AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday, 24 November 2017

చరిత్రలో ఈ రోజు నవంబరు 24


 *🌎చరిత్రలో ఈరోజు/ నవంబరు 24🌎* 

*◼నవంబర్ 24, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 328వ రోజు (లీపు సంవత్సరములో 329వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 37 రోజులు మిగిలినవి.*◼

*⏱సంఘటనలు*⏱

*♦1997: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా సి.రంగరాజన్ నియమితుడయ్యాడు.*

  *❤జననాలు*❤

*🔥1880: భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు. (మ.1959)*

*🔥1897: వంగర వెంకటసుబ్బయ్య, ప్రసిద్ధుడైన హాస్యనటుడు. (మ.1976)*

*🔥1924: తాతినేని ప్రకాశరావు, సుప్రసిద్ధ తెలుగు, తమిళ మరియు హిందీ సినిమా దర్శకుడు. (జ.1992)*

*🔥1929: భమిడిపాటి రాధాకృష్ణ, ప్రముఖ నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు. ప్రముఖ హస్య రచయిత. (మ.2007)జి సైదేశ్వర రావు*

*🔥1952: బ్రిజేష్ పటేల్, భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.*

*🔥1953: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తలుగు, హిందీ భాషలలో పి.హెచ్.డి. పట్టా సాధించాడు.*

*🔥1955: ఇయాన్ బోథం, ఇంగ్లాండు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.*

*🔥1961: అరుంధతీ రాయ్, భారతీయ రచయిత్రి, ఉద్యమకారిణి.*

*🍃మరణాలు*🍃

*🌷1981: వెన్నెలకంటి రాఘవయ్య, స్వరాజ్య సంఘం స్థాపకుడు. (జ.1897)*

*🔥పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳

*🔹అంతర్జాతీయ ఎవల్యూషన్ డే.*

ఈ రోజు జికె 

*1) జన్యు రహస్యాల అధ్యయనానికి వాడుతున్న కంప్యూటర్‌?*

*జ: బ్లూజీన్‌*

*2) భారజలం (హెవీవాటర్‌) రసాయన నామం?*

*జ: డ్యుటీరియం ఆక్సైడ్‌ (ణ2ఉ)*

*3) కిరోసిన్‌కు ఉన్న మరోపేరు?*

*జ: ఫారాఫిన్‌ నూనె*

*4) జర్మన్‌ సిల్వర్‌ ఏయే లోహాల మిశ్రమం?*

*జ: రాగి, జింక్‌, నికెల్‌*

*5) మిణుగురు పురుగు రాత్రిపూట కాంతిని వెదజల్లడానికి కారణం?*

*జ: లూసిఫెరిన్‌ పదార్థ ఆక్సీకరణం వల్ల*

*6) వేడిచేసినపుడు ద్రవంగా మార కుండానే వాయువుగా మారే పదార్థం ఏది?జి సైదేశ్వర రావు*

*జ: అయోడిన్‌*

*7) ఎలాంటి పదార్థాలను అయస్కాంతం ఎక్కువగా ఆకర్షిస్తుంది?*

*జ: ఒంటరిఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉన్నవి(ఫెర్రో మ్యాగటిక్‌ పదార్థాలు)*

*8) బేకింగ్‌ సోడా రసాయన నామం?*

*జ: సోడియం బైకార్బోనేట్‌*

*09) అతిశీతల ద్రవం అని దేనిని అంటారు?*

*జ: గాజు*

*10) మార్ష్‌గ్యాస్‌ అని దేనికి పేరు?*

*జ: మీథేన్‌*

*🙏పాఠశాల అసెంబ్లీ కోసం*🙏

  *❤సుభాషిత వాక్కు*

*"జీవితం ఒక తరంపాటే ఉంటుంది. మంచి పేరు చిరకాలం ఉంటుంది"*

*"Don't cry because it's over, smile. because it happened."*

   *♦మంచి పద్యం*

*జాలి లేని వాడు జగతిలో దండగ*
*జాలి కలిగియుండు జాతులందు*
*పదిలముగను యుంచు ప్రాణులన్నింటిని*
*వాస్తవంబు వేము వారి మాట*

*🔺భావం*:-

*సృష్టిలోన సమస్త ప్రాణులయందును జాలి కలిగి ఉండుట మన విద్యుక్త ధర్మము అప్పుడే జీవ వైవిధ్యము మనగలుగుతుంది*

*🔹నేటి జీ కె:🔹*

*1) చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర కమిషనర్లు, రీజినయల్ కమిషనర్లను ఎవరు నియమిస్తారు ?*

