AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

చరిత్రలో ఈ రోజు నవంబరు 25


 *🌎చరిత్రలో ఈరోజు/ నవంబర్ 25🌎*   
                                                                    *◼నవంబర్ 25, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 329వ రోజు (లీపు సంవత్సరములో 330వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 36 రోజులు మిగిలినవి.*◼

 *⏱సంఘటనలు*⏱

*♦1839: దేశంలోని తీరప్రాంతాలను ప్రచండ తుఫాను కుదిపేసింది. నలభై అడుగుల ఎత్తున విరుచుకుపడిన కడలి కెరటాల్లో 20వేల పడవలు కొట్టుకు పోయాయి. ఊళ్లకు ఊళ్లే మునిగిపోయాయి. కాకినాడకు సమీపంలోని కోరింగా రేవు పట్టణం పూర్తిగా దెబ్బతింది. ఆనాటి ప్రళయంలో దాదాపు మూడులక్షల మంది మరణించి ఉంటారని అంచనా*.

*♦1932: ఉస్మానియా పట్టభద్రుల సంఘం ఏర్పడింది. ఎన్నో విద్యాసంస్థలను స్థాపించిన ఈ సంస్థ ఆధ్వర్యంలోనే, ప్రసిద్ధి చెందిన హైదరాబాదు పారిశ్రామిక ప్రదర్శన (Hyderabad Industrial Exhibition) జరుగుతుంద*ి.

*♦2010: ఆంధ్రప్రదేశ్ 16 వ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించాడు.జి సైదేశ్వర రావు**

    *❤జననాలు*❤

*🔥1926: రంగనాథ్ మిశ్రా, 21 వ భారత ప్రధాన న్యాయమూర్తి. (మ. 2012)*

*🔥1951: సుధామ, ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, కార్టూనిస్టు, పజిల్స్ నిర్మాత.*

*🔥1952: ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ క్రికెట్ క్రీడాకారుడు.*

*🔥1954: సౌభాగ్య, కవితాసంపుటి 'సంధ్యాబీభత్సం' ప్రతిష్ఠాత్మక ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డుతో పాటు అనేక పురస్కారాలను అందుకుందిజి సైదేశ్వర రావు*

*🔥1966: రూపా గంగూలీ, భారతీయ సినిమా నటి.*

  *🍃మరణాలు*🍃

*🌷1964: ద్వారం వెంకటస్వామి నాయుడు, ప్రముఖ వాయులీన విద్వాంసుడు. (జ.1893)*

*🌷1974: యూ థాంట్, ఐక్యరాజ్య సమితి మూడవ ప్రధాన కార్యదర్శి. (జ.1909)*

*🌷1984: యశ్వంతరావ్ చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.*

*🌷1988: రాచమల్లు రామచంద్రారెడ్డి, తెలుగు సాహితీవేత్త. (జ.1922)*

*🌷2003: ఇస్మాయిల్, ప్రముఖ కవి, అధ్యాపకుడు. (జ.1928)*

*🌷2010: మిద్దె రాములు, ప్రఖ్యాత ఒగ్గు కథ కళాకారుడు. (జ.1942)*

*🌷2015: ఆచంట వెంకటరత్నం నాయుడు, తెలుగు పౌరాణిక నాటక నటుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ హంస అవార్డ్ గహీత (జ.1935)*

*🌷2016: క్యూబా నాయకుడు ఫిడెల్ కాస్ట్రో క్యూబాలో మరణించాడు (జ. 1926).*

*🔥పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳

*🔹అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినము.*

*🔹అంతర్జాతీయ శాకాహారుల దినోత్సవం.*

*🔹ఎన్.సి.సి. దినోత్సవం*.

