AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 3 January 2018

అవార్డులు గ్రహీతలు Awards Recepients మిస్ ఎర్త్, మిస్ వరల్డ్

మిస్ ఎర్త్, మిస్ వరల్డ్

పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు మిస్ ఎర్త్ పోటీలను ఏటా మనీలాకు చెందిన కరోసల్ ప్రొడక్షన్స్ మిస్ ఎర్త్ ఫౌండేషన్ తరపున నిర్వహిస్తోంది. 2001లో ప్రారంభమైన మిస్ ఎర్త్ పోటీల‌కు 'మిస్ యూనివర్స్' స్థాయిలో ఆదరణ లభిస్తోంది.

మిస్ ఎర్త్ విజేతలు
సంవత్సరందేశంవిజేత
2001డెన్మార్క్కేథరీనా స్వెన్సన్
2002కెన్యావిన్‌ఫ్రెడ్ అదా ఓమ్‌వక్వీ
2003హోండూరస్డానియా ప్రిన్స్
2004బ్రెజిల్ప్రిసిల్లా మియరిల్లస్
2005వెనిజులాఅలెగ్జాండ్రా బ్రాన్
2006చిలీహిల్ హెర్నాండె జ్
2007కెనడాజెస్సికా ట్రిస్కో
2008ఫిలిప్పీన్స్కార్లా హెన్రీ
2009బ్రెజిల్లరిస్సా రామోస్
2010ఇండియానికోలి ఫారియా
2011ఈక్వెడార్ఓల్గా అలవా
2012చెక్ రిపబ్లిక్టెరెజా ఫజ్‌కోవా
2013వెనిజులాఅలైజ్ హెన్రిచ్
2014ఫిలిప్పీన్స్జేమీ హెర్రెల్
2015ఫిలిప్పీన్స్ఏంజెలియా ఓంగ్
2016ఈక్వెడార్కాథేరిన్ ఎస్పిన్

మిస్ వరల్డ్
ప్రపంచ సుందరి పోటీలను బ్రిటన్ పండగ ఉత్సవాల సందర్భంగా ఎరిక్ మోర్లే 1951, జూలై 29న ప్రారంభించారు. లైసియమ్ ధియేటర్ లండన్‌లో జరిగిన మొదటి పోటీలో ఆరు దేశాల నుంచి 26 మంది పాల్గొన్నారు. వీరిలో డెన్మార్క్, స్వీడన్, హాలెండ్, ఫ్రాన్స్, యునెటైడ్ స్టేట్స్ నుంచి ఒక్కొక్కరు కాగా 21 మంది బ్రిటన్‌కు చెందిన వారే. మొదటి మిస్ వరల్డ్‌గా స్వీడన్‌కు చెందిన కికి హాకన్‌స్సన్ ఎంపికయ్యారు.
సంవత్సరందేశంవిజేత
1951స్వీడన్కికి హాకన్‌స్సన్
1952స్వీడన్మే లూయిస్ ఫ్లోడిన్
1953ఫ్రాన్స్డెనిసి పెర్రిర్
1954ఈజిప్టుఎంటిగొని కోస్టండ
1955వెనిజులాసుజానా డ్యుజిమ్
1956జర్మనీపెట్రా షుమాన్
1957ఫిన్‌లాండ్మరితా లిండాల్
1958దక్షిణాఫ్రికాపెనిలోపి ఆనే కోయిలిన్
1959హాలెండ్కొరైన్ రోట్‌షాఫర్
1960అర్జంటీనానోర్మా కప్పాలీ
1961యునెటైడ్ కింగ్‌డమ్రోజ్‌మేరీ ఫ్రాంక్‌లాండ్
1962హాలెండ్కేథరీనా లాడెర్స్
1963జమైకాకరోలీ క్రాఫర్డ్
1964యునైటడ్ కింగ్‌డమ్అన్ సిడ్నీ
1965యునైటడ్ కింగ్‌డమ్లెస్లీ లాంగ్లే
1966ఇండియారీటా ఫారియా
1967పెరూమాడలీన్ హార్ట్‌గోబెల్
1968ఆస్ట్రేలియాపెనిలోపి ప్లమ్మర్
1969ఆస్ట్రియాఈవారూబెర్ స్టైర్
1970గ్రెనడాజెన్నిఫర్ హస్టన్
1971బ్రెజిల్లూసియా పెట్టెర్లే
1972ఆస్ట్రేలియాబెలిందా గ్రీన్
1973యునెటైడ్ స్టేట్స్మార్యోరి వాలెస్
1974దక్షిణాఫ్రికాఅన్నెలైన్ క్రిల్
1975ప్యూర్టో రికోవెల్‌నీలియా మెర్సిడ్
1976జమైకాసిండీ బ్రేక్‌స్పియర్
1977స్వీడన్మేరీ స్టావిన్
1978అర్జంటీనాసిల్వానా స్యురెజ్
1979బెర్ముడాగినా స్వైన్సన్
1980గువామ్కిమ్‌బెర్లీ సాంటోస్
1981వెనిజులాపిలిన్ లియోన్
1982డొమినికన్ రిపబ్లిక్మరియాసెలా ఆల్వరిజ్
1983యునెటైడ్ కింగ్‌డమ్సారా జేన్ హట్
1984వెనిజులాఆస్ట్రిడ్ కరోలినాహెరీరా
1985ఐస్‌లాండ్హల్మ్‌ఫ్రెడుర్ కార్ల్స్‌డోటిర్
1986ట్రినిడాడ్ అండ్ టొబాగోజిసెల్ లరొండే
1987ఆస్ట్రియాఉల్లా వైజర్‌స్టార్ఫర్
1988ఐస్‌లాండ్లిండా పెట్యూడోటిర్
1989పోలెండ్అనితా క్రిగ్లికా
1990యునెటైడ్ స్టేట్స్గినాటోలిసన్
1991వెనిజులానైన్‌బెత్ లీల్
1992రష్యాజూలియా కురోత్సిన
1993జమైకాలిసా హన్నా
1994ఇండియాఐశ్వర్యరాయ్
1995వెనిజులజాక్వెలిన్ అగ్యులెర
1996గ్రీస్ఐరేనీ స్ల్కీవా
1997ఇండియాడయానా హెడెన్
1998ఇజ్రాయెల్లినోర్ అబర్‌గిల్
1999ఇండియాయుక్తాముఖి
2000ఇండియాప్రియాంకాచోప్రా
2001నైజీరియాఅగ్‌బాని డరెగో
2002టర్కీఅజ్రా అకిన్
2003ఐర్లాండ్రోసన్నా డావిసన్
2004పెరూమరియా జూలియా మాటిల్లా
2005ఐస్‌లాండ్ఉన్నుర్ బిర్నా
2006చెక్‌రిపబ్లిక్టాటాన కుచ్రోవా
2007చైనాజాంగ్ జీలిన్
2008రష్యాసెనియా సుకినోవా
2009జీబ్రాల్టర్కైనీఅల్డోరినా
2010యునెటైడ్‌స్టేట్స్అలెగ్జాండ్రియా మిల్స్
2011వెనిజులాఇవియాన్ సర్కోస్
2012చైనాయు వెంజియా
2013ఫిలిప్పీన్స్మేగన్ యంగ్
2014దక్షిణాఫ్రికారొలీనా స్ట్రాస్
2015స్పెయిన్మిరియా లలాగునా
2016పోర్టా రికోస్టిఫానీ డెట్ వాల్లే


No comments:

Post a Comment