AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 3 January 2018

అవార్డులు గ్రహీతలు Awards Recepients 2016 ఆస్కార్ అవార్డులు

2016 ఆస్కార్ అవార్డులు

లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 88వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేడుక వైభవంగా జరిగింది.
2015 సంవత్సరానికిగానూ ఉత్తమ చిత్రంగా ‘స్పాట్‌లైట్’ ఎంపికైంది. ఉత్తమ నటునిగా లియోనార్డో డికాప్రియో (దరెవనెంట్), ఉత్తమ నటిగా బ్రీ లార్సెన్ (రూమ్), ఉత్తమ దర్శకునిగా అలెజాండ్రో గొంజాలెజ్ ఇనారిటు (ద రెవనెంట్) ఎంపికయ్యారు.

ఇతర విజేతలు
»సహాయ నటుడు: మార్క్ రెటైన్స్ (బ్రిడ్జ్ ఆఫ్ స్పీస్)
»సహాయ నటి: అలీషియా వికండర్ (ద డానిష్ గర్ల్)
»అడాప్టెడ్ స్కీన్‌ప్లే: చార్లెస్ రాండాల్ఫ్, ఆడమ్ మెకే (ద బిగ్ షార్ట్)
»ఒరిజినల్ స్కీన్‌ప్లే: జోష్ సింగ్, టామ్ మెకర్థీ (స్పాట్‌లైట్)
»ఛాయాగ్రహణం: ఎమాన్యుల్ లుబెజ్కి (ద రెవనెంట్)
»ప్రొడక్షన్ డిజైన్: కొలిన్ గిబ్సన్, లిసా థాంప్సన్ (మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్)
»ఫిల్మ్ ఎడిటింగ్: మార్గరెట్ సిక్సెల్ (మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్)
»కాస్ట్యూమ్ డిజైన్: జెన్నీ బీవన్ (మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్)
»నేపథ్య సంగీతం: ఎన్నీ మారీకోన్ (ది హేట్‌ఫుల్ ఎయిట్)
»ఒరిజినల్ సాంగ్: జిమ్మీ నేప్స్, సామ్ స్మిత్ (స్పెక్టర్ చిత్రం: రైటింగ్స్ ఆన్ ద వాల్)
»విదేశీ చిత్రం: సన్ ఆఫ్ సాల్ (హంగేరి)
»యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ఇన్‌సైడ్ అవుట్
»డాక్యుమెంటరీ ఫీచర్: ఎమీ
»యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: బేర్ స్టోరీ
»డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: ఎ గర్ల్ ఇన్ ద రివర్: ద ప్రైస్ ఆఫ్ ఫర్గివ్‌నెస్
»లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: షటరర్


No comments:

Post a Comment