దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
భారత చలన చిత్ర రంగంలో అత్యున్నత అవార్డుగా 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డును పరిగణిస్తారు. భారతీయ చలన చిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పేరున ఈ అవార్డును ఏర్పాటు చేశారు. ఆయన శత జయంతి సంవత్సరం 1969 నుంచి భారత ప్రభుత్వం ఏటా ఫాల్కే అవార్డులను సినీ రంగ ఉన్నతికి జీవిత కాల కృషి చేసిన ప్రముఖులకు అందిస్తోంది. బహుమతిగా రూ.10 లక్షల నగదుతో పాటు స్వర్ణ కమలం, శాలువతో సత్కరిస్తారు.
అవార్డు గ్రహీతలు
అవార్డు గ్రహీతలు
| సంవత్సరం | గ్రహీత | ప్రత్యేకత |
| 1969 | శ్రీమతి దేవికారాణి రోరిక్ | నటి |
| 1970 | బి.ఎన్ సిర్కార్ | నిర్మాత |
| 1971 | పృథ్వీరాజ్ కపూర్ | నటుడు |
| 1972 | పంకజ్ ముల్లిక్ | సంగీత దర్శకుడు |
| 1973 | సులోచన (రూబీ మేయర్స్) | నటి |
| 1974 | బి.ఎన్ రెడ్డి | దర్శకుడు |
| 1975 | ధీరేంద్ర నాథ్ గంగూలీ | నటుడు, దర్శకుడు |
| 1976 | కానన్ దేవి | నటి |
| 1977 | నితిన్ బోస్ | సినిమాటోగ్రాఫర్, దర్శకుడు, |
| 1978 | ఆర్,సి. బోరల్ | దర్శకుడు, సంగీత దర్శకుడు |
| 1979 | షోరబ్ మోదీ | నటుడు, దర్శకుడు, నిర్మాత |
| 1980 | పి.జైరాజ్ | నటుడు, దర్శకుడు |
| 1981 | నౌషాద్ అలీ | సంగీత దర్శకుడు |
| 1982 | ఎల్.వి. ప్రసాద్ | నటుడు, దర్శకుడు, నిర్మాత |
| 1983 | దుర్గా ఖోటే | నటి |
| 1984 | సత్యజిత్ రే | దర్శకుడు |
| 1985 | వి. శాంతారామ్ | నటుడు, దర్శకుడు, నిర్మాత |
| 1986 | బి.నాగిరెడ్డి | నిర్మాత |
| 1987 | రాజ్ కపూర్ | నటుడు, దర్శకుడు, నిర్మాత |
| 1988 | అశోక్ కుమార్ | నటుడు |
| 1989 | లతామంగేష్కర్ | నేపథ్య గాయని |
| 1990 | అక్కినేని నాగేశ్వరరావు | నటుడు |
| 1991 | భాల్జీ పెందార్కర్ | దర్శకుడు, నిర్మాత |
| 1992 | భూపేన్ హజారికా | దర్శకుడు |
| 1993 | మజ్రూ సుల్తాన్పురీ | పాటల రచయిత |
| 1994 | దిలీప్ కుమార్ | నటుడు |
| 1995 | డాక్టర్ రాజ్ కుమార్ | నటుడు, గాయకుడు |
| 1996 | శివాజీ గణేశన్ | నటుడు |
| 1997 | కవి ప్రదీప్ | పాటల రచయిత |
| 1998 | బి.ఆర్.చోప్రా | దర్శకుడు, నిర్మాత |
| 1999 | హృషీకేష్ ముఖర్జీ | దర్శకుడు |
| 2000 | ఆశాభోంస్లే | నేపథ్య గాయని |
| 2001 | యశ్ చోప్రా | దర్శకుడు, నిర్మాత |
| 2002 | దేవ్ ఆనంద్ | నటుడు, దర్శకుడు, నిర్మాత |
| 2003 | మృణాల్ సేన్ | దర్శకుడు |
| 2004 | అదూర్ గోపాలకృష్ణన్ | దర్శకుడు |
| 2005 | శ్యాం బెనగళ్ | దర్శకుడు |
| 2006 | తపన్ సిన్హా | దర్శకుడు |
| 2007 | మన్నా డే | నేపథ్య గాయకుడు |
| 2008 | వి. కె. మూర్తి | సినిమాటోగ్రాఫర్ |
| 2009 | డి.రామానాయుడు | దర్శకుడు, నిర్మాత |
| 2010 | కె.బాలచందర్ | దర్శకుడు |
| 2011 | సౌమిత్ర ఛటర్జీ | నటుడు |
| 2012 | ప్రాణ్ | నటుడు |
| 2013 | గుల్జార్ | గీత రచయిత |
| 2014 | శశి కపూర్ | నటుడు |
| 2015 | మనోజ్ కుమార్ | నటుడు, దర్శకుడు, నిర్మాత |
No comments:
Post a Comment