AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 3 January 2018

అవార్డులు గ్రహీతలు Awards Recepients మ్యాన్ బుకర్ ప్రైజ్

మ్యాన్ బుకర్ ప్రైజ్

ఆంగ్ల భాషలో రచించిన ఉత్తమ నవలకు ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక సాహితీ అవార్డు 'మ్యాన్ బుకర్ ప్రైజ్'. కామన్‌వెల్త్ దేశాలతోపాటు ఐర్లాండ్, జింబాబ్వే దేశాలకు చెందినవారు మాత్రమే ఈ బహుమతికి అర్హులు. ఇది 1968లో బుకర్ మెక్ కన్నెల్ కంపెనీ స్పాన్సర్‌షిప్‌తో ప్రారంభమైంది. మొదట దీన్ని బుకర్ మెక్ కన్నెల్ ప్రైజ్‌గా పిలిచినప్పటికీ 'బుకర్ ప్రైజ్'గానే ప్రాచుర్యం పొందింది. 2002లో ప్రైజ్ నిర్వహణ 'బుకర్ ప్రైజ్ ఫౌండేషన్'కు బదిలీ అయ్యింది. మ్యాన్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను చేపట్టింది. అప్పటి నుంచి మ్యాన్ బుకర్ ప్రైజ్‌గా పిలుస్తున్నారు. నగదు పారితోషికం కూడా 21 వేల డాలర్ల నుంచి 50 వేల డాలర్లకు పెంచారు. అత్యధిక నగదు పారితోషికం కలిగిన సాహితీ పురస్కారం ఇదే.

బుకర్ ప్రైజ్ విజేతలు
సంవత్సరంరచయితపుస్తకం పేరు
1969పి.హెచ్. న్యూబీసమ్‌థింగ్ టు ఆన్సర్ ఫర్
1970బెర్నిస్ రూబెన్స్ద ఎలక్టెడ్ మెంబర్
1971వి.ఎస్.నైపాల్ఇన్ ఎ ఫ్రీ స్టేట్
1972జాన్ బెర్జర్జీ
1973జె.జి.ఫారెల్ద సీజ్ ఆఫ్ క్రిష్ణాపూర్
1974నాదిన్ గార్దిమర్ద కన్సర్వేషనిస్ట్
స్టాన్లీ మిడిల్టన్హాలీడే
1975రూత్ ప్రావర్ జబ్వాలాహీట్ అండ్ డస్ట్
1976డేవిడ్ స్టోరేసావిల్లే
1977పాల్ స్కాట్స్టేయింగ్ ఆన్
1978ఐరిస్ ముర్డోక్ద సీ, ద సీ
1979పెనిలోప్ ఫిట్జిరాల్డ్ఆఫ్ షోర్
1980విలియం గోల్డింగ్రైట్స్ ఆఫ్ ప్యాసేజ్
1981సల్మాన్ రష్దీమిడ్‌నైట్స్ చిల్డ్రన్
1982థామస్ కెనియల్లిషిండ్లర్స్ ఆర్క్
1983జె.ఎం. కోయిట్జిలైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ మైకేల్ కె.
1984అనితా బ్రూక్నర్హోటల్ దు లాక్
1985కేరి హ ల్మిద బోన్ పీపుల్
1986కింగ్‌స్లీ అమిస్ద ఓల్డ్ డెవిల్స్
1987పెనిలోప్ లైవ్లీమూన్ టైగర్
1988పీటర్ కేరీఆస్కార్ అండ్ లుసిండా
1989కాజియో ఇషిగురోద రిమైన్స్ ఆఫ్ ద డే
1990ఎ.ఎస్. బ్యాట్పొసెషన్
1991బెన్ ఒక్రీద ఫేమిష్డ్ రోడ్
1992మైకేల్ ఒండాట్జీద ఇంగ్లిష్ పేషెంట్
బేరి అన్స్‌వర్త్సేక్రెడ్ హంగర్
1993రూడీడోయల్ప్యాడీ క్లార్క్ హా హా హా
1994జేమ్స్ కెల్మాన్హౌ లేట్ ఇట్ వస్, హౌ లేట్
1995పాట్ బార్కర్ద ఘోస్ట్ రోడ్
1996గ్రాహం స్విఫ్ట్లాస్ట్ ఆర్డర్స్
1997అరుంధతీ రాయ్ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్
1998ఇయాన్ మెక్‌ఈవాన్ఆమ్‌స్టర్‌డామ్
1999జె.ఎం.కోయిట్జీడిస్‌గ్రేస్
2000మార్గెరెట్ అట్వుడ్ది బ్లైండ్ అసాసిన్
2001పీటర్ కేరిట్రు హిస్టరీ ఆఫ్ ద కెల్లీ గ్యాంగ్
2002యాన్ మార్టల్లైఫ్ ఆఫ్ పై
2003డి.బి.సి. పియర్రీవెర్నాన్ గాడ్ లిటిల్
2004ఎలెన్ హూలింగ్రస్ట్ద లైన్ ఆఫ్ బ్యూటీ
2005జాన్ బాన్‌విల్లిద సీ
2006కిరణ్ దేశాయ్ద ఇన్‌హెరిటెన్స్ ఆఫ్ లాస్
2007అన్నే ఎన్‌రైట్ద గేదరింగ్
2008అరవింద్ అడిగాద వైట్ టైగర్
2009హిలరీ మాంటెల్ఉల్ఫ్ హాల్
2010హోవర్డ్ జాకబ్‌సన్ద ఫింక్లర్ క్వశ్చన్
2011జూలియన్ బార్నెస్ద సెన్‌‌స ఆఫ్ యాన్ ఎండింగ్
2012హిలరీ మాంటెల్బ్రింగ్ అప్ ద బాడీస్
2013ఎలీనర్ కాటన్ది ల్యుమీనరీస్
2014రిచర్డ్ ఫ్లానగాన్ది నారో రోడ్ టు ద డీప్ నార్త్
2015మార్లాన్ జేమ్స్ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ సెవెన్ కిల్లింగ్స్



No comments:

Post a Comment