*జ: రాష్ట్రపతి*

*(నోట్: ఈ నియామకం పార్లమెంట రూపొందించిన చట్టాలకు లోబడి ఉండాలి)*

*2) జిల్లా స్థాయిలో ఎన్నికల సంఘ తరపు రిటర్నింగ్ అధికారిగా ఎవరు పనిచేస్తారు ?*

*జ: జిల్లా కలెక్టర్*

*3) పోలింగ్ స్టేషన్ స్థాయిలో ఎన్నికల అధికారిని ఏమంటారు ?*

*జ: ప్రొసీడింగ్ ఆఫీసర్*

*4) భారత్ లో కేంద్ర ఎన్నికల కార్యాలయం ఢిల్లీలో ఉంది. దాన్ని ఏమంటారు ?*

*జ: నిర్వాచన్ ఆయోజన్*

*5) కేంద్ర ఎన్నికల సంఘంలో పనిచేసే CEC తో పాటు ఇద్దరు కమిషనర్లకు జీతభత్యాలు ఎక్కడి నుంచి ఇస్తారు ?*

*జ: భారత సంఘటిత నిధి నుంచి*

*6) చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను సుప్రీం కోర్టు న్యాయమూర్తులను తొలగించినట్టే పార్లమెంటు తప్పిస్తుంది. దీనికి సంబంధించిన ప్రకరణ ఏది ?*

*జ: ప్రకరణ 324 (5)*

*7) ఎన్నికల కమిషన్ లో కమిషనర్లను అవినీతి, అసర్థమత ఆరోపణలపై ఎవరి సిఫార్సులతో రాష్ట్రపతి తొలగిస్తారు ?*

*జ: చీఫ్ ఎలక్షన్ కమిషనర్*

*8) ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్ధులు ఎన్నికల వ్యయానికి సంబంధించిన ఖర్చులు, ఖాతాల ఆడిట్ నివేదికను ఎన్నికల ముగిసిన ఎన్ని రోజుల్లోగా కమీషన్ ను సమర్పించాలి ?*

*జ: 15 రోజుల్లోగా*

*9) ఏ అధికరణ ప్రకారం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన దగ్గర నుంచి ఆ ఎన్నికలు ముగిసేవరకు కమిషన్ న్యాయబద్దమైన సంస్ధగా పనిచేస్తుంది ?*

*జ: 329 అధికరణ*

*10) ఏ సంవత్సరంలో సవరించిన ప్రజాప్రాతినిధ్య చట్టం అనుసరించి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డవారిని బహిష్కరించవచ్చు ?*

*జ: 1988లో*

హైకోర్టు.... 

తెలంగాణ ప్రభుత్వం కు హైకోర్టు లో చుక్కెదురు.

పది జిల్లాల ప్రాదిపదికగా టీఆర్టీ నోటిఫికేషన్ సవరించాలని తెలంగాణ ప్రభుత్వం కు హైకోర్టు ఆదేశం.

హైకోర్టు ఆదేశం

TRT నోటిఫికేషన్ ను కొత్త జిల్లాల వారిగా కాకుండా పాత జిల్లాల వారిగా నోటిఫికేషన్ వేయాలని పిటిషన్. హైకోర్టు తీర్పు.

నోటిఫికేషన్ ప్రక్రియను డిసెంబర్ 15 వరకు పొడిగింపు చేయాలని  TSPSC కి హైకోర్టు ఆదేశం.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి రానందున పాత జిల్లా లైన పది జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేయాలని హైకోర్టు ఆదేశం.

రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుధ్ధమన్న పిటీషనర్ వాదనతో ఏకీభవించిన హైకోర్టు. నోటిఫికేషన్ సవరించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశం.

మొత్తం 8792 ఉద్యోగాలకు గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.

✍✍ ✍✍:
Current Affairs 24-11-2017

రాష్ట్రీయం

1) నదుల అనుసంధానంలో భాగంగా దక్షిణాదిలో గోదావరి మిగులు నీటిని ఏ నదికి మళ్ళించాలని కేంద్రం ప్రతిపాదించింది ?
జ: కావేరీ నదికి

2) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: స్వామినాథన్ జానకీరామన్

జాతీయం

3) ఢిల్లీలో జరిగిన సైబర్ స్పేస్ ప్రపంచ సదస్సును ఎవరు ప్రారంభించారు ?
జ: ప్రధాని నరేంద్రమోడీ

4) ప్రభుత్వ సేవలన్నింటినీ ఒకే చోట పొందేందుకు  ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించిన యాప్ ఏది ?
జ: ఉమంగ్ ( Unified Mobile Application for New Age Governance)

5) కేంద్ర, రాష్ట్రాలకు చెందిన 12 వందల రకాల సేవలను పొందేందుకు రూపొందించిన ఉమంగ్ యాప్ ఎన్ని భారతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చారు ?
జ: తెలుగుతో పాటు 12 భాషలు

6) భారత అటవీ చట్టం 1927కు సవరణలు చేస్తూ కేంద్రం రూపొందించిన ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఈ ఆర్డినెన్స్ దేనికి సంబంధించినది ?
జ: అటవీ ప్రాంతం కాకుండా బయట పెరిగే వెదురు చెట్లను వృక్షాల జాబితా నుంచి తొలగించారు

7) అన్నా డీఎంకే రెండాకుల గుర్తును కేంద్ర ఎన్నికల కమిషన్ ఎవరికి కేటాయించింది ?
జ: అన్నాడీఎంకే పళని సామి వర్గానికి