*🔹జాతీయ జంతు సంక్షేమ దినం.*

ఈ రోజు జికె 

*1) భూమి ఆకర్షణశక్తి నుంచి ఒక వస్తువు బయటపడేందుకు కావలసిన కనీస వేగం ఎంత?*

*జ: 11.2 కి.మీ./సెకన్‌*

*2) భారతదేశ పశ్చిమ తీరంలోని ఇసుకలో లభ్యమయ్యే ఖనిజం ఏది?*

*జ: థోరియం*

*3) ఎండమావులు, నీటిపై తేలియాడే నూనె పొరలో విభిన్న రంగులు ఏర్పడేందుకు కారణం ఏమిటి?*

*జ: కాంతి సంపూర్ణాంతర పరావర్తనం*

*4) బంగారు ద్రవం అని ఏ మొక్క నూనెను పిలుస్తారు?*
*జ: జోజోబా నూనె*

*5) భూమికి ఎక్కడ అయస్కాంతత్వం ఎక్కువగా ఉంటుంది?*

*జ: ధ్రువాల వద్ద*

*6) గ్యాస్‌ సిలిండర్లలో లీకేజిని గుర్తించడానికి కలిపే వాయువు?జి సైదేశ్వర రావు*

*జ ఇథైల్‌ మెర్కాప్టాన్‌*

*7) కృత్రిమ వర్షాలను కురిపించేందుకు వాడే రసాయనం?*

*జ: సిల్వర్‌ అయోడైడ్‌*

*8) అల్నికో (Aశ్రీఅఱషశీ) ఏయే లోహాల మిశ్రమం?*

*జ: అల్యూమినియం, నికెల్‌, కోబాల్ట్‌*

*9) బాష్పవాయువు రసాయన నామం?*

*జ: ట్రైక్లోరో నైట్రోమీథేన్‌*

*10) ద్రవరాజం లేదా ఆక్వారీజియా అని దేనిని అంటారు?*

*జ: 1:3 నత్రికామ్లం+హైడ్రోక్లోరిక్‌ ఆమ్ల మిశ్రమం*

               *🔥TRT స్పెషల్🔥*

*1)ఒక బాలుడు ఒక రోజు 1/3 వంతు పుస్తకాన్ని చదివాడు మరుసటి రోజు 1/2 వంతు పుస్తకాన్ని చదివాడు. అయినా ఇకా చదవవలసిన భాగం*

*👉1/6 *

*2)401.8623 లో 2 యొక్క స్ధాన విలువ*

*👉సహస్రాంశము*

*3)0.63x0.5 =?*

*👉0.315 *

*4)14గుణకార తత్సమాంశం^*

*👉 1*

*5)గుణకారానికి సంభందించి axb=bxa అయిన ఇది ఏ ధర్మాన్ని పాటిస్తుంది*

*👉వినిమయ* 

*16)భక్షక కణాలు ,సూక్ష్మ రక్షకభటులు అని పిలిచే రక్తకణాలు.*

*👉తెల్ల రక్తకణాలు* 

*7)సిగ్మోమానోమీటర్ ను దేన్ని కొలవడానికి ఉపయోగిస్తారు*

*👉రక్త పీడణం* 

*8)క్రింది వాటిలో ఏ రక్త వర్గంలో ప్రతిరక్షకాలు మాత్రమే ఉంటాయి*

*👉O*

*9)శరీర పారిశుధ్య కార్మికులు గా పిలిచే తెల్ల రక్తకణాలు ఏవి?*

*👉మోనోసైట్లు *

*10)తల్లిదండ్రుల రక్తగ్రూపులు ఏ విధంగా ఉంటే ,వారి పిల్లల్లో A,B,AB,O రక్త గ్రూపులు సాధ్యమవుతాయి*

*👉AxB *

*11)బాలబాలికలకు ప్రాథమిక విద్యను ప్రాధమిక హక్కుగా మార్చిన రాజ్యాంగ సవరణ ఏది*

*👉86* 

*12)ప్రాథమిక విద్యను ప్రాధమిక హక్కుగా మార్చడానికి ఏ అధికరనాన్ని రాజ్యాంగంలో చేర్చారు.*

*👉21A *

*13)జాతీయ అక్షరాస్యతా మిషన్ ఎప్పుడు ఏర్పాటైది.*

*👉1988 *

*14)సర్వశిక్షా అభియాన్ (SSA) ఎప్పుడు ప్రారంబించారు*

*👉2000-01* 

*15)మధ్యాహ్న భోజన పధకం మొదట ప్రారంబించిన రాష్ర్టం.*

*👉తమిళనాడు *


No comments:

Post a Comment