన్ |
| 69 | త్రీప్తి ముఖర్జీ | కళ | యూఎస్ఏ |
| 70 | డా. దత్తాత్రేయుడు నోరి | వైద్యం | యూఎస్ఏ |
| 71 | డా. రఘురాం పిల్లరిశెట్టి | వైద్యం | యూఎస్ఏ |
| 72 | డా. సౌమిత్ర రావత్ | వైద్యం | యూకే |
| 73 | ప్రొఫెసర్ అనెట్టె స్కిమిడ్చెన్ | సాహిత్యం, విద్య | జర్మనీ |
| 74 | ప్రాణ్ కుమార్ శర్మ (మరణాంతరం) | కళ | ఢిల్లీ |
| 75 | ఆర్. వాసుదేవన్ (మరణాంతరం) | పౌర సేవ | తమిళనాడు |
2014 పద్మ అవార్డుల గ్రహీతల వివరాలు
పద్మ విభూషణ్
| వ.సం. | పేరు | విభాగం | రాష్ర్టం |
| 1 | డా. రఘునాథ్ ఎ. మాషేల్కర్ | సైన్స అండ్ ఇంజనీరింగ్ | మహారాష్ర్ట |
| 2 | బి.కె.ఎస్. అయ్యంగార్ | యోగా | మహారాష్ర్ట |
పద్మ భూషణ్
| 1 | ప్రొ. గులాం మహమ్మద్ షేక్ | కళ (పెయింటింగ్) | గుజరాత్ |
| 2 | బేగం పర్వీన్ సుల్తానా | కళ (శాస్త్రీయ సంగీతం) | మహారాష్ర్ట |
| 3 | టి.హెచ్. వినాయక్రమ్ | కళ (ఘటం విద్వాంసుడు) | తమిళనాడు |
| 4 | కమల్ హాసన్ | కళ (సినిమా) | తమిళనాడు |
| 5 | జస్టిస్ దల్వీర్ భండారి | ప్రజా వ్యవహారాలు | ఢిల్లీ |
| 6 | ప్రొ. పద్మనాభం బలరాం | సైన్స అండ్ ఇంజనీరింగ్ | కర్ణాటక |
| 7 | ప్రొ. జ్యేశ్తరాజ్ జోషి | సైన్స అండ్ ఇంజనీరింగ్ | మహారాష్ర్ట |
| 8 | డా. మడప్ప మహదేవప్ప | సైన్స అండ్ ఇంజనీరింగ్ | కర్ణాటక |
| 9 | డా. తిరుమలాచారి రామసామి | సైన్స అండ్ ఇంజనీరింగ్ | ఢిల్లీ |
| 10 | డా. వినోద్ ప్రకాశ్ శర్మ | సైన్స అండ్ ఇంజనీరింగ్ | ఢిల్లీ |
| 11 | డా. రాధాకృష్ణన్ కొప్పిల్లిల్ | సైన్స అండ్ ఇంజనీరింగ్ | కర్ణాటక |
| 12 | డా. మృత్యుంజయ్ ఆత్రేయ | సాహిత్యం, విద్య | ఢిల్లీ |
| 13 | అనితా దేశాయి | సాహిత్యం, విద్య | ఢిల్లీ |
| 14 | డా. ధీరుభాయి థాకేర్ | సాహిత్యం, విద్య | గుజరాత్ |
| 15 | వైరముత్తు రామసామి తీవార్ | సాహిత్యం, విద్య | తమిళనాడు |
| 16 | రస్కిన్ బాండ్ | సాహిత్యం, విద్య | ఉత్తరాఖండ్ |
| 17 | పుల్లెల గోపిచంద్ | క్రీడలు (బ్యాడ్మింటన్) | ఆంధ్రప్రదేశ్ |
| 18 | లియాండర్ పేస్ | క్రీడలు (టెన్నిస్) | మహారాష్ర్ట |
| 19 | విజయేంద్రనాథ్ కౌల్ | సామాజిక సేవ | ఢిల్లీ |
| 20 | జస్టిస్ జగదీశ్ శరణ్ వర్మ | ప్రజా వ్యవహారాలు | ఉత్తరప్రదేశ్# |
| 21 | డా. అనుమోలు రామకృష్ణ | సైన్స అండ్ ఇంజనీరింగ్ | ఆంధ్రప్రదేశ్# |
| 22 | ప్రొ. అనిసుజ్జామాన్ | సాహిత్యం, విద్య | బంగ్లాదేశ్* |
| 23 | ప్రొ. లాయిడ్ ఐ. రుడాల్ఫ్, ప్రొ. సుసన్నే హెచ్. రుడాల్ఫ్ | సాహిత్యం, విద్య | యూఎస్ఏ*$ |
| 24 | డా. నీలం క్లేర్ | వైద్యం (నియోనటాలజీ) | ఢిల్లీ |
పద్మశ్రీ
| 1 | మహమ్మద్ అలీ బేగ్ | కళలు (థియేటర్) | ఆంధ్రప్రదేశ్ |
| 2 | నయన ఆప్టే జోష |
No comments:
Post a Comment