AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 3 January 2018

అవార్డులు గ్రహీతలు Awards Recepients సరస్వతి సమ్మాన్

సరస్వతి సమ్మాన్

సరస్వతి సమ్మాన్.. భారతదేశంలో సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఇది. భారతీయ భాషల్లో (రాజ్యాంగం 8వ షెడ్యూల్‌లో సూచించిన భాషలు) గద్య, పద్య విభాగాల్లో విశేష కృషి చేసిన వారిని ఈ బహుమతికి ఎంపిక చేస్తారు. ఈ బహుమతి కింద రూ.7.5 లక్షల నగదు, ప్రశంసా పత్రం అందిస్తారు. కె.కె.బిర్లా ఫౌండేషన్ అధ్వర్యంలో 1991 నుంచి ఏటా ఈ బహుమతిని ఇస్తున్నారు.

బహుమతి గ్రహీతలు
సంవత్సరంగ్రహీతరచనభాష
1991హరివంశ్‌రాయ్ బచ్చన్ఆత్మకథహిందీ
1992రమాకాంత్ రథ్శ్రీ రాధఒడియా
1993విజయ్ టెండూల్కర్కన్యాదాన్మరాఠీ
1994హర్బజన్ సింగ్రుక్ తే రుషీపంజాబీ
1995బాలమణి అమ్మనివేద్యంమలయాళం
1996షంసూర్ రహ్మాన్షేర్ ఎ షోర్ అంగేజ్ఉర్దూ
1997మనుభాయ్ పంచోలికురుక్షేత్రగుజరాతీ
1998శంఖా ఘోష్గంధర్బ కవిత గుచ్చాబెంగాలీ
1999ఇందిరా పార్థసారథిరామానుజార్తమిళం
2000మనోజ్ దాస్అమృత ఫలఒడియా
2001దలీప్ కౌర్ తివానాకథా కహో ఊర్వశిపంజాబీ
2002మహేష్ ఎల్కంచ్వార్యుగాంత్మరాఠీ
2003గోవింద చంద్ర పాండేభాగీరథీసంస్కృతం
2004సునీల్ గంగోపాధ్యాయ్ప్రథమ్ అలోబెంగాలీ
2005కె.అయ్యప్ప పణికర్అయ్యప్ప పణికారుదే కృతికల్మలయాళం
2006జగన్నాథ్ ప్రసాద్ దాస్పరిక్రమఒడియా
2007నాయర్ మసూద్తావుస్ చామన్ కీ మైనాఉర్దూ
2008లక్ష్మీ నందన్ బోరాకాయకల్పఅస్సామీ
2009సుర్జీత్ పాతర్లఫ్జాన్ ది దర్గాపంజాబీ
2010ఎస్.ఎల్.బైరప్పమంద్రకన్నడ
2011ఎ.ఎ. మానవలన్ఇరమ కతయ్యం ఇరమాయ కాలంతమిళం
2012సుగతా కుమారిమానేలేళుత్తుమలయాళం
2013గోవింద్ మిశ్రాధూల్ పాదో పర్హిందీ
2014వీరప్పా మొయిలీరామాయణ మహాన్వేషణంకన్నడ
2015పద్మా సచ్ దేవ్చిత్ చేతేడోగ్రీ


No comments:

Post a Comment