8) గతంలో రెండాకుల గుర్తును ఎన్నికల సంఘం ఎప్పుడు నిలిపివేసింది ?
జ: 1972లో (MGR డీఎంకే నుంచి బయటకు వచ్చినప్పుడు)

9) తన సంపదలో 10శాతం విరాళం (7వేల కోట్ల రూపాయలు) ఇచ్చేందుకు ముందుకొచ్చిన భారతీయ పారిశ్రామిక దిగ్గజ కుటుంబం ఏది ?
జ: భారతీ గ్రూప్ మిట్టల్ కుటుంబం (భారతీ ఫౌండేషన్ కార్యక్రమాలకు చేయూత అందిస్తారు )

10) ప్రావిడెంట్ ఫండ్ ను ఎందులో జమ చేయాలని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ నిర్ణయించింది ?
జ: ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ETF)

11) నౌకా దళంలో తొలి మహిళాగా పైలట్ ఎవరు జాయిన్ అయ్యారు ?
జ: శుభాంగి స్వరూప్

12) ఆరు గజాల చీరపై రాయాయణంలోని ఏడు అపూర్వ ఘట్టాలను కళ్ళకు కట్టిన చేనేత కార్మికుడు బిరేన్ కుమార్ బసక్ కు ఏ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది ?
జ: యూకేలోని వరల్డ్ రికార్డ్స్ యూనివర్సిటీ

13) రోవా వన్య మృగ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: త్రిపుర

14) పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి దిశారీ అనే యాప్ ను రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: రాజస్థాన్

అంతర్జాతీయం

15) జింబాబ్వే కొత్త అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణం చేశారు ?
జ: ఎమ్మర్సన్ మ్నాంగాగ్వా

*💥టీఆర్టీ నోటిఫికేషన్‌ సవరణకు ఆదేశం*

♦హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళ్తాం

 ♦10 జిల్లాల ప్రాతిపదికనే నోటిఫికేషన్‌ జారీచేస్తాం:కడియం శ్రీహరి

  _*🔷తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) నోటిఫికేషన్‌ను సవరించాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది.*_

🔷 రాష్ట్రంలో 31 జిల్లాల ప్రాతిపదికన మొత్తం 8,792 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి గత నెలలో టీఎస్‌పీఎస్సీ ఐదు నోటిఫికేషన్లను జారీ చేసిన విషయం తెలిసిందే. పాత జిల్లాల ప్రకారమే భర్తీ చేయాలంటూ కొందరు అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది. నోటిఫికేషన్‌ సవరించాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది.

*🔷 పాత జిల్లాల ప్రకారమే పరీక్ష నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేయాలని సూచించింది. దరఖాస్తుల స్వీకరణ గడువును డిసెంబర్‌ 15 వరకు పొడిగించాలని స్పష్టం చేసింది.*

_🔷హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి టీఎస్‌పీఎస్సీ, విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు._


*🔷 హైకోర్టు తీర్పు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళ్తామని తెలిపారు. 10 జిల్లాల ప్రాతిపదికనే నోటిఫికేషన్‌ జారీ చేస్తామని స్పష్టం చేశారు.*

*🔹TRT స్పెషల్🔹*
*🔥BS & SS బిట్స్🔥*

*1) సముద్ర నక్షిత్రం క్రింది వాటిలో ఏవర్గానికి చెందింది.*

*జ: ఎకైనోడెర్మటా*

*2) మొలస్కా వర్గానికి చెందిన జీవి.?*

*జ: నత్త*

*3) అమీభా శ్వాసక్రియ విధానం.?*

*జ: విసరణ*

*4)  పార్లమెంటు అంటే...?*

*జ: లోక్ సభ+ రాజ్యసభ+ రాష్ర్టపతి*

*5) భారత రాజ్యాంగానికి సరక్షకుడు ఎవరు.?*

*జ: సుప్రీంకోర్టు*

*6) రాష్ర్టజాబితాలో ఉండే విద్య ఉమ్మడి జాబితాలోకి మార్చిన ప్రధాని.?*

*జ: ఇందిరా గాంధీ*

*7) మనదేశం లో మూడంచల పంచాయితీరాజ్  విధానం సిపారసుచేసిన కమిటి ఏది?*

*జ: బల్వంతరాయ్ మెహతా కమిటీ*

*8) ఇక్తాలజీ అంటే ఏ జీవుల అధ్యాయన శాస్ర్తం?*

*జ: చేపలు*

*9)జంతు రాజ్యం లో అత్యదిక సంఖ్యలో గల జీవులో ఏ వర్గానికి చెందినవి.?*

*జ: ఆర్ర్ధోపొడా*

*10) ఈ జీవుల దేహం ఖైటిన్ నిర్మిత తొడుగుతో ఆవరించి ఉంటుంది.?*

*జ: ఆర్ర్ధోపొడా*


No comments:

Post a Comment