AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 3 January 2018

అవార్డులు గ్రహీతలు Awards Recepients 63వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు

63వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు

ప్రముఖ తెలుగు చిత్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి - ది బిగినింగ్’ చిత్రం జాతీయ ఉత్తమ చలన చిత్రంగా నిలిచింది.
63వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్రం మార్చి 28న ప్రకటించింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. కంగనా రనౌత్ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది.

63వ జాతీయ చలన చిత్ర పురస్కార విజేతలు:
ఉత్తమ చిత్రం:బాహుబలి
ఉత్తమ దర్శకుడు:సంజయ్ లీలా బన్సాలీ (బాజీరావ్ మస్తానీ)
ఉత్తమ నటుడు:అమితాబ్ బచ్చన్ (పీకు)
ఉత్తమ నటి:కంగనా రనౌత్ (తను వెడ్స్ మను రిటర్న్స్)
ఉత్తమ సహాయ నటుడు:సముద్రఖని (విసరనై)
ఉత్తమ సహాయ నటి:తన్వి అజ్మీ (బాజీరావ్ మస్తానీ)
ఉత్తమ బాలనటుడు:గౌరవ్ మీనన్
ఉత్తమ హిందీ చిత్రం:దమ్ లగా కే హైషా
ఉత్తమ కొరియోగ్రఫీ:రెమో డిసౌజా (పాట: దీవానీ మస్తానీ, చిత్రం: బాజీరావ్ మస్తానీ)
ఉత్తమ ఛాయాగ్రహణం:సుదీప్ ఛటర్జీ (బాజీరావ్ మస్తానీ)
ఉత్తమ ఎడిటింగ్:కిశోర్ తె (లేటు) (చిత్రం: విసరనై)
ఉత్తమ నేపథ్య సంగీతం:ఇళయరాజా (థారై థపతై)
ఉత్తమ సంగీతం:ఎం. జయచంద్రన్
ఉత్తమ నేప‌థ్య గాయ‌కుడు:మ‌హేశ్ కాలే (క‌త్యార్ క‌లిజ‌త్ ఘుస్లి)
ఉత్తమ నేపథ్య గాయని:మొనాలీ ఠాకూర్ (మోహ్ మోహ్ కే ధాగే)
ఉత్తమ పాటల రచయిత:వరుణ్ గ్రోవర్ (మోహ్ మోహ్ కే ధాగే)
ఉత్తమ ఆరంగేట్ర దర్శకుడు:నీరజ్ ఘేయాన్ (మసాన్)
ఉత్తమ మాటల రచయిత:జూహీ చతుర్వేది (పీకు), హిమన్షు శర్మ (తను వెడ్స్ మను రిటర్న్స్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్):జూహీ చతుర్వేది (పీకు)
ఉత్తమ స్క్రీన్‌ప్లే (అడాప్టెడ్):విశాల్ భరద్వాజ్ (తల్వార్)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్:బాహుబలి
ఉత్తమ ప్రజాదరణ చిత్రం:బజరంగీ భాయిజాన్
ఉత్తమ తెలుగు చిత్రం:కంచె
ఉత్తమ తమిళ చిత్రం:విసరనై
ఉత్తమ బాలల చిత్రం:దురంతో
ఉత్తమ కన్నడ చిత్రం:తిథి
ఉత్తమ మరాఠి చిత్రం:రింగన్
ఉత్తమ బెంగాలీ చిత్రం:సంఖాచిల్
ఉత్తమ సంస్కృత చిత్రం:ప్రియమానసం


No comments:

Post a Comment