AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 3 January 2018

అవార్డులు గ్రహీతలు Awards Recepients గ్రామీ అవార్డులు 2016

గ్రామీ అవార్డులు 2016

రికార్డ్ ఆఫ్ ద ఇయర్: మార్క్ రాన్సన్ ఫీట్, బ్రూనో మార్స్ (అప్‌టౌన్ ఫంక్)
సాంగ్ ఆఫ్ ద ఇయర్: ఎడ్ షీరాన్ (థింకింగ్ అవుట్ లౌడ్) 
ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్: టేలర్ స్విఫ్ట్, 1989
బెస్ట్ న్యూ ఆర్టిస్ట్: మెగన్ ట్రైనర్ 
బెస్ట్ పాప్ డుయో/గ్రూప్ పర్ఫార్మెన్‌‌స: మార్క్ రాన్సన్ ఫీట్, బ్రూనో మార్స్ (అప్‌టౌన్ ఫంక్)
బెస్ట్ ట్రెడిషనల్ పాప్ వోకల్ ఆల్బమ్: టానీ బెన్నెట్, బిల్ చార్లాప్ (ద సిల్వర్ లైనింగ్ :ద సాంగ్స్ ఆఫ్ జోరెమ్ కెర్న్) 
బెస్ట్ పాప్ సోలో పర్ఫార్మెన్‌‌స: ఎడ్ షీరాన్ (థింకింగ్ అవుట్ లౌడ్)
బెస్ట్ పాప్ వోకల్ ఆల్బమ్: టేలర్ స్విఫ్ట్, 1989
బెస్ట్ రాక్ పర్ఫార్మెన్‌‌స: అలబామా షేక్స్(డోన్ట్ వాన్ అ ఫైట్)
బెస్ట్ రాక్ ఆల్బమ్:  మ్యూస్ (డ్రోన్స్)
బెస్ట్ రాక్ సాంగ్: అలబామా షేక్స్(డోన్ట్ వాన్ అ ఫైట్)
బెస్ట్ ఆల్టర్‌నేటివ్ రాక్ ఆల్బమ్: సెయింట్ విన్సెంట్
బెస్ట్ మెటల్ పర్ఫార్మెన్‌‌స: సిరైస్, ఘోస్ట్ 
బెస్ట్ ర్యాప్ పర్ఫార్మెన్‌‌స: ఐ కెన్‌డ్రిక్ లామర్, ఆల్‌రైట్ 
బెస్ట్ ర్యాప్ సాంగ్: కెన్‌డ్రిక్ డక్‌వర్త్, కవాన్ ప్రేతర్, మార్క్ ఆంథోని స్పియర్స్, ఫారెల్ విలియమ్స్ (ఆల్‌రైట్)
బెస్ట్ ర్యాప్ ఆల్బమ్: ట్రావలర్ (క్రిస్ స్టాపల్‌టన్)
బెస్ట్ అర్బన్ కాన్టెంపరరీ ఆల్బమ్: బ్యూటీ బిహైండ్ ద మ్యాడ్‌నెస్(కార్లో)
బెస్ట్ ఆర్ అండ్ బీ ఆల్బమ్: బ్లాక్ మెస్సీహా(డీ ఆంజిలో, ద వంగార్డ్) 
బెస్ట్ కంట్రీ ఆల్బమ్: ట్రావలర్ (క్రిస్ స్టాపల్‌టన్)
బెస్ట్ ఫోక్ ఆల్బమ్: బేలా ఫ్లెక్ అండ్ అబిగెయిల్ వాష్‌బర్న్ 
బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్: గ్రేస్ (పాల్ అవ్‌గెరినోస్)
బెస్ట్ మ్యూజిక్ ఫిల్మ్: అమీ
బెస్ట్ మ్యూజిక్ వీడియో: బాడ్ బ్లడ్ (కెన్ డ్రిక్ లామర్, టేలర్ స్విఫ్ట్)
బెస్ట్ బ్లూగ్రాస్ ఆల్బమ్: ద మజల్ షోల్స్ రికార్డింగ్స్


No comments:

Post a Comment