AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 3 January 2018

అవార్డులు గ్రహీతలు Awards Recepients అంతర్జాతీయ బాలల చలనచిత్ర అవార్డులు - 2015

అంతర్జాతీయ బాలల చలనచిత్ర అవార్డులు - 2015

హైదరాబాద్‌లో నిర్వహించిన 19వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం సందర్భంగా ప్రదర్శించిన లఘుచిత్రాలు, చిత్రాలకు ఉత్తమ అవార్డులను అందజేశారు.
నవంబర్ 20న శిల్పకళావేదికలో జరిగిన ముగింపు వేడుకల్లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, చిల్డ్రన్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఇండియా (సీఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో ఈ చలనచిత్రోత్సవాన్ని నిర్వహించారు.

అవార్డులు
ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లైవ్ యాక్షన్ -అడల్ట్ జ్యూరీ
అవార్డు కేటగిరీఫిల్మ్దేశంఅవార్డు గ్రహీత
ఉత్తమ చిత్రంసెలస్టియల్ క్యామిల్రష్యాఇరీనా ప్లిస్కో, మిఖాయిల్ ప్లిస్కో
ఉత్తమ రెండో చిత్రంలేబ్రింతస్నెదర్‌లాండ్స్సేవేజ్ ఫిలిం అండ్ ఐ వర్క్స్
ఉత్తమ స్కీన్‌ప్లేకోడ్ ఎమ్నెదర్‌లాండ్స్ఇన్విటేషన్ లెటర్(సోలా మీడియా)
ఉత్తమ దర్శకుడుసెలస్టియల్ క్యామిల్రష్యాజ్యూరీ ఫిటింగ్
ఉత్తమ నటుడురెయిన్‌బోఇండియాహెటాల్ గాదా
ఉత్తమ లఘు చిత్రంయెల్లో ఫెస్టివల్ఇండియాకమల్ సేతూ
జ్యూరీ మెన్షన్ బెస్ట్ ఫిలింక్యాస్పర్ అండ్ ద ఎమ్మాస్ వింటర్ వెకేషన్నార్వేనార్వియన్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్
జ్యూరీ స్పెషల్ మెన్షన్బ్యాక్‌వార్డ్ క్లాస్కెనడాజెస్సికా చూవింగ్

ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లైవ్ యాక్షన్ -చైల్డ్ జ్యూరీ
అవార్డు కేటగిరీఫిల్మ్దేశంఅవార్డు గ్రహీత
ఉత్తమ చిత్రంల్యాబ్రింతస్బెల్జియంసేవేజ్ అండ్ ఐ వర్క్స్
ఉత్తమ లఘు చిత్రంమత్లిదెఇటలీవిటో ప్యామిరి

ఏషియన్ పనోరమా-అడల్ట్ జ్యూరీ
అవార్డు కేటగిరీఫిల్మ్దేశంఅవార్డు గ్రహీత
ఉత్తమ చిత్రంహౌటూ స్టీల్ ఎ డాగ్కొరియాయోమ్ యోంగ్
ఉత్తమ లఘు చిత్రంఎ ట్రీ ఇన్ ద సీయూఏఈజోలియానా జాగ్
ఉత్తమ నటుడుస్కేర్‌క్రోఫిలిప్పీన్స్బంబాంటి

ఏషియన్ పనోరమా-చైల్డ్ జ్యూరీ
అవార్డు కేటగిరీఫిల్మ్దేశంఅవార్డు గ్రహీత
ఉత్తమ చిత్రంబ్లూ మౌంటెన్స్-----రాజేశ్ కుమార్ జైన్, సర్జుకుమార్ అచర్జీ
ఉత్తమ లఘు చిత్రంచైనీస్ విస్పర్స్ఇండియాసయ్యద్ సుల్తాన్ అహ్మద్

ఇంటర్నేషనల్ యానిమేషన్ - అడల్ట్ జ్యూరీ
అవార్డు కేటగిరీఫిల్మ్దేశంఅవార్డు రకం
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్సాంగ్ ఆఫ్ ద సీబెల్జియంగోల్డెన్ ఎలిఫెంట్ ట్రోఫీ
బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్బీయర్ స్టోరీచిలీగోల్డెన్ ఎలిఫెంట్ ట్రోఫీ

ఇంటర్నేషనల్ యానిమేషన్ - చైల్డ్ జ్యూరీ
అవార్డు కేటగిరీఫిల్మ్దేశంఅవార్డు రకం
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్సాంగ్ ఆఫ్ ద సీబెల్జియంగోల్డెన్ ఎలిఫెంట్ ట్రోఫీ
బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ఏ టౌన్ కాల్డ్ పానిక్బెల్జియం, ఫ్రాన్స్గోల్డెన్ ఎలిఫెంట్ ట్రోఫీ
స్పెషల్ మెన్షన్స్నో క్వీన్- 2రష్యాసర్టిఫికెట్
స్పెషల్ మెన్షన్బీయర్ స్టోరీచిలీసర్టిఫికెట్

లిటిల్ డెరైక్టర్ - అడల్ట్ జ్యూరీ (13 నుంచి 16 ఏళ్ల పిల్లలు)
అవార్డు కేటగిరీఫిల్మ్దేశంఅవార్డు రకం
బెస్ట్ ఫిల్మ్హు యామ్ ఐ?ఇండియాగోల్డెన్ ఎలిఫెంట్ ట్రోఫీ
ద సెలైన్డ్స్ సెరైన్ఇండియాగోల్డెన్ ఎలిఫెంట్ ట్రోఫీ
బెస్ట్ సెకండ్ ఫిల్మ్మై గ్రాండ్‌పా ఈజ్ ఏ డ్రైవర్తైవాన్గోల్డెన్ ప్లఖీ
జ్యూరీ మెన్షన్ఏ డ్రీమ్ ఆఫ్ అపారాఇండియాసర్టిఫికెట్

లిటిల్ డెరైక్టర్ - అడల్ట్ జ్యూరీ (6 నుంచి 12 ఏళ్ల పిల్లలు)
అవార్డు కేటగిరీఫిల్మ్దేశంఅవార్డు రకం
బెస్ట్ ఫిల్మ్ద ఫారెస్ట్ - హోం ఆఫ్ యానిమల్స్స్లొవేకియాగోల్డెన్ ఎలిఫెంట్ ట్రోఫీ
బెస్ట్ సెకండ్ ఫిల్మ్లిటిల్ అట్టిక్స్లొవేకియాగోల్డెన్ ఎలిఫెంట్ ట్రోఫీ
జ్యూరీ మెన్షన్ఏ రైనీ డేఇండియాసర్టిఫికెట్
హూక్ఇండియా సర్టిఫికెట్



No comments:

Post a Comment