అవార్డులు డిసెంబరు 2013
2012-13 సంవత్సరానికి బీసీసీఐ అవార్డులు
భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) 2012-13 సంవత్సరానికి 7వ వార్షిక అవార్డులు 2013 డిసెంబర్ 26న ప్రకటించింది.
విజేతలు:
సి.కె.నాయుడు అవార్‌డ (లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు): కపిల్‌దేవ్ (రూ. 25 లక్షల బహుమతి)
పాలిఉమ్రిగర్ పేరిట ఇచ్చే ‘బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్’: ఆర్. అశ్విన్ (రూ. 5 లక్షల బహుమతి)
రంజీట్రోఫీలో ఉత్తమ ఆల్ రౌండర్‌కిచ్చే ‘లాలా అమర్‌నాథ్ అవార్డు’: అభిషేక్ నాయర్
ఉత్తమ అంపైర్: శంషుద్దీన్ (హైదరాబాద్)
క్రికెట్‌కు అత్యుత్తమ సేవలందించినందుకు బహుమతి: ఆర్‌జీ నాదకర్ణి, ఫరూక్ ఇంజనీర్, దివంగత సోల్కర్ (ఒక్కొక్కరికి రూ. 15 లక్షల బహుమతి)
కాత్యాయని విద్మహేకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతెలుగు స్త్రీవాద సాహిత్య విమర్శకురాలు, కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే 2013 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. సాహిత్యాకాశంలో సగం - స్త్రీల అస్తిత్వ సాహిత్యం, కవిత్వం, కథ అనే సాహిత్య విమర్శ గ్రంథానికిగాను ఆమెకు ఈ అవార్డు దక్కింది. ఈ పురస్కారానికి ఎంపికైన 22 భాషలకు చెందిన రచయితల పేర్లను డిసెంబర్ 18న కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. అవార్డును 2014, మార్చి 11న గ్రహీతలకు ప్రదానం చేస్తారు. అవార్డు కింద జ్ఞాపిక, ప్రశంసపత్రం, రూ. లక్ష నగదు బహూకరిస్తారు.
ఇఫి చిత్రోత్సవం అవార్డులు44వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు (ఇఫి) పనాజీలో నవంబర్ 30న ముగిశాయి.
అవార్డులు:

- ఉత్తమ చిత్రానికిచ్చే బంగారు నెమలి: తూర్పు తైమూర్ నిర్మించిన తొలి చిత్రం ‘బీట్రిజ్ వార్’కు దక్కింది. దీనికి బెటిరీస్ దర్శకత్వం వహించారు. ఈ అవార్డు కింద రూ.40 లక్షలు బహూకరించారు.
- వెండి నెమలి అవార్డు: మెగే దాకా తారా
(బెంగాలీ, దర్శకత్వం: కమలేశ్వర్ ముఖర్జీ) - ఉత్తమ దర్శకుడు: కౌశిక్ గంగూలీ
(చిత్రం: అపూర్ పాంచాలి) - ఉత్తమ నటుడు: అలోన్ మోని అబేత్‌బేల్
(చిత్రం: ఎ ప్రెస్ ఇన్ హెలెన్) - ఉత్తమ నటి: మగ్దలెనా బోక్‌జరాస్కా
(చిత్రం: ఇన్‌హైడింగ్)
No comments:
Post a Comment