AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

అవార్డులు మార్చి 2012

అవార్డులు మార్చి 2012
59వ జాతీయ చలనచిత్ర అవార్డులు2011కు 59వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం మార్చి 7న ప్రకటించింది.
విజేతలు:ఉత్తమ చిత్రం: దేవుల్ (మరాఠీ), ‘బ్యారీ’ (బ్యారీ భాషలో) సంయుక్తంగా పొందాయి.
ఉత్తమ నటుడు: గిరీష్ కులకర్ణి (దేవుల్)
ఉత్తమ నటి: విద్యాబాలన్ (ద డర్టీ పిక్చర్ - హిందీ)
ఉత్తమ దర్శకుడు: గుర్విందర్ సింగ్ (అన్హే ఘేరే ద దన్ - పంజాబీ)
ఉత్తమ బాలల చిత్రం: చిల్లర్ పార్టీ
ఉత్తమ సంగీత దర్శకుడు: నీల్‌దత్ (రంజనా అమీ అర్ ఆష్ బోనా - బెంగాలీ)
ఉత్తమ ఛాయాగ్రహకుడు: సత్యరాయ్ నాగ్‌పాల్ (అన్హే గోరీ దదన్)
ఉత్తమ సహాయ నటుడు: అప్పు కుట్టి (అళగర్ సామియన్ కుదిరై - తమిళం)
ఉత్తమ సహాయనటి: టొంతాయిగంబీ దేవి (పిజిగీమణి - మణిపురి)
ఉత్తమ గాయకుడు: ఆనంద్ బాటే (బాలగంధర్వ - మరాఠీ)
ఉత్తమ గాయని: రూపా గంగూలీ (అబోశేష్ - బెంగాలి)
ఉత్తమ పాటల రచయిత: అమితాబ్ భట్టాచార్య (ఐ యామ్)
ప్రత్యేక ప్రశంస: ఆది మద్యాంతం (మళయాళం)

స్త్రీ శక్తి పురస్కారాలు2012 సంవత్సర స్త్రీ శక్తి పురస్కారాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ఆరుగురు మహిళలకు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ మార్చి 7న న్యూఢిల్లీలో ప్రదానం చేశారు.
విజేతలు:పద్మ కమలాకర్ (తొలి మహిళా హిప్నాటిస్ట్ - ఆంధ్రప్రదేశ్)
కంవల్‌జిత్ కౌర్ (అంధ బాలికలకు చేసిన సేవకు- చండీగఢ్)
ద్రౌపది గిమిరే (వికలాంగ పిల్లల కోసం కృషి చేసినందుకు - సిక్కిం)
సంధ్యపాండే (చూపు లేకున్నా జీవిత పోరాటం చేసినందుకు - చత్తీస్‌గఢ్)
రాఖీ గుప్తా భండారి (మహిళా సర్పంచ్ లను ప్రోత్సహించినందుకు - న్యూఢిల్లీ)
జగ్‌మతి మాలిక్ (స్వయం సహాయ గ్రూపు ద్వారా మహిళా సాధికారికతకు కృషి చేసినందుకు - హర్యానా)లకు ఈ పురస్కారాలు లభించాయి.

శారదకు ఎన్టీఆర్ అవార్డుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2010కి ఐదు సినిమా అవార్డులను మార్చి 19న ప్రకటించింది. రాష్ర్ట చలనచిత్ర, టీవీ అభివృద్ధి సంస్థ ఈ అవార్డులను అందజేస్తుంది. ఇందులో మూడు జాతీయ స్థాయి, ఒకటి రాష్ర్ట స్థాయి అవార్డులు ఉన్నాయి.

అవార్డు విజేతలు..
ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డు:
 శారద (నటి)
బీఎన్ రెడ్డి జాతీయ అవార్డు: బి. నర్సింగరావు (దర్శకుడు)
నాగిరెడ్డి, చక్రపాణి జాతీయ అవార్డు: సీవీఎం శరవణన్ బాల సుబ్రహ్మణ్యన్ (నిర్మాత)
రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డు: ఎం బాలయ్య (నిర్మాత, దర్శకుడు)
ప్రత్యేక జ్యూరీ అవార్డు: ఏడిద నాగేశ్వరరావు (నిర్మాత) 

59వ జాతీయ చలనచిత్ర అవార్డులు2011కు 59వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం మార్చి 7న ప్రకటించింది.
విజేతలు:ఉత్తమ చిత్రం: దేవుల్ (మరాఠీ), ‘బ్యారీ’ (బ్యారీ భాషలో) సంయుక్తంగా పొందాయి.
ఉత్తమ నటుడు: గిరీష్ కులకర్ణి (దేవుల్)
ఉత్తమ నటి: విద్యాబాలన్ (ద డర్టీ పిక్చర్ - హిందీ)
ఉత్తమ దర్శకుడు: గుర్విందర్ సింగ్ (అన్హే ఘేరే ద దన్ - పంజాబీ)
ఉత్తమ బాలల చిత్రం: చిల్లర్ పార్టీ
ఉత్తమ సంగీత దర్శకుడు: నీల్‌దత్ (రంజనా అమీ అర్ ఆష్ బోనా - బెంగాలీ)
ఉత్తమ ఛాయాగ్రహకుడు: సత్యరాయ్ నాగ్‌పాల్ (అన్హే గోరీ దదన్)
ఉత్తమ సహాయ నటుడు: అప్పు కుట్టి (అళగర్ సామియన్ కుదిరై - తమిళం)
ఉత్తమ సహాయనటి: టొంతాయిగంబీ దేవి (పిజిగీమణి - మణిపురి)
ఉత్తమ గాయకుడు: ఆనంద్ బాటే (బాలగంధర్వ - మరాఠీ)
ఉత్తమ గాయని: రూపా గంగూలీ (అబోశేష్ - బెంగాలి)
ఉత్తమ పాటల రచయిత: అమితాబ్ భట్టాచార్య (ఐ యామ్)
ప్రత్యేక ప్రశంస: ఆది మద్యాంతం (మళయాళం)

స్త్రీ శక్తి పురస్కారాలు2012 సంవత్సర స్త్రీ శక్తి పురస్కారాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ఆరుగురు మహిళలకు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ మార్చి 7న న్యూఢిల్లీలో ప్రదానం చేశారు.
విజేతలు:పద్మ కమలాకర్ (తొలి మహిళా హిప్నాటిస్ట్ - ఆంధ్రప్రదేశ్)
కంవల్‌జిత్ కౌర్ (అంధ బాలికలకు చేసిన సేవకు- చండీగఢ్)
ద్రౌపది గిమిరే (వికలాంగ పిల్లల కోసం కృషి చేసినందుకు - సిక్కిం)
సంధ్యపాండే (చూపు లేకున్నా జీవిత పోరాటం చేసినందుకు - చత్తీస్‌గఢ్)
రాఖీ గుప్తా భండారి (మహిళా సర్పంచ్ లను ప్రోత్సహించినందుకు - న్యూఢిల్లీ)
జగ్‌మతి మాలిక్ (స్వయం సహాయ గ్రూపు ద్వారా మహిళా సాధికారికతకు కృషి చేసినందుకు - హర్యానా)లకు ఈ పురస్కారాలు లభించాయి.

No comments:

Post a Comment