AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 3 January 2018

అవార్డులు గ్రహీతలు Awards Recepients మెగసెసె అవార్డు

మెగసెసె అవార్డు

ఈ అవార్డును ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసె పేరున ఏర్పాటు చేశారు. 'ఆసియన్ నోబెల్ ప్రైజ్'గా పేరు పొందిన మెగసెసె అవార్డును 1957 ఏప్రిల్‌లో రాక్‌ఫెల్లర్ బ్రదర్స్ ఫండ్ (న్యూయార్క్), ఫిలిప్పీన్స్ ప్రభుత్వం సంయుక్తంగా నెలకొల్పాయి. ఈ అవార్డుకు ఏటా వివిధ రంగాలలో విశేష ప్రతిభ/కృషి కనపరచిన ఆసియాకు చెందిన వ్యక్తులను, సంస్థలను ఎంపిక చేస్తారు. మొత్తం ఆరు విభాగాల్లో ఈ అవార్డులు ప్రకటిస్తారు. అవి 1. గవర్నమెంట్ సర్వీసు 2. పబ్లిక్ సర్వీసు 3. కమ్యూనిటీ లీడర్‌షిప్ 4. జర్నలిజం, లిటరేచర్, క్రియేటివ్ కమ్యూనికేషన్ ఆర్ట్స్ 5. పీస్ అండ్ ఇంటర్నేషనల్ అండర్‌స్టాడింగ్ 6. ఎమర్జంట్ లీడర్‌షిప్. 'ఎమర్జంట్ లీడర్‌షిప్' అవార్డును మాత్రం ఫోర్డ్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో 2001 నుంచి అందజేస్తున్నారు.

మెగసెసె అవార్డులు అందుకున్న భారతీయులు
  1. గవర్నమెంట్ సర్వీసెస్
    సంవత్సరంగ్రహీత
    1959చింతామన్ దేశ్‌ముఖ్
    1994కిరణ్ బేడి
    1996టి.ఎన్.శేషన్
    2003జేమ్స్ మైఖేల్ లింగ్డో

  2. పబ్లిక్ సర్వీసు
    సంవత్సరంగ్రహీత
    1965జయప్రకాష్ నారాయణ్
    1974ఎం.ఎస్ సుబ్బులక్ష్మి
    1982మణిభాయ్ దేశాయ్
    1985మురళీధర్ ఆమ్టే
    1989లక్ష్మీ చాంద్ జైన్
    1993భాను జహంగీర్ కోయాజీ
    1997మహేశ్ చందర్ మెహతా
    2005వి.శాంతా

  3. కమ్యూనిటీ లీడర్‌షిప్
    సంవత్సరంగ్రహీత
    1958వినోబా భావే
    1963దారా ఖురోడి
    1963వర్గీస్ కురియన్
    1963త్రిభువన్‌దాస్ పటేల్
    1966కమలాదేవి ఛటోపాధ్యాయ
    1971ఎం.ఎస్.స్వామినాథన్
    1977ఇలా రమేష్ భట్
    1979మాబెల్లి అరోల్
    1979రజనీకాంత్ అరోల్
    1981ప్రమోద్ కరణ్‌సేథీ
    1982చాంది ప్రసాద్ భట్
    1996పాండురంగ్ అతావలె
    2000అరుణ రాయ్
    2001రాజేంద్ర సింగ్
    2003శాంతా సిన్హా
    2008డాక్టర్ ప్రకాష్ ఆమ్టే, డాక్టర్ మందాకిని ఆమ్టే

  4. జర్నలిజం, లిటరేచర్, క్రియేటివ్ కమ్యూనికేషన్ ఆర్ట్స్
    సంవత్సరంగ్రహీత
    1961అమితాబ్ చౌదరి
    1967సత్యజిత్ రే
    1975బూబ్లి జార్జి వ ర్గీస్
    1976సొంబు మిత్రా
    1981గౌర్ కిషోర్ ఘోష్
    1982అరుణ్ శౌరి
    1984ఆర్కే లక్ష్మణ్
    1991కె.వి. సుబ్బన్న
    1992రవి శంకర్
    1997మహాశ్వేతా దేవి
    2007పాలగుమ్మి సాయినాథ్

  5. పీస్ అండ్ ఇంటర్నేషనల్ అండర్‌స్టాడింగ్
    సంవత్సరంగ్రహీత
    1962మదర్ థెరెసా
    1964వెల్దీ ఫిషర్
    1976హెన్నింగ్ హాక్ లార్సన్
    2000జాకిన్ అర్పుతం
    2004లక్ష్మీ నారాయణ్ రాందాస్

  6. ఎమర్జంట్ లీడర్‌షిప్
    సంవత్సరంగ్రహీత
    2002సందీప్ పాండే
    2006అరవింద్ కేజ్రీవాల్
    2011నీలిమా మిశ్రా
    2015సందీప్ చతుర్వేది
    2016టి.ఎం. కృష్ణ

  7. అన్‌కేటగిరైజ్డ్
    సంవత్సరంగ్రహీత
    2011హరీష్ హాండి
    2009దీప్ జోషి
    2012కులండీ ఫ్రాన్సిస్
    2015అన్షూ గుప్తా
    2016బెజ‌వాడ విల్సన్‌


No comments:

Post a Comment